Sports

Pat Cummins Hat-Trick Video: వీడియో ఇదిగో, టీ20 ప్రపంచ కప్‌లో తొలి హ్యాట్రిక్‌ నమోదు చేసిన పాట్ కమిన్స్, వరుస బంతుల్లో ముగ్గురు బంగ్లా బ్యాటర్లు పెవిలియన్‌కి..

Vikas M

టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) తొలి హ్యట్రిక్ నమోదు అయింది. ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్ పాట్ కమిన్స్ సూపర్-8 పోరులో బంగ్లాదేశ్‌పై హ్యాట్రిక్‌ వికెట్లు తీసి సంచలన ప్రదర్శన చేశాడు. వరుస బంతుల్లో బంగ్లా బ్యాటర్లు మహమ్మదుల్లా, మహెది హసన్, తౌహిద్ హృదోయ్‌ను ఔట్ చేశాడు. దీంతో ప్రస్తుత వరల్డ్‌కప్‌లో తొలి హ్యాట్రిక్‌ నమోదు కాగా.. ఓవరాల్‌గా ఏడోది.

India to Tour South Africa: దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటన షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ, సఫారీలతో 4 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనున్న భారత్

Vikas M

టీమిండియా ఈ ఏడాది నవంబరులో దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా సఫారీలతో 4 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ను కేఎఫ్ సీ స్పాన్సర్ చేస్తోంది. కాగా, ఈ సిరీస్ ను ఖరారు చేస్తూ క్రికెట్ సౌత్ ఆఫ్రికా, బీసీసీఐ ఓ ప్రకటన చేశాయి. ఈ మేరకు నేడు రెండు దేశాల బోర్డులు షెడ్యూల్ విడుదల చేశాయి.

Schedule of Team India: స్వ‌దేశంలో టీమిండియా టీ-20 సిరీస్ ల షెడ్యూల్ విడుద‌ల‌, ఉప్ప‌ల్ లో ఒక మ్యాచ్ ఆడ‌నున్న ఇండియ‌న్ టీమ్, పూర్తి షెడ్యూల్ ఇదుగోండి

VNS

టీమిండియా ఏ జ‌ట్టుతో ఎన్ని మ్యాచ్‌లు ఆడుతుంది? అనే వివ‌రాల‌ను గురువారం భార‌త క్రికెట్ బోర్డు (BCCI) వెల్ల‌డించింది. సెప్టెంబ‌ర్ 19 వ తేదీతో సీజ‌న్ ఆరంభం కానుంద‌ని బీసీసీఐ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. సీజ‌న్ తొలి ఫైట్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో (Bangladesh) రోహిత్ శ‌ర్మ(Rohit Sharma) సార‌థ్యంలోని టీమిండియా టెస్టు సిరీస్ ఆడ‌నుంది.

Mohammed Shami–Sania Mirza: క్రికెటర్ మహ్మద్ షమీ, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వివాహం.. నిజమేనా?? అసలు విషయం ఏంటంటే?

Rudra

భారత క్రీడాకారిణి సానియా మీర్జా, భారత క్రికెటర్ మహ్మద్ షమీకి నిశ్చితార్ధం జరిగిందని ఇటీవలే వార్తలు హల్ చల్ చేశాయి. అయితే, ఇవన్నీ పుకార్లేనని వారి అభిమానులు కొట్టిపారేశారు. అయితే,

Advertisement

ICC T20 WORLD CUP 2024: సౌతాఫ్రికా చేతిలో USA చిత్తు...18 పరుగుల తేడాతో అమెరికాపై విజయం సాధించిన సౌతాఫ్రికా..

Team Latestly

2024 టీ20 ప్రపంచకప్‌లో తొలి సూపర్-8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు 18 పరుగుల తేడాతో అమెరికాపై విజయం సాధించింది. దీంతో ఐడెన్ మార్క్రమ్ సారథ్యంలోని జట్టు రెండు పాయింట్లు గెలుచుకుంది. సౌతాఫ్రికా జట్టుకు 40 బంతుల్లో 74 పరుగులు చేసి శుభారంభం అందించిన క్వింటన్ డి కాక్ జట్టును పటిష్ట స్థాయికి చేర్చాడు.

