ఆగ్నేయ హిందూ మహా సముద్రంలో ఏర్పడిన చీడో తుఫాన్ ఫ్రాన్స్ దేశంలోని మాయోట్‌ ద్వీప సమూహంపై విరుచుకుపడింది. ఈ తుఫాను ధాటికి వందలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఫ్రాన్స్ అధికారులు తెలిపారు. తుఫాన్‌ బీభత్సానికి అనేక పట్టణాలు ధ్వంసమయ్యాయని, దాదాపు వెయ్యి మంది వరకు మరణించి ఉండవచ్చని వారు చెప్పారు. విద్యుత్తు సరఫరా, మంచినీటి సరఫరా, కమ్యూనికేషన్‌ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నట్లు వారు చెప్పారు. మృతుల సంఖ్యపై పూర్తి స్పష్టత రావాలంటే చాలా రోజులు పడుతుందని, ప్రాథమిక అంచనాల ప్రకారం14 మంది మరణించారని స్థానిక భద్రతా వర్గాలు తెలిపాయి.ఈ తుపాను పక్కనున్న కొమోరోస్, మడగాస్కర్‌ ద్వీపాలపైనా ప్రభావం చూపింది. మృతుల సంఖ్య వెయ్యి వరకు చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గత 90 సంవత్సరాల్లో మాయోట్‌ ఇలాంటి తుపానును చూడలేదన్నారు.

అమెరికాలో రోడ్డు ప్రమాదం..కారును ఢీకొట్టిన ట్రక్కు...ఈ ప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన యువతి మృతి..మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

Cyclone Chido Devastates Mayotte Videos

🧵 I wonder if the catastrophic situation in Mayotte will get more attention than drones that aren't drones. Where's the hysteria about this. Where's MSM 🤬

Cyclone Chido has devastated Mayotte, a small island in the Indian ocean with gusts of at least 226 kilometres per hour… pic.twitter.com/Mk65WPGCte

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)