ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025లో తెలంగాణ ఆటగాళ్లు సత్తాచాటుతున్నారు. తెలంగాణకు చెందిన యువ ఐస్ స్కేటర్ నయన శ్రీ తల్లూరి, మహిళల 500 మీటర్ల ఐస్ స్కేటింగ్ ఈవెంట్‌లో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.
జనవరి 24న, నయన శ్రీ తన ప్రతిభతో 01:01:35 సెకన్ల అద్భుత సమయంతో ఈ ఈవెంట్‌ను పూర్తి చేసి స్వర్ణ పతకం సాధించింది. కర్ణాటకకు చెందిన ప్రతీక్ష రజత పతకాన్ని, స్వరూప దేశ్ముఖ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.
ఈ గేమ్స్‌లో ఇదే తొలి స్వర్ణ పతకం కావడం విశేషం. జనవరి 23న ప్రారంభమైన ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025, జనవరి 27 వరకు కొనసాగనుంది. ఖోఖో మొదటి ప్రపంచ కప్ విజేత భారత్, 54-36 తేడాతో నేపాల్ జట్టును చిత్తు చేసిన టీమిండియా ప్లేయర్లు
Telangana Player Nayana Sri Talluri Wins Gold Medal at Khelo India Winter Games 2025
🏅 Telangana's Nayana Sri Talluri wins the first #Gold medal of the #KheloIndiaWinterGames2025!
🥇 She topped the Women's 500m Ice Skating with a time of 01:01:35. Congrats to Karnataka's Pratheeksha and Maharashtra's Swaroopa Deshmukh for securing 2nd and 3rd place! 🎉… pic.twitter.com/u1uJ5iWmx3
— Doordarshan Sports (@ddsportschannel) January 24, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)