సోషల్ మీడియాలో ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బుల్లెట్ కంటే వేగంగా వచ్చిన ఓ బైకు ఎదురుగా వెళ్తున్న మరో బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకు మీదున్న వ్యక్తులు ఎగిరి అవతలపడ్డారు. ముందుగా వెళుతున్న యువతి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఓ నెటిజన్ ఈ వీడియోని ఎక్స్ లో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. బైక్ స్పీడ్ చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అయితే ఇది ఎక్కడ జరిగిందనే దానిపై అధికారిక సమాచారం లేదు.

గుండెలు జలదరించే వీడియో ఇదిగో,జీపులో నుంచి ఖడ్గమృగం ముందు పడిపోయిన తల్లీ కూతురు, తృటిలో ప్రాణాపాయం నుంచి బయటకు..

Road Accident Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)