Cricket
2024 ICC T20 Men's T20 World Cup Google Doodle: 2024 ICC పురుషుల T20 ప్రపంచ కప్ సమరం మొదలైంది, ప్రత్యేకమైన డూడుల్‌‌తో అలరించిన గూగుల్
Hazarath Reddy2024 ICC పురుషుల T20 ప్రపంచ కప్: ICC T20 ప్రపంచ కప్ 2024 జూన్ 2 (భారత కాలమానం ప్రకారం) USA మరియు వెస్టిండీస్‌లలో ప్రారంభం కానుండగా, ఈ అద్భుతమైన టోర్నమెంట్ ప్రారంభాన్ని జరుపుకోవడానికి Google ఒక ప్రత్యేకమైన డూడుల్‌ను రూపొందించింది.
ICC T20 World Cup 2024: ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024, గోల్డెన్ ట్రోఫీతో రోహిత్ శర్మ, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్
Vikas Mటీ20 ప్ర‌పంచ క‌ప్ టోర్నీకోసం అమెరికా వెళ్లిన భార‌త జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌(Rohit Sharma) బాస్కెట్ బాల్ ట్రోఫీతో కెమెరా కంట‌ప‌డ్డాడు. శుక్ర‌వారం న్యూయార్క్‌లోని న‌స్సావు కౌంటీ ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ స్టేడియానికి హిట్‌మ్యాన్ వెళ్లాడు. ఒక టేబుల్ మీద టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్.. ఆ ప‌క్క‌నే ఎన్‌బీఏ (NBA) విజేత‌ల‌కు ఇచ్చే లారీ ఒ బ్రియెన్ ట్రోఫీ(Larry O’Brein Trophy)ని అత‌డు చూశాడు.
ICC T20 World Cup 2024: ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024, ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీలో కోహ్లీదే రికార్డు, ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్లు, ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీ గెలుచుకున్న ఆటగాళ్ల లిస్ట్ ఇదిగో..
Vikas Mఐసీసీ టీ20 ప్ర‌పంచ క‌ప్(T20 World Cup 2024) 9వ సీజ‌న్ అమెరికా గ‌డ్డ‌పై జూన్ 1 నుంచి ఆరంభం కానుంది. కాగా ఐసీసీ 2007లో తొలిసారి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ను ప్ర‌వేశపెట్టింది. ఆ ఏడాది ఎంఎస్ ధోనీ(MS Dhoni) సార‌థ్యంలోని టీమిండియా చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్థాన్‌ను మ‌ట్టిక‌రిపించి చాంపియ‌న్‌గా అవ‌త‌రింది.
Virat Kohli: రూమ‌ర్స్ కు చెక్ పెట్టిన విరాట్ కోహ్లీ, ఎట్ట‌కేల‌కు ముంబై నుంచి అమెరికా ఫ్లైట్ ఎక్కిన స్టార్ బ్యాట్స్ మెన్, వార్మ‌ప్ మ్యాచ్ లో ఆడ‌తాడా? లేదా? అన్న‌ది అనుమానమే
VNSఐపీఎల్‌ 2024 ముగిసిందో లేదో.. మరో మెగా క్రికెట్‌ టోర్నీ అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. టీ 20 వరల్డ్‌ కప్‌ 2024 (T20 World Cup 2024) రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. జూన్ 1న ఆరంభ వేడుక‌ల‌తో వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీ షురూ కానుంది. దీంతో ఇప్పటికే అన్ని జట్లు టీ20 సమరానికి సిద్ధమయ్యాయి.
