Ilayaraja Controversy: అర్ధ మండపంలోకి కేవలం జీయర్లకు మాత్రమే ప్రవేశం, ఇళయరాజాను వెనక్కి పంపండంపై క్లారిటీ ఇచ్చిన శ్రీవిల్లిపుత్తూర్‌ ఆండాళ్‌ ఆలయ సిబ్బంది

తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూర్‌ ఆండాళ్‌ ఆలయాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilayaraja) తాజాగా సందర్శించారు. ఈ ఆలయ సందర్శనలో భాగంగా ఆయన గర్భగుడి ఎదురుగా ఉన్న అర్ధ మండపంలోకి ఆయన ప్రవేశించారు. అక్కడే ఉన్న ఆలయ సిబ్బంది వెంటనే స్పందించి ఆయన్ని అక్కడినుంచి బయటకు పంపించేశారు.

Ilayaraja Controversy: అర్ధ మండపంలోకి కేవలం జీయర్లకు మాత్రమే ప్రవేశం, ఇళయరాజాను వెనక్కి పంపండంపై క్లారిటీ ఇచ్చిన శ్రీవిల్లిపుత్తూర్‌ ఆండాళ్‌ ఆలయ సిబ్బంది
Srivilliputhur Andaal Temple authorities stop musician Ilayaraja at arthamandapam here's Srivilliputhur temple clarifies amid untouchability allegations

తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూర్‌ ఆండాళ్‌ ఆలయాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilayaraja) తాజాగా సందర్శించారు. ఈ ఆలయ సందర్శనలో భాగంగా ఆయన గర్భగుడి ఎదురుగా ఉన్న అర్ధ మండపంలోకి ఆయన ప్రవేశించారు. అక్కడే ఉన్న ఆలయ సిబ్బంది వెంటనే స్పందించి ఆయన్ని అక్కడినుంచి బయటకు పంపించేశారు. ఈ విషయంపై ఆలయ సిబ్బంది తాజాగా క్లారిటీ ఇచ్చారు. అర్ధ మండపంలోకి కేవలం జీయర్లకు మాత్రమే ప్రవేశం ఉందని తెలిపారు. ఆలయ నియమాలకు విరుద్ధంగా ఇతరులెవరూ ఆ మండపంలోకి ప్రవేశించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఇళయరాజా అనుకోకుండా అర్ధమండపంలోకి వచ్చారని, గుర్తించిన వెంటనే సిబ్బంది ఆయన్ని బయటకు పంపించారని వివరణ ఇచ్చింది. ఇందులో ఏ వివాదం లేదని స్పష్టత ఇచ్చింది. ఇళయరాజా మ్యూజిక్‌ అందించిన తాజా చిత్రం ‘విడుదలై 2’ విడుదలకు సిద్ధంగా ఉంది.

శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం.. స్వామి, అమ్మవార్ల దర్శనానికి ఆరు గంటల సమయం.. పాతాళగంగలో పుణ్య స్నానాలు (వీడియో)

Andaal Temple authorities stop musician Ilayaraja at arthamandapam

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 16, 2024 01:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).