వైరల్
Noida: ప్రియురాలు కోరికలు తీర్చడానికి మామ ఇంటికే కన్నం వేసిన ప్రియుడు, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు
Vikas Mనోయిడా పోలీసులు సెక్టార్ 42లో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు, పెద్ద సంఖ్యలో దొంగిలించబడిన విలువైన వస్తువులను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరైన ఆకాష్ తన ప్రియురాలి డిమాండ్ల కోసం తన సొంత మామ ఇంట్లోనే దొంగతనం చేశాడు. అతని ఇద్దరు స్నేహితులు నేరంలో అతనికి సహకరించారు.
Nobel Prize in Physics 2024 Winners: ఏఐ రంగంలో చేసిన కృషికి నడిచి వచ్చిన నోబెల్ ప్రైజ్, భౌతికశాస్త్రంలో జాన్ జె హాప్ ఫీల్డ్, జెఫ్రీ ఈ హింటన్ లకు నోబెల్ ప్రైజ్
Hazarath Reddyభౌతికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ ప్రైజ్ కు జాన్ జె హాప్ ఫీల్డ్, జెఫ్రీ ఈ హింటన్ ఎంపికయ్యారు. కృత్రిమ నాడీ వ్యవస్థలతో మెషీన్ లెర్నింగ్ ను సాధ్యం చేసేలా వీరిద్దరూ సిద్ధాంతపరమైన ఆవిష్కరణలకు రూపకల్పన చేశారు.
Woman Attacked RTC Conductor: తెలంగాణ బస్సులో ఆంధ్రప్రదేశ్ ఆధార్ కార్డు చూపించి ఉచిత టికెట్ అడిగిన మహిళ, చెల్లదని చెప్పడంతో కండక్టర్ మీద దాడి
Hazarath Reddyఆర్టీసీ కండక్టర్‌పై దాడి చేసిన మహిళకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ నెల 4న ఈసీఐఎల్ నుంచి ఉప్పల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో కొయ్యల సరిత అనే ప్రయాణికురాలు ఎక్కి తన ఆంధ్రప్రదేశ్ ఆధార్ కార్డు చూపించింది
Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, పిఠాపురంలో మైనర్ బాలికపై టీడీపీ నేత దారుణ అత్యాచారం, బాలిక అపస్మారక స్థితికి చేరుకోవడంతో..
Hazarath Reddyకాకినాడ జిల్లా పిఠాపురంలో 16 ఏళ్ల బాలికపై టీడీపీ పార్టీ నాయకుడు సోమవారం అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను ఆటోలో ఊరి శివారుకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాలిక బంధువు ఫిర్యాదుపై పిఠాపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.
Fully Naked Man Defecates in Airport: విమానాశ్రయంలో అందరూ చూస్తుండగానే మలవిసర్జన చేసిన ప్రయాణికుడు, పారిస్ ఎయిర్‌పోర్ట్‌లో పూర్తిగా బట్టలు విప్పేసి మరీ..
Hazarath Reddyవైరల్ ఫోటోలు, వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో హాస్యాస్పదంగా లేదా విచారంగా లేదా వింతగా, వింతగా లేదా వింతగా ఉంటాయి. పారిస్ ఎయిర్‌పోర్ట్‌లో పూర్తిగా నగ్నంగా ఉన్న వ్యక్తి బహిరంగ మలవిసర్జన చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
Sudden Death in Pune: షాకింగ్ వీడియో ఇదిగో, రోడ్డు మీద గర్బా డ్యాన్స్ వేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన ప్రసిద్ధ నటుడు అశోక్ మాలీ
Hazarath Reddyమహారాష్ట్రలో ఒక దురదృష్టకర సంఘటనలో, పూణే యొక్క "గర్బా కింగ్" గా ప్రసిద్ధి చెందిన నటుడు అశోక్ మాలీ ఇటీవల పూణేలో "తీవ్రమైన" గుండెపోటుతో మరణించారు. నివేదికల ప్రకారం, అశోక్ మాలి పూణేలోని చకన్‌లో ఒక కార్యక్రమంలో గర్బా ప్రదర్శన చేస్తున్నప్పుడు గుండెపోటుతో మరణించినట్లు నివేదించబడింది
Haryana Election Results: హర్యానాలో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ.. క్షణక్షణానికి మారుతున్న ఫలితాల సరళి (లైవ్)
Rudraహర్యానాలో అసెంబ్లీ ఎన్నికల (Haryana Elections) ఓట్ల లెక్కింపులో కొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ (BJP), కాంగ్రెస్ (Congress) మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతోంది.