India Beat South Africa: ఉత్కంఠ‌గా సాగిన మ్యాచ్ లో సౌతాఫ్రికాపై భార‌త్ విజ‌యం, అరుదైన ఘ‌న‌త సాధించిన స్మృతి మంధాన‌, ఇంకో మ్యాచ్ ఉండ‌గానే సిరీస్ కైవ‌సం

VNS

స్వదేశంలో సౌతాఫ్రికాతో (India Vs South Africa) జరుగుతున్న మూడు మ్యాచ్‌ వన్డే సిరీస్‌ను భారత మహిళా క్రికెట్‌ జట్టు మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. బెంగళూరు వేదికగా ఇవాళ జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా (Team India) 4 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది.

Latest ICC Rankings: టీ20 బ్యాట్స్‌మెన్‌లలో నెంబర్‌వన్‌‌గా సూర్యకుమార్‌ యాదవ్‌, టాప్ ఆల్‌ రౌండర్‌గా స్టోయినిస్‌, ఐసీసీ తాజాగా టీ20 ర్యాకింగ్స్‌ ఇవిగో..

Vikas M

ఐసీసీ తాజాగా టీ20 ర్యాకింగ్స్‌ను బుధవారం విడుదల చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన స్టోయినిస్‌ నెంబర్‌ వన్‌ ఆల్‌ రౌండర్‌గా నిలిచాడు.శ్రీలంక కెప్టెన్‌ వనిందు హసరంగ రెండో స్థానంలో, బంగ్లాదేశ్ వెటరన్ షకీబ్ అల్ హసన్ మూడో స్థానంలో ఉన్నారు. ఆఫ్ఘన్‌ ఆటగాడు మహ్మద్‌ నబీ టాప్ నుంచి మూడు స్థానాలు కోల్పోయి నాలుగో స్థానంలో నిలిచాడు

Latest ICC Rankings: ఐసీసీ టీ-20 ర్యాంకింగ్స్ విడుద‌ల‌, నెంబ‌ర్ ఆల్ రౌండ‌ర్ గా స్టోయినిస్‌, టీమిండియా ఆట‌గాళ్లు ఏ ర్యాంకుల్లో ఉన్నారో చూడండి

VNS

టీ20 ప్రపంచకప్‌ కొనసాగుతుండగా.. ఐసీసీ తాజాగా టీ20 ర్యాకింగ్స్‌ను (ICC Rankings) బుధవారం విడుదల చేసింది. ఆఫ్ఘన్‌ ఆటగాడు మహ్మద్‌ నబీని (Nabi) అధిగమించి ఆస్ట్రేలియాకు చెందిన స్టోయినిస్‌ (Marcus Stoinis) నెంబర్‌ వన్‌ ఆల్‌ రౌండ్‌గా నిలిచాడు.

Advertisement

Kane Williamson: టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో ఘోరపరాభవం, వన్డేల్లో, టీ20ల్లో కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్

Vikas M

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో జ‌ట్టు ఘోర ప్ర‌ద‌ర్శ‌న‌తో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే టెస్టు పగ్గాలను వదిలేసిన కేన్ మామ ఇప్పుడు వైట్ బాల్ ఫార్మాట్ కెప్టెన్సీకి కూడా గుడ్‌బై చెప్పాడు. ఇకపై వన్డేల్లో, టీ20ల్లోనూ సారథిగా ఉండనని ప్రకటించాడు.

Haris Rauf Loses Cool: వీడియో ఇదిగో, ఓడిపోయారని కామెంట్ చేసిన అభిమానితో గొడవ పడ్డ పాక్‌ పేసర్‌ హరీస్‌ రౌఫ్‌

Hazarath Reddy

భార్యతో కలిసి అమెరికా వీధుల్లో షికారుకు వెళ్లిన రౌఫ్‌పై ఓ అభిమాని మాటల దాడికి దిగాడు. ఇందుకు ప్రతిగా రౌఫ్‌ సైతం గట్టిగానే స్పందించాడు. తాను ఓ ప్రొఫెషనల్‌ క్రికెటర్‌ అన్న విషయాన్ని మరిచి అభిమానిపై దాడికి యత్నించాడు. కూడా ఉన్న భార్య వారించినా రౌఫ్‌ వినలేదు. ఆ అభిమానిపైకి ఒంటికాలితో దూసుకెళ్లాడు.

