Valentine's Day: వామ్మో.. ఆ ఒక్కరోజే హాట్ కేకుల్లా కండోమ్ అమ్మకాలు, వాలెంటైన్స్ డే రోజున ఒక్కసారిగా పెరిగిన విక్రయాలు, క్యాండిల్స్ కూడా భారీగా విక్రయమైనట్టు తెలిపిన బ్లింకిట్ ఫౌండర్

వేలంటైన్స్ డే రోజున ఇన్ స్టంట్ గ్రోసరీ సంస్థ బ్లింకిట్ విక్రయ గణాంకాలను పరిశీలిస్తే ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. కండోమ్స్, క్యాండిల్స్ భారీగా విక్రయమైనట్టు బ్లింకిట్ ఫౌండర్ ఆల్బిందర్ దిండ్సా స్వయంగా ట్విట్టర్ పై ప్రకటించారు.

Valentine's Day: వామ్మో.. ఆ ఒక్కరోజే హాట్ కేకుల్లా కండోమ్ అమ్మకాలు, వాలెంటైన్స్ డే రోజున ఒక్కసారిగా పెరిగిన విక్రయాలు, క్యాండిల్స్ కూడా భారీగా విక్రయమైనట్టు తెలిపిన బ్లింకిట్ ఫౌండర్
Condoms (Pixabay)

వేలంటైన్స్ డే రోజున ఇన్ స్టంట్ గ్రోసరీ సంస్థ బ్లింకిట్ విక్రయ గణాంకాలను పరిశీలిస్తే ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. కండోమ్స్, క్యాండిల్స్ భారీగా విక్రయమైనట్టు బ్లింకిట్ ఫౌండర్ ఆల్బిందర్ దిండ్సా స్వయంగా ట్విట్టర్ పై ప్రకటించారు.సాధారణ రోజులతో పోలిస్తే వేలంటైన్స్ డే రోజున అధికంగా అమ్ముడుపోయిన ఇతర ఉత్పత్తుల్లో రోజా పువ్వులు, బాడీ డియోడరెంట్స్, మహిళలు వాడే పెర్ ఫ్యూమ్, బొకేలు, చాక్లెట్లు ఉన్నాయి. దీనిపై బ్లింకిట్ ఫౌండర్ దిండ్సా.. ‘‘ప్రేమ చూడ్డానికి గాలిలో ఉన్నట్టుంది. లేదా ఆహ్లాదకరమైన పరిమళానికా?’’ అని ట్వీట్ పెట్టారు.

Here's His Tweet

(The above story first appeared on LatestLY on Feb 16, 2023 04:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).