Viral
Indonesia: షాకింగ్ వీడియో ఇదిగో, ఫోటోలకు ఫోజులిస్తుండగా టూరిస్టును సముద్రంలోకి లాక్కెళ్లిన అలలు, ఆచూకి కోసం రంగంలోకి సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు
Hazarath Reddyఇండోనేషియాలోని మెడాన్‌కు చెందిన 20 ఏళ్ల టూరిస్ట్ రోని జోసువా సిమాన్‌జుంటాక్, అక్టోబర్ 13న కెడుంగ్ తుంపాంగ్ బీచ్‌లో ఫోటో సెషన్‌లో భారీ అల అతనిని సముద్రంలోకి లాగడంతో చనిపోయాడని భయపడ్డారు
Viral Video: షాకింగ్ వీడియో, వేగంగా వస్తున్న రైలు ముందు నిలబడి రీల్ చేసిన యువకులు, ఢీకొట్టడంతో ఎగిరి అవతల పడి..ఇదేం పిచ్చి అంటూ మండిపడుతున్న నెటిజన్లు
Hazarath Reddyరైల్వే ట్రాక్‌పై నిర్లక్ష్యంగా రీల్స్ చిత్రీకరిస్తుండగా వేగంగా వస్తున్న రైలు ఢీకొన్న యువకుడి షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అయితే ఈ వీడియో విశ్వసనీయత ఇంకా ధృవీకరించబడలేదు. ఈ వైరల్ అవుతున్న వీడియోలో ట్రాక్‌లపై నిలబడి యువకులు డ్యాన్స్ వేస్తున్నారు. ఎదురుగా అమిత వేగంతో రైలు వస్తోంది. రైలు వస్తున్నట్లు తెలిసినప్పటికీ వారు రీల్స్ చిత్రీకరిస్తున్నారు.
Mouth-to-Mouth CPR to Snake: పాము నోట్లో నోరు పెట్టి శ్వాస అందించిన యువకుడు, చనిపోతున్న సర్పాన్ని తిరిగి బ్రతికించాడు (వీడియో ఇదుగోండి)
VNSతుది శ్వాస విడుస్తున్న పాముకు సీపీఆర్ చేసి (CPR to Snake) ప్రాణాలు పోశాడు ఓ యువకుడు. గుజరాత్ వడోదరాలో (Vadodara) ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్ లో వైరల్ గా మారింది.
Chennai Rains: రజనీకాంత్ ఇల్లు వరద నీటిలో ఎలా మునిగిపోయిందో వీడియో ఇదిగో, చెన్నై నగరాన్ని ముంచెత్తిన భారీ వరదలు
Vikas Mచెన్నైలో కురిసిన భారీ వర్షాలకు పోయెస్ గార్డెన్‌లోని రజనీకాంత్ విలాసవంతమైన విల్లా నీటిలో ముగినింది.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఆయన ఇంట్లోకి నీరు చేరింది. ప్రస్తుతం వరదలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Heart Attacks: ఈ చిప్ సాయంతో చేసే రక్తపరీక్షతో కొన్ని నిమిషాల్లోనే గుండెపోటు ముప్పును పసిగట్టవచ్చు, నానో టెక్నాలజీ సాయంతో సరికొత్త రక్తపరీక్షను కనుగొన్న పరిశోధకులు
Vikas Mకేవలం ఒక చిన్న చిప్ సాయంతో నిర్వహించే ఈ రక్తపరీక్షతో గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని కొన్ని నిమిషాల్లోనే పసిగట్టవచ్చట. 5 నుంచి 7 నిమిషాల వ్యవధిలోనే ఈ బ్లడ్ టెస్టు పూర్తవుతుంది. ఇతర టెస్టులకు గంటల కొద్దీ సమయం పడుతుండగా, ఈ టెస్టుతో నిమిషాల్లోనే ఫలితం వచ్చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
Viral Video: వీడియో ఇదిగో, రైలు డోర్ బయట రీల్ చేస్తూ స్తంభానికి గుద్దుకున్న యువకుడు, ఒక్కసారిగా ఫట్‌మని సౌండ్ రావడంతో రైలు ప్రయాణికులు...
Hazarath Reddyసోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం రన్నింగ్‌లో ఉన్న ట్రైన్ డోర్ బయట డాన్స్ చేస్తూ రీల్స్ చేసే టైమ్‌లో స్థంభంకి తాకి ట్రైన్‌లో నుండి ఓ యువకుడు కింద పడ్డాడు. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
UP Fan Meet Allu Arjun: వీడియో ఇదిగో, అల్లు అర్జున్ కోసం యూపీ నుంచి 1500 కిలోమీటర్లు సైకిల్ మీద వచ్చిన అభిమాని, ఎమోషనల్ అయిన ఐకాన్ స్టార్
Hazarath Reddyయూపీలోని అలీగఢ్‌కు చెందిన ఓ అభిమాని ఏకంగా 1600 కిలోమీటర్లకు పైగా సైకిల్‌పై హైదరాబాద్‌కు వచ్చాడు. అల్లు అర్జున్‌ను కలిసేందుకు సైకిల్‌పై వచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. దీంతో అతని అభిమానానికి ఫిదా అయిన అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యాడు. అతన్ని అప్యాయంగా పలకరించి వివరాలు ఆరా తీశాడు.