Prabhas Marriage: హీరో ప్రభాస్ పెళ్లిపై స్పష్టమైన ప్రకటన చేసిన శ్యామలాదేవి.. అసలేమన్నారు? (వీడియోతో)
Rudraటాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా మారిన హీరో ప్రభాస్ పెళ్లి ఎప్పుడంటూ చర్చ జరుగడం ఇప్పటిది కాదు. ఇప్పుడు దానిపై మరింత క్లారిటీ వచ్చేసింది.
Diabetes Samosa Link: మనం ఇష్టంగా తినే సమోసా, పకోడాతో మధుమేహం సమస్య.. ఐసీఎంఆర్ తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraభారతీయులు ఎంతో ఇష్టంగా తినే పలు ఆహార పదార్థాలు మధుమేహానికి కారణం అవుతున్నాయని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ రిసెర్చ్, మద్రాస్ డయాబెటిస్ రిసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేసిన తాజా అధ్యయనంలో తేలింది.
Congress Celebrations: హర్యానా, జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజ.. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ శ్రేణులు (వీడియో)
Rudraహర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, జమ్ముకశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి మ్యాజిక్ ఫిగర్ ను దాటి ముందంజలో కొనసాగుతున్నది.
Leopard Attack: జూ పార్క్ లో సఫారీ బస్సుపై చిరుత అటాక్.. కెవ్వుమన్న టూరిస్టులు.. బెంగళూరులో ఘటన (వీడియో)
Rudraబెంగళూరు నగర శివారుల్లో ఉన్న బన్నేరుఘట్ట నేషనల్ జూ పార్క్ లో ఆదివారం సాయంత్రం భయానక ఘటన చోటుచేసుకుంది. ఓ చిరుత సఫారీ బస్సుపై దాడికి యత్నించింది.
Election Results: హర్యానాలో కాంగ్రెస్ జోరు.. జమ్మూకశ్మీర్ లోనూ దూకుడు.. వెలువడుతున్న ఫలితాలు.. నిజమవుతున్న ఎగ్జిట్ పోల్స్ (లైవ్)
Rudraహర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో ఫలితాలు వెలువడుతున్నాయి.
Marriage Fraud in Hathras: సీఎం వివాహ యోజన పథకం కింద డబ్బులు పొందేందుకు అన్నా చెల్లెలు సరికొత్త స్కెచ్, పెళ్లి చేసుకున్నట్లుగా నటించి ప్రభుత్వాన్ని బురిడీ..
Vikas Mవధువు బ్యాంక్ ఖాతాలో INR 35,000, జంటకు INR 10,000 విలువైన నిత్యావసర వస్తువులు, వివాహ వేడుక కోసం INR 6,000, ముఖ్యమంత్రి సముహిక్ వివాహ్ యోజన కింద ప్రయోజనాలను పొందేందుకు తోబుట్టువులిద్దరూ ఈ స్కామ్‌కు పాల్పడినట్లు తెలిసింది.
