Ramandeep Singh: భారత క్రికెటర్‌ రమణ్‌దీప్ సింగ్ అరుదైన ఫీట్..కెరీర్‌ ఫ‌స్ట్ బాల్‌కే సిక్స్ ...వీడియో

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఆటగాడు రమణ్ దీప్‌ సింగ్ అరుదైన ఫీట్ సాధించాడు.తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ ఫస్ట్ మ్యాచ్‌ ఫస్ట్ బాల్‌ని సిక్స్‌తో ప్రారంభించాడు. తొలి బాల్‌నే సిక్స్‌గా కొట్టిన రమణ్‌దీప్‌... 6 బంతుల్లో ఒక ఫోర్‌, ఓ సిక్స్ బాది 15 ప‌రుగులు చేశాడు. ఈమ్యాచ్‌లో భార‌త్ 11 ప‌రుగుల తేడాతో గెలిచింది. తిల‌క్ వ‌ర్మ (107 నాటౌట్) రాణించగా ల‌క్ష్య ఛేద‌న‌లో ద‌క్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 208 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది.

Ramandeep Singh: భారత క్రికెటర్‌ రమణ్‌దీప్ సింగ్ అరుదైన ఫీట్..కెరీర్‌ ఫ‌స్ట్ బాల్‌కే సిక్స్ ...వీడియో
Ramandeep Singh Smashes First-Ball Six on T20I Debut(video grab)

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఆటగాడు రమణ్ దీప్‌ సింగ్ అరుదైన ఫీట్ సాధించాడు.తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ ఫస్ట్ మ్యాచ్‌ ఫస్ట్ బాల్‌ని సిక్స్‌తో ప్రారంభించాడు. తొలి బాల్‌నే సిక్స్‌గా కొట్టిన రమణ్‌దీప్‌... 6 బంతుల్లో ఒక ఫోర్‌, ఓ సిక్స్ బాది 15 ప‌రుగులు చేశాడు. ఈమ్యాచ్‌లో భార‌త్ 11 ప‌రుగుల తేడాతో గెలిచింది. తిల‌క్ వ‌ర్మ (107 నాటౌట్) రాణించగా ల‌క్ష్య ఛేద‌న‌లో ద‌క్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 208 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది.  సంజూ శాంస‌న్ మ‌ళ్లీ డ‌కౌట్ వీడియో ఇదిగో, మార్కో జాన్సెన్ వేసిన తొలి ఓవ‌ర్లో డిఫెన్స్ ఆడ‌బోయి క్లీన్ బౌల్డ్ 

Here's Video:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 14, 2024 11:16 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).