న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్‌లో ఓటమి అనంతరం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టీమిండియా రెండో స్థానానికి పడిపోయింది. భారత్ రెండో స్థానానికి పడిపోవడంతో ఆస్ట్రేలియా టాప్ ప్లేస్‌కు చేరుకుంది. భారత్ పాయింట్స్ పర్సంటేజ్ 58.33 కాగా.. ఆస్ట్రేలియాది 62.50గా ఉంది. పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా, భారత్ తర్వాత శ్రీలంక, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్ ఉన్నాయి.
టీమిండియాను వైట్ వాష్ చేసిన కివీస్, ప్రపంచంలోనే తొలి జట్టుగా చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్
Here's News
*After a series loss to NZ, India slips to 2nd in the WTC points table.*
The road to the WTC finals is now tougher! 🏆 India must bring their best against Australia in #AUSvINDonStar, starting Nov 22.#cricketupdate #cricketdaily pic.twitter.com/OnIhcGEG1c
— Ayush ʏᴀᴅᴀᴠ (@ayuxhyadav) November 3, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)