Lockie Ferguson Record: 4 ఓవర్లు వేస్తే ఒక్క రన్ కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు, టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ చ‌రిత్ర‌లో స‌రికొత్త రికార్డు నెలకొల్పిన న్యూజిలాండ్ బౌల‌ర్ లూకీ ఫెర్గూస‌న్

Vikas M

న్యూజిలాండ్ బౌల‌ర్ లూకీ ఫెర్గూస‌న్ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ చ‌రిత్ర‌లో స‌రికొత్త రికార్డు నెల‌కొల్పాడు. 4 ఓవ‌ర్లు వేసి ఒక్క ర‌న్ కూడా ఇవ్వ‌కుండా మూడు వికెట్లు తీశాడు. వేసిన 4 ఓవర్లు మెయిడిన్ గా సత్తా చాటాడు. అంత‌ర్జాతీయ టీ20ల్లో అత్యుత్త‌మ గ‌ణాంకాలు ఇవేనని చెప్పాలి.

36 Runs in an Over Video: వీడియో ఇదిగో, ఒకే ఓవర్‌లో 36 పరుగులు పిండుకున్న వెస్టిండీస్ నికోలస్ పూరన్, బలైన ఆప్ఘన్ బౌలర్ అజ్మతుల్లా

Vikas M

టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ రికార్డుల మోత మోగిస్తోంది. ఆఫ్ఘనిస్థాన్‌తో గత రాత్రి జరిగిన గ్రూప్-సి చివరి మ్యాచ్‌లో 104 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన విండీస్ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. పవర్ ప్లేలో అత్యధిక పరుగులు సాధించిన రికార్డుతో పాటు ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డును సమం చేసింది.

Advertisement

36 Runs in an Over: యువరాజ్ తర్వాత మళ్లీ ఒకే ఓవర్‌లో 36 పరుగులు, ఆప్ఘన్ బౌలర్ అజ్మతుల్లాను ఊచకోత కోసిన వెస్టిండీస్ నికోలస్ పూరన్

Vikas M

టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ రికార్డుల మోత మోగిస్తోంది. ఆఫ్ఘనిస్థాన్‌తో గత రాత్రి జరిగిన గ్రూప్-సి చివరి మ్యాచ్‌లో 104 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన విండీస్ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. పవర్ ప్లేలో అత్యధిక పరుగులు సాధించిన రికార్డుతో పాటు ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డును సమం చేసింది.

T20 World Cup 2024 Super 8 Schedule: టీ20 ప్ర‌పంచ‌కప్ 2024 సూపర్-8 పూర్తి షెడ్యూల్ ఇదిగో, భారత్ ఎన్ని మ్యాచ్ లు ఆడాలంటే..

Vikas M

టీ20 ప్ర‌పంచ‌కప్ 2024లో లీగ్ దశ ముగిసింది. సూపర్-8కు అర్హత సాధించిన జట్లు అధికారికంగా ఖరారయ్యాయి. గ్రూప్-ఏ నుంచి భారత్, అమెరికా బెర్తులు ఖరారు చేసుకోగా గ్రూప్-బీ నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ అర్హత సాధించాయి. ఇక గ్రూప్-సీ నుంచి ఆఫ్గ‌నిస్థాన్, వెస్టిండీస్ అలాగే గ్రూప్-డీ నుంచి దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ సూప‌ర్‌-8కి క్వాలిఫై అయ్యాయి.

Smriti Mandhana Century: స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన టీమిండియా బ్యాట్స్ ఉమెన్ స్మృతి మంధాన‌, సౌతాఫ్రికాతో వ‌న్డేలో సెంచ‌రీ చేసి కొత్త రికార్డు

VNS

భార‌త మ‌హిళా జ‌ట్టు ఓపెన‌ర్ స్మృతి మంధాన (Smriti Mandhana) చ‌రిత్ర సృష్టించింది. వ‌న్డేల్లో ఆరో సెంచ‌రీతో 7 వేల ప‌రుగుల క్ల‌బ్‌లో చేరింది. దాంతో, ఈ ఫీట్ సాధించిన రెండో మ‌హిళా క్రికెట‌ర్‌గా మంధాన‌ రికార్డు నెల‌కొల్పింది. ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న వ‌న్డేలో 56 ప‌రుగుల వ‌ద్ద భార‌త వైస్ కెప్టెన్ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 7,000 ప‌రుగుల మైలురాయికి చేరింది.

