Manchu Vishnu Meets Nara Lokesh: ఏపీ మంత్రి నారా లోకేశ్‌ని కలిసిన హీరో మంచు విష్ణు...శివుడి ఆశీస్సులతో మరెన్నో విజయాలు అందుకోవాలని ఆకాంక్షించిన 'మా' అధ్యక్షుడు
ఏపీ మంత్రి నారా లోకేష్ ను కలిశారు మా అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు. నా బ్రదర్ ను కలిసి ఎన్నో విషయాలు చర్చింకున్నాం అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు విష్ణు. లోకేష్ పాజిటివ్ ఎనర్జీ నిజంగా అద్భుతం.. ఆయన మరెన్నో విజయాలు అందుకోవాలి..హార హార మహదేవ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం విష్ణు ప్రధాన పాత్రలో పాన్ ఇండియా ప్రాజెక్టు కన్నప్ప తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఏపీ మంత్రి నారా లోకేష్ ను కలిశారు మా అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు. నా బ్రదర్ ను కలిసి ఎన్నో విషయాలు చర్చింకున్నాం అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు విష్ణు. లోకేష్ పాజిటివ్ ఎనర్జీ నిజంగా అద్భుతం.. ఆయన మరెన్నో విజయాలు అందుకోవాలి..హార హార మహదేవ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం విష్ణు ప్రధాన పాత్రలో పాన్ ఇండియా ప్రాజెక్టు కన్నప్ప తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు.. ఆర్మీ పేరును అభిమాన సంఘానికి పెట్టుకోవడం ఏంటని ఫిర్యాదుదారు మండిపాటు
Here's Tweet:
Had a very fruitful interaction with my brother and the dynamic Minister of Higher education Sri @naralokesh on various topics. His positive energy is just brilliant. God Speed my brother and more power to you! Har Har Mahadev! pic.twitter.com/Yv7SqNODv9
— Vishnu Manchu (@iVishnuManchu) November 30, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 30, 2024 02:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

