వైరల్

Telangana: దారుణం, డబ్బులు అడిగినందుకు స్వీట్ స్టాల్ యజమానిపై దాడి చేసిన మహిళతో పాటు యువకులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

జగిత్యాల జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. డబ్బులు అడిగినందుకు స్వీట్ స్టాల్ యజమానిపై దాడి చేశారు మహిళతో పాటు యువకులు. తరచు స్వీట్ షాపుకు వెళ్లి ఫోన్ పే చేస్తున్నట్లు నటించి మిఠాయిలు కొంటున్న వ్యక్తి

Tushar Deshpande: రైట్ ఆర్మ్ స్పీడ్‌స్టర్ తుషార్ దేశ్‌పాండేను రూ.6.5 కోట్లకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్, పోటీ పడి వెనక్కి తగ్గిన చెన్నై సూపర్ కింగ్స్

Hazarath Reddy

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలం 2వ రోజున రైట్ ఆర్మ్ స్పీడ్‌స్టర్ తుషార్ దేశ్‌పాండేను రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్) కొనుగోలు చేసింది.తుషార్ దేశ్‌పాండే 6.5 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయారు.

India Winning Moment Video: టీమిండియా విన్నింగ్ మూమెంట్ వీడియో ఇదిగో, పెర్త్ స్టేడియంలో ఆసీస్‌ను మట్టికరిపించిన తొలి జట్టుగా టీమిండియా రికార్డు

Hazarath Reddy

పెర్త్‌ టెస్ట్‌లో టీమిండియా ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం సాధించింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో IND vs AUS 1వ టెస్ట్‌లో భారత్‌.. ఆస్ట్రేలియాను 295 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ బోర్డర్‌ గవాస్కర్‌ సిరీస్‌ను భారత్‌ గెలుపుతో ప్రారంభించింది.

Salman Khan on Mahesh babu: వీడియో ఇదిగో, మహేష్ బాబుపై ప్రశంసలు కురిపించిన సల్మాన్ ఖాన్, వీడియో షేర్ చేస్తూ ఖుషీ అవుతున్న అభిమానులు

Hazarath Reddy

సల్మాన్ ఖాన్ శిల్పతో మాట్లాడుతూ.. శిల్ప మీ బావ మహేష్ బాబు స్క్రీన్ మీద స్టైల్, యాక్షన్, యాటిట్యూడ్ లుక్ తో ఉంటాడు. కానీ బయట రియల్ లైఫ్ లో మాత్రం సింపుల్ గా ఫ్యామిలీ మ్యాన్ లా ఉంటాడు అంటూ సూపర్ స్టార్ పై ప్రశంసలు కురిపించారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

Advertisement

Uttar Pradesh: వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద బట్టలు చిరిగేలా తన్నుకున్న షాపు యజమానులు, అంగడి ముందు వస్తువులు ఉంచడమే కారణం..

Hazarath Reddy

నవంబర్ 24న ఔరయ్యాలోని సదర్ కొత్వాలి ప్రాంతంలో ఇద్దరు దుకాణదారుల మధ్య హింసాత్మక పోరాటం జరిగింది, వారి దుకాణాల వెలుపల వస్తువులను ఉంచడంపై వివాదం చెలరేగింది. దుకాణదారులు, వారి సిబ్బంది పంచ్‌లు, కిక్‌లు మరియు చెంపదెబ్బలతో ఘర్షణ రోడ్డుపై భౌతిక పోరాటానికి దారితీసింది,

Andhra Pradesh: తల్లిని ఆస్పత్రి బయట వదిలి వెళ్ళిన కొడుకుల ఘటనపై స్పందించిన నారా లోకేష్, ఆమెకు వెంటనే ఆహారం, వసతి కల్పించాలని అధికారులకు ఆదేశాలు

Hazarath Reddy

వీడియోని బిగ్ టీవీ తన ఎక్స్ లో షేర్ చేసింది. దీనిపై నారా లోకేష్ స్పందించారు. ఈ విజువల్స్ చూస్తే గుండె పగిలిపోతుంది. ఆమెకు వెంటనే ఆహారం, వసతి కల్పించేందుకు అధికారులతో కలిసి కృషి చేస్తామని ఎక్స్ వేదికగా తెలిపారు.