Rishabh Pant: టీమిండియా జెర్సీ వేసుకోగానే భావోద్వేగానికి గురైన రిష‌భ్ పంత్, భ‌గ‌వంతుడా నీకు ధ‌న్య‌వాదాలు అంటూ ఎమోషనల్ పోస్ట్
Vikas Mభార‌త వికెట్ కీప‌ర్ రిష‌భ్ పంత్(Rishabh Pant) 16 నెల‌ల త‌ర్వాత మళ్లీ టీమిండియా జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భారత జట్టులో చోటు సంపాదించుకున్న సంగతి విదితమే. 16 నెల‌ల త‌ర్వాత టీమిండియా జెర్సీ వేసుకున్న పంత్ ఆ దేవుడికి ధ‌న్య‌వాదాలు తెలిపాడు.
ICC T20 World Cup 2024 Schedule PDF: ఐసీసీ T20 ప్రపంచ కప్ 2024 పూర్తి షెడ్యూల్ ఇదిగో, ఆన్‌లైన్‌లో ఉచిత PDF డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి
Vikas Mవెస్టిండీస్ మరియు USAలో జరుగుతున్న పోటీతో T20 ప్రపంచ కప్ తొమ్మిదో ఎడిషన్ వేగంగా సమీపిస్తోంది. కఠినమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 తర్వాత, క్రికెట్ యొక్క చిన్న వెర్షన్ ప్రపంచ కప్ 2024 రూపంలో ద్వారా మరో ఈవెంట్‌ కోసం అభిమానుల రెడీగా ఉన్నారు.
Team India Headshots in New Jersey: కొత్త జెర్సీలో ఫోజులిచ్చిన టీమిండియా ప్లేయర్లు, 20 ప్రపంచ కప్ 2024 ఫోటోషూట్ నుండి మొదటి హెడ్‌షాట్‌లను విడుదల చేసిన ఐసీసీ
Vikas Mఅంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) భారతదేశ అధికారిక T20 ప్రపంచ కప్ 2024 ఫోటోషూట్ నుండి మొదటి హెడ్‌షాట్‌లను విడుదల చేసింది. హెడ్‌షాట్‌లలో కెప్టెన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ వంటి వారు ఉన్నారు. కొత్త జెర్సీతో వీరు ఫోటోలుకు ఫోజులు ఇచ్చారు. ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2024లో తమ ప్రారంభ మ్యాచ్‌లో భారతదేశం ఐర్లాండ్‌తో తలపడుతుంది.
Hardik Pandya: న్యూయార్క్ లో ప్ర‌త్య‌క్ష‌మైన హార్ధిక్ పాండ్యా, మిగిలిన స‌భ్యుల‌తో క‌లిసి ప్రాక్టీస్ (ఫోటోలు ఇదుగోండి)
VNSహార్దిక్ టీ20 ప్రపంచ కప్ నుంచి వైదొలగబోతున్నట్లు వార్తలుసైతం వచ్చాయి. ఆ వార్తలకు చెక్ పెడుతూ హార్దిక్ పాండ్యా న్యూయార్క్ చేరుకున్నాడు. అక్కడ టీమిండియా జట్టు సభ్యులతో కలిసి ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నాడు.
Ritika Sajdeh Instagram Story: రోహిత్ శర్మ భార్య రితికా సజ్దేహ్ పాలస్తీనాకు మద్దతు తెలిపిందా ? ఆల్ ఐస్ ఆన్ రఫా అంటూ ఇన్‌స్టాగ్రామ్ లో కథనం వైరల్
Vikas Mరోహిత్ శర్మ భార్య రితికా సజ్దేహ్ 'ఆల్ ఐస్ ఆన్ రఫా' ప్రచారానికి అనుకూలంగా ఇన్‌స్టాగ్రామ్ లో కథనం వైరల్ అవుతోంది. ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య కొనసాగుతున్న వివాదం ఇప్పుడు నెలల తరబడి కొనసాగుతోంది. ముఖ్యంగా దక్షిణ గాజాలోని రఫా నగరం దాడులతో అట్టుడికి పోతోంది
ICC T20 World Cup 2024 on DD Sports: డీడీ స్పోర్ట్స్‌లో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 ప్రత్యక్ష ప్రసారం, అయితే టీమిండియా మ్యాచ్‌లు మాత్రమే..
