Indonesia: రసికుడంటే ఇతనే బాబోయ్, 61 ఏళ్ల వయసుకే 87 పెళ్లిళ్లు, తాజాగా తన మాజీ భార్యతో 88వ పెళ్లికి రెడీ అయిన ఇండోనేషియాకు చెందిన కాన్

ఇండోనేసియాలోని వెస్ట్ జావాకు చెందిన కాన్ (Indonesian Man Kaan) వయసు 61 సంవత్సరాలు వయసులో 88వ పెళ్లికి రెడీ అయ్యాడు. అప్పట్లో 14 సంవత్సరాల వయసులో తన కంటే రెండేళ్లు పెద్దదైన అమ్మాయిని పెళ్లాడిన కాన్ వార్తల్లోకి ఎక్కాడు. తాజాగా 88వ పెళ్లికి రెడీ అవుతున్నాడు.

Indonesia: రసికుడంటే ఇతనే బాబోయ్, 61 ఏళ్ల వయసుకే 87 పెళ్లిళ్లు, తాజాగా తన మాజీ భార్యతో 88వ పెళ్లికి రెడీ అయిన ఇండోనేషియాకు చెందిన కాన్
Marriage (Credits: Google)

ఇండోనేసియాలోని వెస్ట్ జావాకు చెందిన కాన్ (Indonesian Man Kaan) వయసు 61 సంవత్సరాలు వయసులో 88వ పెళ్లికి రెడీ అయ్యాడు. అప్పట్లో 14 సంవత్సరాల వయసులో తన కంటే రెండేళ్లు పెద్దదైన అమ్మాయిని పెళ్లాడిన కాన్ వార్తల్లోకి ఎక్కాడు. తాజాగా 88వ పెళ్లికి రెడీ అవుతున్నాడు.14 ఏళ్లకే వివాహ బంధంలోకి అడగుపెట్టిన కాన్ అలియాస్ ప్లే బోయ్ పెళ్లిళ్ల పరంపర బ్రేక్ లేకుండా కొనసాగింది. అలా ఇప్పటి వరకు 87 పెళ్లిళ్లు చేసుకున్న కాన్.. 88వ పెళ్లికి రెడీ ( Set To Marry For The 88th Time) అవుతున్నాడు. నమ్మశక్యం కాకున్నా ఇది నిజం.

14 ఏళ్లకే పెళ్లి చేసుకున్నప్పటికీ అతడి ప్రవర్తన నచ్చకపోవడంతో రెండేళ్లకే అతని భార్య టాటా చెప్పేసి వెళ్లిపోయింది. అక్కడి నుంచి మొదలు వివాహాలు చేసుకోవడం, విడిపోవడం.. సంవత్సరాల తరబడి ఇదే తంతు కొనసాగింది. ఇలా 60 ఏళ్లలో ఏకంగా 87 వివాహాలు చేసుకున్నాడు.

కామాంధులకే కామాంధుడు, మార్చురీలో పని చేస్తూ 100కు పైగా మృతదేహాలతో సెక్స్, పసి బాలిక మొదలు ముదుసలి శవాలతో శృంగారం చేసిన కిరాతకుడు

ఇప్పుడు ముచ్చటగా మరో పెళ్లికి రెడీ అయ్యాడు. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. 88వ పెళ్లి కూతురు మరెవరో కాదు.. అతడి 86వ భార్యే. మనస్పర్థల కారణంగా విడిపోయిన ఆమెనే మళ్లీ పెళ్లాడాలని కాన్ నిర్ణయించుకున్నాడు. మరి అతడి పెళ్లిళ్ల పర్వానికి ఇప్పటికైనా ఫుల్‌స్టాప్ పడుతుందో? లేదో? వేచి చూడాల్సిందే. అన్నట్టు.. అతడికి ‘ప్లేబోయ్ కింగ్’ అనే నిక్ నేమ్ కూడా ఉందండోయ్!

(The above story first appeared on LatestLY on Nov 04, 2022 11:26 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).