Sports
Rohit Sharma: అత్యధిక సిక్సర్లతో మార్టిన్‌ గప్తిల్‌ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ శర్మ, క్రిస్‌ గేల్‌ రికార్డు బద్దలు కొట్టడానికి 4 సిక్సర్ల దూరంలో హిట్‌మ్యాన్‌
Hazarath Reddyరాజ్‌కోట్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో వరుస సిక్సర్లతో విరుచుకుపడిన హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ స్వదేశంలో అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్లు (259) బాదిన క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు
ICC World Cup 2023: వీడియో ఇదిగో, ఏడు సంవత్సరాల తరువాత భారత్‌లో అడుగుపెట్టిన పాకిస్తాన్ క్రికెట్ టీం, న్యూజీలాండ్‌తో వార్మప్ మ్యాచ్ కోసం హైదరాబాద్ చేరుకున్న దాయాది జట్టు
Hazarath Reddyఏడు సంవత్సరాల తరువాత పాకిస్తాన్ క్రికెట్ టీం భారత్ లో అడుగు పెట్టింది. భార‌త్ వేదిక‌గా అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ జ‌ర‌గ‌నున్న సంగతి విదితమే. న్యూజిలాండ్‌తో జరిగే తొలి వన్డే ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్ కోసం పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఈరోజు రాత్రి హైదరాబాద్ చేరుకుంది.
ODI World Cup 2023: వీడియో ఇదిగో, హైదరాబాద్ చేరుకున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు, సెప్టెంబర్ 29న న్యూజిలాండ్‌తో వార్మప్ మ్యాచ్ ఆడనున్న దాయాదులు
Hazarath Reddyభార‌త్ వేదిక‌గా అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ జ‌ర‌గ‌నున్న సంగతి విదితమే. న్యూజిలాండ్‌తో జరిగే తొలి వన్డే ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్ కోసం పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఈరోజు రాత్రి హైదరాబాద్ చేరుకుంది.
Glenn Maxwell Dismissal Video: మ్యాక్స్‌వెల్‌ క్లీన్ బౌల్డ్ వీడియో ఇదిగో, జస్ప్రీత్‌ బుమ్రా అద్భుతమైన యార్కర్‌కి బుక్కయిన ఆసీస్ విధ్వంసకర ఆటగాడు
Hazarath Reddyరాజ్‌కోట్‌ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేస్తోంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌కు ఓపెనర్లు వార్నర్‌ , మిచెల్‌ మార్ష్‌ మంచి శుభారంభాన్ని అందించారు. ప్రస్తుతం 299 పరుగుల వద్ద ఆసీస్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది.
Dipendra Singh Airee Six Sixes Video: వీడియో ఇదిగో, ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టిన దీపేంద్ర సింగ్‌ ఆరీ, విధ్వంసం రేపిన నేపాల్ ఆటగాడు
Hazarath Reddyఐదోస్థానంలో బ్యాటింగ్‌ దిగిన ఈ ఆల్‌రౌండర్‌ 10 బంతుల్లో 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 8 సిక్సర్లు ఉండటం విశేషం. ఈ క్రమంలో ఎదుర్కొన్న తొలి ఆరు బంతుల్లోనే వరుసగా ఆరు సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్‌గానూ చరిత్రకెక్కాడు.
Dipendra Singh Airee: యువరాజ్ సింగ్ రికార్డు బద్దలు కొట్టిన పసికూన ప్లేయర్, 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన నేపాల్‌ ఆల్‌రౌండర్‌ దీపేంద్ర సింగ్‌ ఆరీ
Hazarath Reddyనేపాల్‌ ఆల్‌రౌండర్‌ దీపేంద్ర సింగ్‌ ఆరీ పరుగుల వరద పారించాడు. మంగోలియాతో మ్యాచ్‌లో విధ్వంసకర హాఫ్‌ సెంచరీతో ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను చిత్తు చేశాడు. కేవలం 9 బంతుల్లోనే హాప్ సెంచరీ సాధించి చరిత్రకెక్కాడు.
Asian Games 2023: అంతర్జాతీయ టీ20ల్లో నేపాల్ కొత్త చరిత్ర, 20 ఓవర్లలో 314 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేసిన పసికూన, విధ్వంసం మాములుగా లేదు మరి..