Vikas MICC పురుషుల T20 ప్రపంచ కప్ 2024 టోర్నమెంట్ తొమ్మిదో ఎడిషన్‌ను వెస్టిండీస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (అమెరికా) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. గత ఎడిషన్ ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఇంగ్లండ్ నిలిచింది.
Shah Rukh Khan Kisses Gautam Gambhir: వీడియో ఇదిగో, గౌతం గంభీర్‌కు ముద్దు పెట్టిన షారుఖ్ ఖాన్, పదేళ్ల తరువాత ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన కోల్‌క‌తా
Hazarath Reddyగౌతం గంభీర్ నుదుటిపై ముద్దు పెట్టి కౌగిలించుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోల‌ను గౌతీ త‌న అధికారిక ఎక్స్ (ట్విట్ట‌ర్‌) ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. 'డేర్ టూ డ్రీమ్' అనే క్యాప్ష‌న్‌ తో ఆయ‌న చేసిన ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. మ‌రోవైపు గౌతీకి షారుఖ్ ముద్దు పెట్టిన వీడియోను అభిమానులు నెట్టింట వైర‌ల్ చేస్తున్నారు.
Kavya Maran: స‌న్ రైజ‌ర్స్ ఓట‌మిని త‌ట్టుకోలేక కావ్యా మార‌న్ ఏం చేసిందో చూడండి! వైర‌ల్ గా మారిన కావ్యా మార‌న్ వీడియో ఇదుగోండి
VNSఐపీఎల్ 2024 సీజన్‌ ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయంతో ఆ జట్టు ఓనర్ కావ్యా మారన్ (Kavya Maran) తీవ్ర భావోద్వేగానికి గురైంది. అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరిన తమ జట్టు.. కీలక పోరులో కనీస పోటీ ఇవ్వకపోవడాన్ని కావ్య మారన్ (Kavya Maran Crying) తట్టుకోలేకపోయింది.
IPL-17 Final: ఐపీఎల్ టోర్నీలో అత్య‌ల్ప స్కోరు, అత్య‌ధిక ర‌న్స్ సాధించిన జ‌ట్టుగా స‌న్ రైజ‌ర్స్, ఫైన‌ల్ లో అత్యంత చెత్త రికార్డు సాధించిన హైద‌రాబాద్
VNSప‌దిహేడో సీజ‌న్‌లో రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్(Sunrisers Hyderabad) టైటిల్ పోరులో చెత్తాటతో నిరాశ‌ప‌రిచింది. మెరుపు బ్యాటింగ్‌తో ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌ను భ‌య‌పెట్టిన హైద‌రాబాద్ బ్యాట‌ర్లు కీల‌క మ్యాచ్‌లో కాడి ఎత్తేశారు.
IPL 2024 Winner: ఐపీఎల్ 2024 విజేత కోల్కతా నైట్ రైడర్స్.. 10.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించిన కేకేఆర్...అపజయం మూటగట్టుకున్న సన్ రైజర్స్..
sajayaసన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి కోల్‌కతా నైట్ రైడర్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఐపీఎల్‌ టైటిల్‌ను మూడోసారి గెలుచుకోవడంలో కేకేఆర్ జట్టు విజయం సాధించింది. గౌతమ్ గంభీర్ మెంటార్‌షిప్‌లో KKR ఈ టైటిల్‌ను గెలుచుకుంది.
IPL 2024, SRH vs RR, Qualifier 2: రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేసి సగర్వంగా ఫైనల్స్ కు అడుగు పెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్...తక్కువ లక్ష్యాన్ని సైతం డిఫెండ్ చేసుకొని కమ్మిన్స్ సేన సంచలనం..
sajayaశుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈ ఓటమి తర్వాత రాయల్స్ జట్టు ప్రయాణం ముగిసింది.
