Ind Vs NZ 2nd Test: రెండో టెస్టులోనూ మారని టీమిండియా ఆటతీరు, తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే ఆలౌట్, 7 వికెట్లు తీసిన సాంటర్న్
న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులోనూ టీమిండియా ఆటతీరు మారలేదు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 156 పరుగులకే ఆలౌట్ అయింది. శుభ్‌మన్ గిల్ (30) పరుగులు చేయగా యశస్వి జైస్వాల్ (30) ,రవీంద్ర జడేజా (38), ఆకాశ్ దీప్ (6) పరుగులు చేయగా వాషింగ్టన్ సుందర్ 18 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

దీంతో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 103 పరుగుల వెనుకంజలో ఉంది. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ శాన్ ట్నర్ 7 వికెట్లు పడగొట్టగా గ్లెన్ ఫిలిప్స్ రెండు, టిమ్ సౌథీ ఒక వికెట్ పడగొట్టాడు. వరల్డ్ ఛాంపియన్స్ కు షాక్ ఇచ్చిన ఉమెన్స్ టీం, తొలి వన్డేలో 59 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ, 1-0 తేడాతో సిరీస్ లో ముందంజ
Here's Tweet:
#Santner’s 7-fer helps #Kiwis bundle #India out for 156 runs ‼️#NewZealand 85/2 at Tea on Day 2 of 2nd Test 🏏@tiwarymanoj & @manishbatavia analyse, on #CricbuzzChatter#INDvNZ https://t.co/tvYWF8AD7I
— Cricbuzz (@cricbuzz) October 25, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 25, 2024 02:23 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).