Harish Kumar Gupta: ఏపీ డీజీపీగా హరీష్‌కుమార్ గుప్తా నియామకం, ఈ నెల 31న పదవీవిరమణ చేయనున్న ప్రస్తుత డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు
ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీష్‌కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 31న ప్రస్తుత డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు పదవీవిరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో హరీష్‌కుమార్ గుప్తాను తదుపరి డీజీపీగా నియమించారు
ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీష్‌కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 31న ప్రస్తుత డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు పదవీవిరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో హరీష్‌కుమార్ గుప్తాను తదుపరి డీజీపీగా నియమించారు. 1992 బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో హరీష్ గుప్తాను ఎన్నికల సంఘం డీజీపీగా నియమించింది. దీంతో కొన్నిరోజుల పాటు ఆయన ఆ పోస్టులో కొనసాగారు. కూటమి అధికారంలోకి వచ్చాక తిరుమలరావును డీజీపీగా నియమించింది.
Harish Kumar Gupta Appointed as New DGP of Andhra
Harish Kumar Gupta Appointed as New DGP of Andhra
IPS Harish Kumar Gupta (1992) has been appointed as the new Director General of Police of Andhra Pradesh. CS Vijay Anand issued the official order as the current DGP, Dwaraka Tirumala Rao, is set to retire on January 31. pic.twitter.com/IVw3GhzEoH
— Informed Alerts (@InformedAlerts) January 29, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