Viral Video: షాకింగ్ వీడియో, బీచ్‌లో అందరి ముందే సెక్స్ చేస్తూ కెమెరాకు చిక్కిన జంట, ఇద్దరూ అవుట్ కాగానే స్ఠానికులను చూసి ఒక్కసారిగా షాక్

Hazarath Reddy

నవంబర్ 24, ఆదివారం రాత్రి సిడ్నీలోని కూగీ బీచ్‌లో ఒక జంట లైంగిక కార్యకలాపాల్లో నిమగ్నమై కెమెరాకు చిక్కడం స్థానికులను ఆశ్చర్యపరిచింది. నివేదికల ప్రకారం ప్రకారం, ఒక స్థానికుడు చిత్రీకరించిన సన్నిహిత చర్య రాత్రి 9 గంటలకు జరిగింది, రద్దీగా ఉండే బీచ్‌లో జంట యొక్క అసభ్య ప్రవర్తనను బాటసారులు చూశారు.

Meerut: వీడియో ఇదిగో, వరుడి మెడలో ఉన్న నోట్ల దండ నుంచి నోటును దొంగలించిన యువకుడు, వెంబడించి అతన్ని చితకబాదిన వీడియో వైరల్

Hazarath Reddy

ఛేజింగ్ చేసి దొంగను పట్టుకున్న వరుడు కాసేపట్లో పెళ్లి జరగనుండగా గుర్రంపై వెళ్తేన్న వరుడు ప్రమాదకర సాహసం చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు. వరుడి మెడలో ఉన్న నోట్ల దండ నుంచి ఓ ట్రక్కు డ్రైవర్ నోటును దొంగిలించి వెళ్లిపోయాడు. కోపంతో ఊగిపోయిన వరుడు.. వెంటనే గుర్రం దిగేసి కారులో ట్రక్కును వెంబడించారు.

Advertisement

Theft Caught on Camera: వీడియో ఇదిగో, ఏటీఎం నుంచి డబ్బులు తీసివ్వమని అడిగినందుకు కార్డు మార్చేసి రూ. 75 వేలు డ్రా చేసుకున్న దొంగ

Hazarath Reddy

ఉరవకొండ CANARABANK ATM సెంటర్లో ఏటీఏం కార్డును మార్చి నగదు చోరీ చేసిన ఘటన చోటు చేసుకుంది. రాయంపల్లికి చెందిన నేటికల్లు అనే వ్యక్తి నగదును తీసుకోవడానికి పట్టణంలోని ఏటీఏంలోకి వెళ్లారు. అయనకు అవగాహన లేకపోవడంతో డబ్బులు తీసి ఇవ్వాలని కోరుతూ అక్కడే ఉన్న యువకుడికి కార్డు ఇచ్చారు. రెండు సార్లు రూ.20వేల నగదు తీసి ఇచ్చాడు

Devotee Dies of Heart Attack: వీడియో ఇదిగో, గుండెపోటుతో అయ్య‌ప్ప మాల‌ధారుడు మృతి, ద్వారకా తిరుమల దర్శనంలో విషాదకర ఘటన

Hazarath Reddy

స్నేహితుల‌తో క‌లిసి ద్వారకా తిరుమలకు వచ్చిన అమ‌లాపురం మండ‌లం ఇందుప‌ల్లికి చెందిన సురేష్ (27). వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కి వచ్చేసరికి తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిన సురేష్ వెంట‌నే ఆసుపత్రికి తరలించిన స్నేహితులు.. అప్ప‌టికే మృతిచెందిన‌ట్టు తెలిపిన డాక్ట‌ర్లు.

Allu Arjun Dance at Pushpa-2 Event: చెన్నైలో పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ లో అల్లు అర్జున్ అదిరిపోయే స్టెప్స్ (వీడియో)

Rudra

మరికొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న పుష్ప-2 కోసం సినిమా యూనిట్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ క్రమంలో చెన్నైలో గ్రాండ్‌ గా నిర్వహించిన పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ లో పాల్గొన్న అల్లు అర్జున్ అదిరిపోయే స్టెప్స్ వేసి అభిమానులను అలరించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Company Fires Employee For Sleeping At Work: పనిచేసే సమయంలో నిద్రపోయాడని ఉద్యోగం నుంచి తొలగించిన కంపెనీ.. కోర్టుకెక్కి రూ.41.6 లక్షల పరిహారం పొందిన ఉద్యోగి

Rudra

ఆఫీసులో అదేపనిగా వర్క్ చేయడంతో ఆ ఉద్యోగికి కాస్త అలసటొచ్చి రెప్ప వాల్చాడు. అంతే, దీన్ని ఏదో తీవ్రమైన నేరంగా పరిగణించిన ఆ కంపెనీ ఉద్యోగిని విధుల నుంచి తొలగించింది.

