Akkineni Nagarjuna: వీడియో ఇదిగో, ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి అక్కినేని నాగార్జున, కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం ఫొటో దిగి సంతకం చేసిన కింగ్
ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. కొత్తగా తను కొనుగోలు చేసిన లగ్జరీ కారు టయోటా లెక్సస్‌ను రిజిస్ట్రేషన్ కోసం ఆయన అక్కడకు రావడంతో భారీగా ఆయన ఫ్యాన్స్ అక్కడకు చేరుకున్నారు. అక్టోబర్ నెలలో ఆయన ఈ కారు కొన్నారు.
ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. కొత్తగా తను కొనుగోలు చేసిన లగ్జరీ కారు టయోటా లెక్సస్‌ను రిజిస్ట్రేషన్ కోసం ఆయన అక్కడకు రావడంతో భారీగా ఆయన ఫ్యాన్స్ అక్కడకు చేరుకున్నారు. అక్టోబర్ నెలలో ఆయన ఈ కారు కొన్నారు. కొత్త కారు TG9 GT/R4874 రిజిస్ట్రేషన్ కోసం ఫొటో దిగి, సంతకం చేసిన నాగ్.. అక్కడి అధికారులతో కొంత సమయం పాటు సరదాగ మాట్లాడి వెళ్లిపోయారు. కాగా ఇదే మోడల్ కారును నటుడు రామ్ చరణ్ కూడా ఇటీవల కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 2.5 కోట్లు ఉంటుందని సమాచారం.
Actor Nagarjuna visits Khairatabad Regional Transport Authority Office
Actor #Nagarjuna visits Khairatabad Regional Transport Authority (RTA) office today. The actor recently purchased a high-end luxury car and visited the RTA office to complete the registration process for his new vehicle.#AkkineniNagarjuna #NagarjunaAkkineni… pic.twitter.com/sUQSYqmC95
— Surya Reddy (@jsuryareddy) November 28, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

