వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్న తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే కొలికపూడి వేధింపులు తట్టుకోలేకపోతున్నాంటూ ఓ టీడీపీ కార్యకర్త పురుగులమందు తాగాడు. ఆ కార్యకర్త పేరు డేవిడ్. ఎమ్మెల్యే కొలికపూడి తనను అక్రమ కేసులతో వేధిస్తున్నాడంటూ డేవిడ్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.

వైఎస్ జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన విజయసాయిరెడ్డి.. క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే ఎవరి, ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని కామెంట్

సెల్ఫీ వీడియో బయటికి రాకుండా కొలికపూడి బెదిరించారని ఆరోపించాడు. కాగా, నిన్న పురుగులమందు తాగిన డేవిడ్... ప్రస్తుతం విజయవాడలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో, డేవిడ్ సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవలే ఓ వివాదంపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు టీడీపీ హైకమాండ్ సీరియస్ వార్నింగ్ ఇవ్వడం తెలిసిందే.

TDP activist drinks pesticide due to Kolikapudi Srinivasa Rao's harassment

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)