అమెరికాలో విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే(US Plane Crash Updates). రీగన్‌ నేషనల్‌ ఎయిర్‌పోర్టు(Reagan National Airport)లో ల్యాండింగ్‌ అవుతుండగా కుప్పకూలింది పీఎస్‌ఏ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రయాణికుల విమానం. ప్రమాద సమయంలో విమానంలో 64 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో 18 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం.

కాన్స్‌సాస్‌లోని విక్టా నగరం నుంచి వాషింగ్టన్ డి.సి.కి(Washington DC) ప్రయాణిస్తుండగా ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి తక్షణమే చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించాయి.

ప్రయాణికులు మరియు సిబ్బంది కుటుంబ సభ్యులను సంప్రదించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎయిర్‌లైన్ మరియు విమానయాన అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. దర్యాప్తు పురోగతిపై మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.  వాషింగ్టన్ డీసీలో విమాన ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో ఢీకొన్న విమానం- హెలికాప్టర్, వైరల్ వీడియో

Washington plane crash horror leaves 18 dead.. here are the details

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)