ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం(Stampede at Delhi Stadium) వద్ద తొక్కిసలాట జరిగింది. రంజీ మ్యాచ్‌లో కోహ్లి(Virat Kohli) ఆటను చూసేందుకు అభిమానులు భారీగా తరలిరావడంతో గేటు నంబర్-16 వద్ద పరిస్థితి అదుపుతప్పి తొక్కిసలాట జరిగింది. దీంతో పలువురు అభిమానులు గాయపడగా.. ఓ పోలీస్ బైక్ ధ్వంసమైంది
దాదాపు కోహ్లీ 12 ఏళ్ల విరామం తర్వాత రంజి మ్యాచ్ ఆడుతున్నారు విరాట్ కోహ్లీ(Kohli). రైల్వేస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భాగంగా మైదానంలో విరాట్ అడుగుపెట్టాడు. అభిమానులు విరాట్‌ని చూడటానికి పెద్ద ఎత్తున వచ్చారు.
గేట్ 16 వద్ద జనం పెద్ద సంఖ్యలో గుమిగూడడంతో తోపులాట జరిగింది(Delhi Cricket Stadium). ఈ తోపులాటలో కొంతమంది కిందపడిపోయి గాయాలపాలయ్యారు. ఒక పోలీస్ బైక్ ధ్వంసమైంది. అలాగే కొందరు తమ చెప్పులను అక్కడే వదిలేశారు. డీడీసీఏ భద్రతా సిబ్బంది మరియు పోలీస్ అధికారులు గాయపడిన వారికి ప్రథమ చికిత్స చేశారు. బాబోయ్ ఇదేమి క్యాచ్, శరీరాన్ని విల్లులా వెనక్కి వంచి సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్ పట్టిన బ్రెవిస్, బిత్తరపోయిన బ్యాటర్
Stampede at Arun Jaitley Stadium in Delhi, several injured
కోహ్లి మ్యాచ్.. తొక్కిసలాట జరిగి పలువురికి గాయాలు
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వద్ద తొక్కిసలాట
రంజీ మ్యాచ్‌లో కోహ్లి ఆటను చూసేందుకు అభిమానులు భారీగా తరలిరావడంతో గేటు నంబర్-16 వద్ద పరిస్థితి అదుపుతప్పి తొక్కిసలాట జరిగింది
దీంతో పలువురు అభిమానులు గాయపడగా.. ఓ పోలీస్ బైక్… pic.twitter.com/V1piNo62Hl
— Telugu Scribe (@TeluguScribe) January 30, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                             
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