Russell's Viper Snake: బీహర్‌లో షాకింగ్ సంఘటన, ప్రమాదకరమైన రస్సైల్ వైపర్ కాటు, ఆ పాముతోనే ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి...వీడియో ఇదిగో
Arun Charagondaబీహార్‌లో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాముల్లో ఒకటైన రస్సెల్స్ వైపు కాటుకు గురయ్యాడు ఓ వ్యక్తి. కోపంతో ఓ పామును పట్టుకుని ఆస్పత్రికి వచ్చాదడు. దీంతో పామును చూసిన డాక్టర్లు భయంతో పరుగులు పెట్టగా అతికష్టం మీద పామును సంచిలో వేశారు. అనంతరం యువకుడికి చికిత్స చేయగా ప్రాణాలతో బయటపడ్డాడు.
Chennai Rains: వీడియో ఇదిగో, నడుం లోతు నీళ్లలో చొక్కాలు విప్పి విద్యార్థులు అవస్థలు, చెన్నై నగరాన్ని అస్తవ్యస్తం చేసిన వరదలు
Hazarath Reddyతమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాన్ని భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తిరువల్లేరు, కాంచీపురం, చెంగల్‌పట్టు సహా పలు ప్రధాన నగరాలు నీట మునిగాయి. ముఖ్యంగా తమిళనాడు రాజధాని చెన్నై మహానగరం పూర్తిగా (Chennai Rain) నీట మునిగింది.
Bengaluru Rains: వీడియో ఇదిగో, బెంగుళూరు వరదలు, రోడ్డు మీద ఇరుక్కుపోయిన వందలాది వాహనాలు, నరకం చూసిన ప్రయాణికులు
Hazarath Reddyబెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, వాతావరణ శాఖ తాజాగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బెంగళూరులోని ఐటీ, బీటీ, ప్రైవేట్ కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగుల భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది
Bengaluru Rains: వీడియో ఇదిగో, భారీ వరదలకు నయగారా జలపాతాన్ని తలపిస్తున్న బెంగుళూరు సిలికాన్ వ్యాలీ, రోడ్డు మీద కార్లు ఎలా ఇరుక్కుపోయాయంటే..
Hazarath Reddyబెంగళూరులో భారీ వర్షాలు కురుస్తుండటంతో, నగరంలోని పలు ప్రాంతాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం బెంగళూరు రోడ్లపైనే కాకుండా భారతదేశంలోని అతిపెద్ద కార్యాలయ స్థలం మాన్యతా టెక్ పార్క్‌పై కూడా ప్రభావం చూపుతుంది.
Bengaluru Rains: వీడియో ఇదిగో, బెంగుళూరులో వరదలకు బైకుతో సహా కొట్టుకుపోతున్న టెకీ, నగరాన్ని ముంచెత్తిన భారీ వరదలు, స్కూళ్లకు సెలవు.. ఉద్యోగులు వర్క్‌ఫ్రమ్ హోమ్
Hazarath Reddyబెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, వాతావరణ శాఖ తాజాగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బెంగళూరులోని ఐటీ, బీటీ, ప్రైవేట్ కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగుల భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది.
