పూణే వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో 359 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచింది న్యూజిలాండ్. రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ టామ్ లాథ‌మ్ (86) హాఫ్ సెంచ‌రీతో రాణించగా గ్లెన్ ఫిలిప్స్ ( 48 నాటౌట్‌), టామ్ బ్లండెల్ (41) పరుగులు చేశారు.

భారత బౌలర్లలో వాషింగ్ట‌న్ సుంద‌ర్ నాలుగు వికెట్లు, ర‌వీంద్ర జ‌డేజా మూడు వికెట్లు, ర‌విచంద్ర‌న్ అశ్విన్ రెండు వికెట్లు తీశారు. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 259 ప‌రుగులు చేయ‌గా భార‌త్ తొలి ఇన్నింగ్స్‌లో 156 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అనంతం రెండో ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించింది టీమిండియా.  రెండో టెస్టులోనూ మారని టీమిండియా ఆటతీరు, తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే ఆలౌట్, 7 వికెట్లు తీసిన సాంటర్న్

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)