ICC T20 World Cup 2024: హ్యాట్రిక్ విజయాలతో అదరగొట్టిన వెస్టిండీస్‌, 13 పరుగుల తేడాతో కివీస్ చిత్తు, గ్రాండ్‌గా సూపర్ 8లోకి అడుగుపెట్టిన విండీస్ జట్టు

Vikas M

టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ అదరగొట్టింది. ఈ టోర్నీకి ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న ఆ జట్టు హ్యాట్రిక్‌ విజయాలతో సూపర్‌- 8లో చోటు దక్కించుకుంది. ట్రినిడాడ్‌ లోని బ్రియాన్‌ లారా స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కివీస్‌ను 13 పరుగుల తేడాతో విండీస్‌ ఓడించింది.

Advertisement

ICC T20 World Cup 2024: పోరాడకుండానే ప్రపంచకప్ నుంచి న్యూజీలాండ్ ఔట్, సూపర్ 8 బెర్తులోకి ప్రవేశించిన ఆఫ్ఘ‌నిస్తాన్, ఇప్పటికే వెస్టిండీస్ ఎంట్రీ

Vikas M

ఆఫ్ఘ‌నిస్తాన్ విక్ట‌రీతో గ్రూప్ సి నుంచి న్యూజిలాండ్ జ‌ట్టు నాకౌట్ అయ్యింది.ఈ గ్రూపు నుంచి ఇప్ప‌టికే వెస్టిండీస్ జ‌ట్టు సూప‌ర్ 8లోకి ప్ర‌వేశించగా తాజాగా ఆఫ్ఘ‌నిస్తాన్ కూడా ఆరు పాయింట్ల‌తో సూప‌ర్‌-8 బెర్తును క‌న్ఫ‌ర్మ్ చేసుకున్న‌ది.

ICC T20 World Cup 2024: ఒమ‌న్‌ విసిరిన టార్గెట్‌ని మూడు ఓవర్లలోనే ఫినిష్ చేసిన ఇంగ్లండ్, 8 వికెట్ల తేడాతో ఘన విజయం

Vikas M

ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌(T20 World Cup)లో గ్రూప్ బీలో భాగంగా జ‌రిగిన మ్యాచ్‌లో ఒమ‌న్‌పై 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజ‌యం న‌మోదు చేసింది. ఇంగ్లండ్ బౌల‌ర్ అదిల్ ర‌షీద్ నాలుగు వికెట్లు తీయ‌డంతో.. ఒమ‌న్ కేవ‌లం 47 ప‌రుగులే చేసి ఆలౌట్ అయ్యింది

Virat Kohli Gloden Duck Video: ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయిన విరాట్ కోహ్లీ వీడియో ఇదిగో, టీ20లలో డకౌట్ కావడం కోహ్లీకి ఇది 6వసారి

Vikas M

అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024లో విరాట్ కోహ్లీ పతనాల పరంపర కొనసాగుతోంది. ఐర్లాండ్‌పై 1, పాకిస్థాన్‌పై 4 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ.. వరుసగా మూడవ మ్యాచ్‌లోనూ అమెరికాపై మ్యాచ్‌‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యాడు.

Virat Kohli Ducks Record: టీ20ల్లో అత్యంత చెత్త రికార్డు నమోదు చేసిన విరాట్ కోహ్లీ, అత్యధిక సార్లు డకౌట్ అయిన రెండవ భారత క్రికెటర్‌గా కోహ్లీ

Vikas M

టీ20లలో కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటివరకు ఏకంగా 12 సార్లు డకౌట్ అవ్వగా.. ఈ జాబితాలో రెండో స్థానంలో విరాట్ కోహ్లీ నిలిచాడు. 5 డకౌట్‌లతో రెండో స్థానంలో ఉన్న కేఎల్ రాహుల్‌ని విరాట్ దాటేశాడు. మొత్తం 6 డకౌట్‌లతో రెండో స్థానంలో నిలిచాడు.

Advertisement
Advertisement