Advertisement

Lift Fallen in Hyderabad: కేబుల్ వైర్ తెగిపోయి అపార్ట్‌ మెంట్‌ లో ఒక్క‌సారిగా కుప్ప‌కూలిన లిఫ్ట్‌.. ఆరుగురికి గాయాలు.. హైదరాబాద్ పాతబస్తీలో ఘటన (వీడియో)

Rudra

హైద‌రాబాద్ పాతబస్తీలోని చందూలాల్‌ బారాదరిలో ప్రమాదం జరిగింది. స్థానికంగా ఓ అపార్ట్‌ మెంట్‌ లో కేబుల్ వైర్ తెగిపోయి లిఫ్ట్‌ ఒక్క‌సారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి.

Standing at Work Links BP: రోజులో ఎక్కువ సేపు అదేపనిగా నిలబడి పనిచేస్తున్నారా? అయితే మీకు బీపీ ముప్పు పెరుగుతున్నట్టే..!

Rudra

ఆఫీసులో కొందరి ఉద్యోగాలు గంటలకొద్దీ అదేపనిగా నిలబడి చేయాల్సి ఉంటుంది. అంతెందుకు షాపింగ్ మాల్స్, బట్టల షోరూంలు, జ్యువెల్లరీ షాప్ లలోనూ పనిచేసేవాళ్లు ఇలా గంటలకొద్దీ తప్పనిసరిగా నిలబడాల్సిందే.

TG Weather Update: చలితో గజగజలాడుతున్న తెలంగాణ.. సంగారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 9 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిక

Rudra

చలితో యావత్తు తెలంగాణ గజగజలాడుతున్నది. రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతుండగా.. ఉదయం పొగమంచు ఊపిరి ఆడనివ్వటం లేదు. సంగారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 9 డిగ్రీల కంటే దిగువకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

Accident in Prakasam: ప్ర‌కాశం జిల్లా బేస్త‌వారిపేట మండ‌లంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ట్రాక్టర్‌ ను వెనుక నుంచి ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

Rudra

ప్ర‌కాశం జిల్లా బేస్త‌వారిపేట మండ‌లం శాంతిన‌గ‌ర్ వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం జరిగింది. ట్రాక్టర్‌ ను వెనుక నుంచి ఓ కారు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

Advertisement

Rains in AP: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. ఎల్లుండి నుంచి ఏపీలో భారీ వర్షాలు.. మూడు రోజుల పాటు సముద్రంలో అలజడి.. మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని అధికారుల హెచ్చరికలు

Rudra

ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనిస్తూ నేడు దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా మారనుందని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.

Noor Ahmad: నూర్ అహ్మద్‌ను రూ. 10.00 కోట్లకు కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్, తొలిసారి ఐపీఎల్ బరిలో దిగుతున్న 19 ఏళ్ల ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్

Hazarath Reddy

ఐపీఎల్‌లో నూర్ అహ్మద్ తొలిసారి పసుపు రంగు జెర్సీని ధరించేందుకు సిద్ధమయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్ రంగంలోకి దిగి, 19 ఏళ్ల ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ కోసం INR 10.00 కోట్ల పెట్టుబడి పెట్టింది. నూర్ అహ్మద్ సూపర్ కింగ్స్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాడు.

Trent Boult: ట్రెంట్ బౌల్ట్‌ను రూ. 12.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్

Hazarath Reddy

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2025 మెగా వేలంలో న్యూజిలాండ్‌కు చెందిన గొప్ప పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ను ఐదుసార్లు ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ (ఎంఐ) INR 12.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.

TTE Performed CPR to Passenger: ట్రైన్లో అస్వ‌స్థ‌త‌కు గురైన ప్యాసింజ‌ర్, సీపీఆర్ చేసిన టీటీఈ, రైల్వే శాఖ పోస్ట్ చేసిన వీడియోపై డాక్ట‌ర్ ఆగ్ర‌హం

VNS

Advertisement
Advertisement