Chennai Rains: 30 సెంటీమీటర్ల భారీ వర్షం, చెన్నై సిటీ అంతా అల్లకల్లోలం ,వేలచేరిలో భారీ వర్షానికి నీటమునిగిన రోడ్లు, వేలాది ఇళ్లు..వీడియో ఇదిగో
Arun Charagondaభారీ వర్షం చెన్నై నగరాన్ని ముంచెత్తింది. ఏకదాటిగా వర్షం కురియడంతో 30 సెంటీమీటర్ల భారీ వర్షం నమోదైంది. దీంతో చెన్నై సిటీ అంతా అల్లకల్లోలంగా మారింది. వేలచేరిలో భారీ వర్షానికి రోడ్లు, వేలాది ఇళ్లు నీట మునిగాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Chennai Rains: భారీ వర్షాలు, నీటి ప్రవాహం కారణంగా ఫ్లై ఓవర్లలో నిలిచిపోయిన వాహనాలు, కిలోమీటర్ల మేర పార్కింగ్‌లను తలపిస్తున్న ఫ్లైఓవర్లు..వీడియో
Arun Charagondaభారీ వర్షాలతో చెన్నై అతలాకుతలమైంది. ముఖ్యంగా చెన్నై పట్టణాన్ని వర్షాలు ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక నీటి ప్రవాహం కారణంగా అనేక ఫ్లై ఓవర్లలో వాహనాలను నిలిపివేశారు. దీంతో పార్కింగ్ స్థలాలుగా మారిపోయాయి ఫ్లై ఓవర్లు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Six Fours in One Over! ఒకే ఓవర్‌లో ఆరు ఫోర్లు వీడియో ఇదిగో, షామర్ జోసెఫ్ బౌలింగ్ ను చీల్చి చెండాడిన పాతుమ్ నిస్సాంక
Vikas Mషామర్ జోసెఫ్ నాలుగో ఓవర్లో శ్రీలంక ఇన్నింగ్స్ కీలక మలుపు తిరిగింది . ఆరంభంలో స్కోరు ఓవర్ పరుగుల ఇబ్బంది పడిన నిస్సాన్, జోసెఫ్ బౌలింగ్‌లో వరుసగా ఐదు బౌండరీలు బాది, ఒకేలో 25 సాధించాడు.నిస్సాంక దూకుడు వెస్టిండీస్‌ను వెనుకకు నెట్టడంతో ఈ ఓవర్ మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసింది.
Jio V3 and V4 4G Feature Phones: జియో నుంచి మరో రెండు కొత్త ఫీచర్ ఫోన్లు, జియో భారత్ వీ3, వీ4 మొబైల్స్ ధర ఎంతంటే..
Vikas Mఈ రెండు మొబైల్స్ ధర రూ.1,099 నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. అమెజాన్, జియో మార్ట్‌తో పాలు ఇతర ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కొనుగోలు చేయొచ్చని పేర్కొంది. ఈ ఫీచర్ ఫోన్ కొన్న వాళ్లకి జియో రూ.123 రీఛార్జి ప్లాన్ ఉచితంగా ఇస్తోంది.
Insect Found in Pizza: పిజ్జా తింటుండగా దర్శనమిచ్చిన చనిపోయిన పురుగు, బిత్తరపోయిన కస్టమర్, డబ్బులు వాపస్ ఇవ్వాలని డిమాండ్, సారీ చెప్పిన జొమోటో
Vikas Mఒక కస్టమర్ తన మోజో పిజ్జా ఆర్డర్‌లో చనిపోయిన క్రిమిని కనుగొన్నాడు. వాపసు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. Zomato ఈ ఘటనపై త్వరగా స్పందించి క్షమాపణలు చెప్పింది. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. వారి రెస్టారెంట్ భాగస్వామితో కలిసి పరిష్కారానికి హామీ ఇచ్చింది.
Man Caught Urinating On Metro Train Track: వీడియో ఇదిగో, మెట్రో స్టేషన్‌లో అమ్మాయిల ఎదురుగా నిలబడి మూత్ర విసర్జన చేసిన యువకుడు
Hazarath Reddyకొద్ది రోజుల క్రితం, పారిస్ విమానాశ్రయంలో మల విసర్జన చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి విదితమే. రద్దీగా ఉండే విమానాశ్రయంలో పూర్తిగా నగ్నంగా కూర్చొని ఒక వ్యక్తి మలవిసర్జన చేశాడు. విమాన ప్రయాణికులు అతని చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా మరో వీడియో వెలుగులోకి వచ్చింది. జపాన్ మెట్రో స్టేషన్ వద్ద మెట్రో రైలు మార్గంలో ఓ యువకుడు నిలబడి మూత్ర విసర్జన చేస్తున్నాడు.
BJP MLA Rakesh Reddy: వీడియో ఇదిగో, హిందువుకు మగతనం లేదు, హైదరాబాద్‌లో ఉండేవాళ్లంతా చీము, నెత్తురు లేనోళ్లే, బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Vikas Mబీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హిందువులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సిగ్గు శరం లేని హిందువులు హైదరాబాద్‌లోనే ఉన్నారని, హిందువులు చీము, నెత్తురు లేని నా కొడుకులంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ఇటీవల జరిగిన దుర్గమ్మ, ముత్యాలమ్మ విగ్రహాల ధ్వంసం ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడారు.
Viral Video: వీడియో ఇదిగో, హైదరాబాద్ లోకల్ MMTS రైలులో ప్రమాదకర స్టంట్స్ చేసిన పిల్లలు, ఏ మాత్రం బెడిసికొట్టినా ప్రాణాలు గాలిలోకే..
Vikas Mసోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇది హైదరాబాద్ MMTS రైలుకి సంబంధించినది. ఈ వీడియోలోకాచిగూడ నుండి చందానగర్ కు వెళ్తున్న లోకల్ MMTS రైలులో పిల్లలు స్టంట్లు చేస్తూ కనిపించారు.