RCB Fans Fire on Ambati Rayudu: అంబటి రాయుడును కామెంట్లతో ఉతికి ఆరేస్తున్న కోహ్లీ ఫ్యాన్స్‌, రిటైర్మెంట్‌పై యూటర్నులు తీసుకోవడం తప్ప మీరు ఏం చేశారంటూ మండిపాటు
Vikas Mఐపీఎల్‌-2024లో ప్లే ఆఫ్స్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో పరాజయం పాలైన సంగతి విదితమే. ఆ తర్వాత పుంజుకుని ప్లే అప్ చేరినా రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయి ఇంటిదారి పట్టింది. అయితే ఆర్సీబీతో మ్యాచ్ లో చెన్నై ఓడిపోయిన తర్వాత సీఎస్‌కే మాజీ బ్యాటర్‌ అంబటి రాయుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్‌ చేశాడు
Pakistan T20I Squad: రానున్న T20 ప్రపంచ కప్‌కు పాకిస్తాన్ జట్టు ఇదిగో, 15 మంది సభ్యుల జట్టును ఎట్టకేలకు ప్రకటించిన పీసీబీ, బాబర్ ఆజం సారథ్యంలో ఆడనున్న దాయాదులు
Vikas Mఐసిసి టి 20 ప్రపంచ కప్ 2024 కోసం పాకిస్థాన్ తమ 15 మంది సభ్యుల జట్టును ఎట్టకేలకు ప్రకటించింది. మెగా ఈవెంట్‌లో బాబర్ ఆజం నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నందున జట్టు ఆశ్చర్యపోనవసరం లేదు. జట్టులో ఆజం ఖాన్, అబ్రార్ అహ్మద్, అబ్బాస్ అఫ్రిది, ఉస్మాన్ ఖాన్, హరీస్ రవూఫ్ ఉన్నారు.
USA vs BAN T20I 2024: వామ్మో.. టీ20 ప్రపంచకప్‌కు ముందే టీ20 సిరీస్‌ కప్ ఎగరేసుకుపోయిన అమెరికా, బంగ్లాను చిత్తు చేసి చరిత్ర సృష్టించిన యూఎస్‌ఏ క్రికెట్‌ జట్టు
Vikas Mటీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీలో పసికూన యూఎస్‌ఏ బంగ్లాదేశ్‌కు భారీ షాక్ ఇచ్చింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-2తో కప్ ఎగరేసుకుపోయింది యూఎస్ఏ టీం. వెస్టిండీస్‌తో కలిసి అమెరికా ప్రపంచకప్‌-2024 నిర్వహణ హక్కులు దక్కించుకున్న విషయం తెలిసిందే. జూన్‌ 1 నుంచి ఈ మెగా టోర్నీ మొదలుకానుంది.
ICC T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్ కామెంటేటర్‌గా దినేశ్ కార్తీక్, మొత్తం 41 మందితో వ్యాఖ్యాతల జాబితాను ప్రకటించిన ఐసీసీ
Vikas Mజాన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా టీ20 వరల్డ్‌కప్‌-2024 ప్రారంభం కానున్న సంగతి విదితమే. ఈ మెగా ఈవెంట్ కోసం అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ కామెంటేటర్ల (వ్యాఖ్యాతలు) జాబితాను ఐసీసీ శుక్రవారం ప్రకటించింది.
Dinesh Karthik Retirement: దినేశ్ కార్తిక్ రిటైర్‌మెంట్‌లో నిజమెంత ? జియో సినిమా ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ ఇదిగో.. ఎలిమినేటర్ మ్యాచ్ ముగిసిన తర్వాత భావోద్వేగంతో..
Vikas Mరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్‌కి (Dinesh Karthik) ఐపీఎల్ రిటైర్మెంట్ ప్రకటించారంటూ వార్తలు వచ్చిన సంగతి విదితమే. రాజస్థాన్ రాయల్స్‌తో (Rajasthan Royals) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ తర్వాత చోటు చేసుకున్న దృశ్యాలు ఆ విషయాన్ని ధృవీకరించాయి