హాలీవుడ్ స్టార్ డకోటా జాన్సన్ తన ప్రియుడు క్రిస్ మార్టిన్‌తో కలిసి భారత్ సందర్శనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ ముంబైలోని ప్రసిద్ధ శివాలయాన్ని సందర్శించారు జాన్సన్ - మార్టిన్. నంది చెవిలో తన మనసులోని కోరికను వినిపించగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

శుక్రవారం ఐకానిక్ శ్రీ బాబుల్‌నాథ్ ఆలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. ఆధ్యాత్మిక సందర్శన కోసం సాంప్రదాయ భారతీయ దుస్తులను ధరించారు. క్రిస్ బ్లూ కుర్తాలో మెడపై రుద్రాక్ష మాలతో కనిపించాడు. క్రిస్ మార్టిన్ మరియు అతని గర్ల్‌ఫ్రెండ్ జాన్సన్ ముంబైలోపి ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.  కొనసాగుతున్న మంచు బ్రదర్స్ ట్వీట్ వార్.. సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుందన్న మంచు మనోజ్,ఒంటరిగానే వస్తా వరుస ట్వీట్లు

Chris Martin and Dakota Johnson visit lord Shiva temple at Mumbai

Dakota Johnson whispers prayers in Lord Nandi’s ear as she visits Shiva temple with boyfriend Chris Martin in Mumbai.#ViralVideo #ChrisMartin #DakotaJohnson #Coldplay #Mumbai

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)