Hazarath Reddyఅంతర్జాతీయ టీ20 క్రికెట్‌ చరిత్రలో నేపాల్‌ జట్టు చరిత్రను కొత్తగా రాసింది. ఆసియా క్రీడల్లో భాగంగా మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్ల ఆట ముగిసే సమయానికి నేపాల్‌ 314 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేసింది.
ICC World Cup 2023 All Squads: ప్రపంచ కప్‌లో పాల్గొనే 10 దేశాల ఆటగాళ్ల లిస్టు ఇదిగో, టైటిల్ ఫేవరేట్‌గా బరిలో దిగుతున్న భారత స్క్వాడ్ పై ఓ లుక్కేసుకోండి
Hazarath Reddyభారతదేశంలో జరిగే ICC ప్రపంచ కప్ 2023కి ఎక్కువ సమయం లేదు. అక్టోబరు 5న మార్క్యూ టోర్నమెంట్ ప్రారంభమైనప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు కొన్ని నిజంగా ఉత్తేజకరమైన మ్యాచ్‌లకు సాక్ష్యమివ్వనున్నారు. కొంతమంది అగ్రశ్రేణి క్రికెటర్లు నెల రోజుల పోటీలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు,
Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్ మరో గోల్డ్ మెడల్, 41 ఏళ్ళ తరువాత ఈక్వస్ట్రియన్‌ విభాగంలో బంగారు పతకం సాధించిన భారత బృందం
Hazarath Reddyఆసియా 2023 క్రీడల్లో ఈక్వస్ట్రియన్‌ విభాగంలో భారత్‌ బంగారు పతకం సాధించింది. 41 ఏళ్ల తర్వాత తొలిసారి ఈక్వస్ట్రియన్‌లో భారత్‌ బంగారు పతకం కైవసం చేసుకోవడం గమనార్హం.
Sri Lanka Squad for World Cup: వరల్డ్‌కప్‌కు శ్రీలంక జట్టు ఇదిగో, ఆశలన్నీ మిస్టరీ స్పిన్నర్ దునిత్ వెల్లలగే పైనే, స్టార్‌ ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగా రీ ఎంట్రీ
Hazarath Reddyవన్డే ప్రపంచకప్-2023కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు సారథిగా దసున్‌ షనక ఎంపికయ్యాడు. గాయం కారణంగా ఆసియాకప్‌కు దూరమైన స్టార్‌ ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగాకు వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కింది.
Viral Video: భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ కిడ్నాప్..వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..అసలు ఏం జరుగుతోంది..
ahanaప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన భారత కెప్టెన్‌కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తోంది. వీడియోలో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ చేతులు వెనుకకు కట్టి ఉన్నాయి. అతని నోటిపై గుడ్డ ఉంది. తన కెప్టెన్సీలో భారత్‌ను విశ్వవిజేతగా నిలిపిన ఈ క్రికెటర్ వీడియోలో నిస్సహాయంగా కనిపిస్తున్నాడు.
World Cup 2023: వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ సెమీ ఫైనల్ చేరదు..ఆధారాలతో సహా బయటపెట్టిన సంచలన క్రికెటర్
ahanaవచ్చే నెలలో భారత్‌లో జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ ప్రారంభ తేదీ సమీపిస్తోంది. ఈ టోర్నీపై క్రికెట్ అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహం నెలకొంది. సెమీఫైనల్‌కు చేరే నాలుగు జట్లు ఎవరన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
Asian Games 2023: ఆసియాక్రీడలు-2023లో భారత్‌ తొలి గోల్డ్‌మెడల్‌, పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం
Hazarath Reddyచైనా వేదికగా జరుగుతున్న ఆసియాక్రీడలు-2023లో భారత్‌ తొలి గోల్డ్‌మెడల్‌ సాధించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో భారత్ స్వర్ణం కైవసం చేసుకుంది. రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్, దివ్యాంశ్ సింగ్ పన్వార్ ,ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్‌లతో కూడిన జట్టు భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించింది
Asian Games 2023: ఏసియన్స్ గేమ్స్‌లో టీమిండియా కొత్త చరిత్ర, క్రికెట్‌లో మొట్టమొదటి గోల్డ్‌ మెడల్‌చ సొంతం చేసుకున్న అండర్ 19 మహిళలు
Hazarath Reddyస్వర్ణం కోసం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన శ్రీలంక లక్ష్యానికి 20 పరుగుల దూరంలో నిలిచిపోయి రజతంతో సరిపెట్టుకుంది. టీమిండియా మొట్టమొదటి గోల్డ్‌ మెడల్‌ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది.
