Viral: కొంపలు ముంచిన కొడుకు కండోమ్ ఆర్డర్, కండోమ్ నేరుగా తల్లికి చేరడంతో ఖంగుతిన్న మదర్, ట్విటర్లో తతంగాన్ని పోస్ట్ చేసిన చెల్లి
ఓ యువకుడు ఆన్‌లైన్ వేదికగా ఇన్‌స్టామార్ట్‌లో (Instamart) కండోమ్ ఆర్డర్ చేశాడు. కానీ, ఆ ఆర్డర్ డెలివరీ తాలూకు అడ్రస్ మార్చడం మరిచిపోయాడు. తాను ఉంటున్న ప్రస్తుత అడ్రస్‌కు బదులుగా తన సొంతింటి అడ్రస్ ఇచ్చాడు. దాంతో డెలివరీ బాయ్.. అతడు ఇచ్చిన ఆ ఇంటి అడ్రస్‌కు డెలివరీ చేసి వెళ్లిపోయాడు. ఆ డెలివరీ కాస్తా యువకుడి తల్లి తీసుకుంది.
Man Accidentally Orders Condoms to Home Address: ఓ యువకుడు ఆన్‌లైన్ వేదికగా ఇన్‌స్టామార్ట్‌లో (Instamart) కండోమ్ ఆర్డర్ చేశాడు. కానీ, ఆ ఆర్డర్ డెలివరీ తాలూకు అడ్రస్ మార్చడం మరిచిపోయాడు. తాను ఉంటున్న ప్రస్తుత అడ్రస్‌కు బదులుగా తన సొంతింటి అడ్రస్ ఇచ్చాడు. దాంతో డెలివరీ బాయ్.. అతడు ఇచ్చిన ఆ ఇంటి అడ్రస్‌కు డెలివరీ చేసి వెళ్లిపోయాడు. ఆ డెలివరీ కాస్తా యువకుడి తల్లి తీసుకుంది.
ఆ యువకుడి తల్లి తన కొడుకు ఎదో సర్ప్రైజ్ ప్లాన్ చేశాడనుకుందో ఏమో ఆతృతగా పార్సిల్ తెరిచింది. లోపల కండోమ్స్ చూసి పాపం ఆ తల్లి షాక్ కు గురైంది. ఈ సంఘటనను ఆ యువకుడి సోదరి ఎలెనా ట్విట్టర్లో పోస్ట్ చేసి.. అన్నయ్య పాపం అడ్రస్ మార్చడం మర్చిపోయినట్టున్నాడు.. అమ్మ ఈ పార్సిల్ రిసీవ్ చేసుకుందని రాసి కండోమ్స్ ఫోటోను షేర్ చేసింది..
Here's Tweets
Looks like my brother forgot to change the address because my mom just received his instamart order💀💀 pic.twitter.com/BmZbLyEAtr
— elena (@elena4yo) July 4, 2023
— elena (@elena4yo) July 4, 2023
ఈ పోస్ట్ కు అతి తక్కువ వ్యవధిలోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి. చాలా మంది తర్వాత ఏం జరిగిందని ప్రశ్నించగా.. అమ్మకు దిమ్మతిరిగి తమ ఫ్యామిలీ గ్రూపు నుంచి అన్నయ్యని తొలగించిందని చెబుతూ వాట్సప్ గ్రూపులో తన సోదరుడిని తొలగించిన స్క్రీన్ షాట్ పోస్ట్ చేసింది. దీంతో ట్విట్టరంతా నవ్వులమయమైంది.
(The above story first appeared on LatestLY on Jul 07, 2023 03:42 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

