హైదరాబాద్(Hyderabad)లోని అల్లు అర్జున్ ఇంటి పై దాడి చేసిన ఆరుగురు ఓయూ జేఏసీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రేవతి మరణానికి అల్లు అర్జునే(Allu Arjun) కారణమంటూ నినాదాలు చేసుకుంటూ ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. గేటు లోపలికి వెళ్లి పూలకుండీలు ధ్వంసం చేశారు.
ఇక అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో ఆరుగురు నిందితులకు బెయిల్ మంజూరు వచ్చింది. ఈ కేసులో మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు...వారిపై ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇవాళ ఉదయం వారిని జడ్జి దగ్గర హాజరుపర్చగా...వారికి బెయిల్ మంజూరు చేశారు. ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున రెండు ష్యూరిటీలు మూడు రోజులలో సబ్మిట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Court Grants Bail to Six in ‘Pushpa 2’ Actor’s Hyderabad Residence Vandalism Case
అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసిన నిందితులకు బెయిల్ మంజూరు చేసిన లాయర్లు
కోర్టు ఎలాంటి షరతులు లేని బెయిల్ మంజూరు చేసిందని తెలిపిన నిందితుల తరపు న్యాయవాది#AlluArjun #OUJAC #bail #rtv pic.twitter.com/saZ9fQdAl4
— RTV (@RTVnewsnetwork) December 23, 2024
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)