KL Rahul Six Video: మ్యాచ్ మెత్తానికి హైలెట్‌, కెఎల్ రాహుల్ కొట్టిన సిక్సర్ వీడియో ఇదిగో, దెబ్బకు స్టేడియం అవతల పడిన బంతి
Hazarath Reddyటీమిండియా స్టార్‌ బ్యాటర్‌, తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో హాఫ్‌ సెంచరీతో చెలరేగిన సంగతి విదితమే. ఇప్పుడు ఇండోర్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలోనూ అర్ధ శతకంతో మెరిశాడు. కేవలం 38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు.
World Cup 2023 Prize Money: ప్రపంచ కప్ గెలిచిన జట్టుకు 4 లక్షల డాలర్లు, ర‌న్న‌ర‌ప్ జ‌ట్టుకు 2 లక్షల డాలర్లు, విజేత‌ల‌కు ఇచ్చే ప్రైజ్ మ‌నీని వివరాలు ఇవిగో..
Hazarath Reddyవ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్(ODI World Cup)కు సంబంధించి ప్రైజ్ మ‌నీ వివరాలను అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి(ICC) ప్రకటించింది. ఈసారి 10 ల‌క్ష‌ల డాల‌ర్ల‌ను కేటాయించిన‌ట్టు ఐసీసీ తెలిపింది. ట్రోఫీ విజేత‌కు 4 ల‌క్ష‌ల డాల‌ర్లు అంటే రూ. 33 కోట్లు, ర‌న్న‌ర‌ప్ జ‌ట్టుకు 2 ల‌క్ష‌ల డాల‌ర్లు అంటే రూ. 16.5 కోట్లు కానుక‌గా ద‌క్క‌నున్నాయి.
India Won Series: దుమ్మురేపిన టీమిండియా, మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాతో సిరీస్ కైవసం, రెండో వన్డేలో 99 పరుగుల తేడాతో ఘన విజయం
VNSమ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే భార‌త్ మూడు వ‌న్డేల మ్యాచ్ సిరీస్‌ను (India vs Ausis) సొంతం చేసుకుంది. ఇండోర్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన రెండో వ‌న్డేలో 99 ప‌రుగుల భారీ తేడాతో (India Won) ఘ‌న విజ‌యం సాధించింది. భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన ఆస్ట్రేలియా (Australia) 28.2 ఓవ‌ర్ల‌లో 217 ప‌రుగుల‌కు ఆలౌటైంది.
IND vs AUS, Shubman Gill Video: ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన తర్వాత శుభ్ మాన్ గిల్ ఏం చేశాడో తెలిస్తే షాక్ తింటారు..ఈ వీడియో చూడండి..
ahanaఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాట్స్‌మెన్ ఆస్ట్రేలియా బౌలర్లను చిత్తు చేశారు.
Suryakumar Yadav 4 Sixers Video: ఆస్ట్రేలియాపై 4 బంతుల్లో 4 సిక్సర్లు బాదిన వీడియో చూస్తే ఆనందంతో ఊగిపోవడం ఖాయం..వీడియో ఇదే..
ahanaఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్ లో సూర్య‌కుమార్ యాద‌వ్ మ‌రోసారి త‌న బ్యాట్ ప‌వ‌ర్ చూపించాడు. ఆస్ట్రేలియా తో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో సూర్య సిక్సర్లతో చెల‌రేగాడు. కామెరూన్ గ్రీన్ వేసిన 44వ ఓవ‌ర్లో నాలుగు బంతుల‌కు నాలుగు సిక్సులు బాదాడు.
Asian Games: నేటి నుంచి ఆసియా క్రీడలు.. సత్తాచాటేందుకు సిద్ధమైన భారత్‌.. పూర్తి వివరాలు ఇవే!
Rudraఆసియా ఖండంలో అతిపెద్ద క్రీడా సంబురానికి శనివారం తెరలేవనుంది. చైనాలోని హాంగ్జూ వేదికగా నేటి నుంచి అధికారికంగా ప్రారంభం కానున్న 19వ ఆసియా క్రీడల్లో భారత్‌ భారీ బలగంతో బరిలోకి దిగుతున్నది.