Theft Caught on Camera: పట్ట పగలు చైన్ స్నాచింగ్ వీడియో ఇదిగో, వీధిలో మహిళ నడిచి వెళ్తుండగా మెడలోంచి తాళిబొట్టు లాక్కెళ్లిన దుండగులు
Hazarath Reddyతుని పట్టణంలో పట్ట పగలు చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. పోస్ట్ ఆఫీస్ వీధిలో మహిళ నడిచి వెళ్తుండగా ఆ మహిళ మెడలోంచి దుండగులు తాళిబొట్టును లాక్కెళ్లారు. బైకుపై ఇద్దరు యువకులు పరారయ్యారు. కాగా అక్కడున్న సీసీ కెమెరాలో చైన్ స్నాచింగ్ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.
Delhi: వీడియో ఇదిగో, బస్సులో అకస్మాత్తుగా కుప్పకూలిన ప్రయాణికుడు, గుండెపోటుతో మృతి చెందినట్లుగా వైద్యులు ప్రకటన
Hazarath Reddyఅక్టోబరు 7, సోమవారం నాడు ముబారక్‌పూర్ నుండి పాత ఢిల్లీకి వెళుతున్న బస్సులో అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో ఒక యువకుడు గుండెపోటుతో మరణించాడు. నివేదికల ప్రకారం, ఆ వ్యక్తి బస్సులో ఉండగానే తల తిరగుతుందంటూ కుప్పకూలిపోయాడు,
Theft Caught on Camera: వీడియో ఇదిగో, పాల ప్యాకెట్లను దొంగిలిస్తూ కెమెరాకు చిక్కిన దొంగ, మేడ్చల్ నందిని డెయిరీ నుండి కొద్ది రోజులుగా పాల ప్యాకెట్లు మాయం
Hazarath Reddyమేడ్చల్ - రాఘవేంద్ర నగర్ కాలనీలో ఉన్న నందిని డెయిరీ నుండి కొన్ని రోజులుగా దొంగ పాల ప్యాకెట్లను దొంగిలిస్తూ సీసీ కెమెరాకు చిక్కాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ దొంగ కొన్ని పాల పాకెట్లను దొంగిలించడం చూడవచ్చు.
Nobel Prize in Medicine 2024: విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రవ్‌కున్‌కు నోబెల్, మైక్రో ఆర్‌ఎన్‌ఏ, పోస్ట్ ట్రాన్‌స్ర్కిప్షనల్ జీన్ రెగ్యులేషన్‌లో దాని పాత్రను కనుగొన్నందుకు గుర్తింపుగా పురస్కారం
Hazarath Reddyస్వీడెన్‌లోని స్టాక్‌హోమ్‌లో మెడిసిన్‌లో ఇవాళ నోబెల్ బహుమతి ప్రకటించారు. కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లో విజేతను ప్రకటించారు. 2024 సంవత్సరానికి మెడిసిన్‌లో విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు నోబెల్ బహుమతి దక్కింది. మైక్రోఆర్ఎన్ఏను ఆ ఇద్దరు శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.
Mahesh Babu New Look: మహేష్ బాబు కొత్త లుక్ వీడియో ఇదిగో, ఏమున్నాడ్రా బాబు అంటున్న నెటిజన్లు, విదేశాలకు చెక్కేసిన సూపర్ స్టార్
Hazarath Reddyమహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం వారి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేశ్ జుట్టు, గడ్డం, బాడీ పెంచి రెడీ అవుతున్నాడు. దీంతో మహేశ్ ఈ మధ్య ఎప్పుడు కనపడినా లుక్స్ వైరల్ అవుతున్నాయి.
Viral Video: వీడియ ఇదిగో, హరే రామ హరే కృష్ణ స్మరణ శ్రద్ధగా వింటున్న కోతి, తన్మయత్వంలో ఊగిపోతూ మహిళను హత్తుకోవడం చూసి..
Hazarath Reddyహరే రామ.. హరే కృష్ణ స్మరణకు ఓ కోతి తన్మయంతో ఊగిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళకు చెందిన ఓ కుటుంబం ఇటీవల బద్రీనాథ్ దర్శనానికి ఉత్తరాఖండ్ వెళ్లింది. అక్కడ ఒక హోటల్లో భోజనానికి వెళ్లగా కోతి వారిని వెంబడించింది.