Cricket
Sandeep Lamichhan Case: 18 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో క్రికెట‌ర్ కు ఊర‌ట‌, త‌న త‌ప్పు లేద‌ని తేల్చిన హైకోర్టు, వ‌ర‌ల్డ్ క‌ప్ ముందు గుడ్ న్యూస్
VNSనేపాల్ క్రికెట్ అసోసియేషన్ కూడా అతడిని సస్పెండ్ చేసింది. తాజాగా ఖాట్మండు జిల్లా కోర్టు సందీప్ కు విధించిన శిక్షను రద్దు చేస్తూ పటాన్ హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తుల ప్యానెల్ తీర్పునిచ్చింది. సాక్ష్యాదారాలు లేవని పేర్కొంటు హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ తీర్పును ఇచ్చింది.
Sachin Security Guard Shoots Himself: తుపాకీతో కాల్చుకుని సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డ్ సూసైడ్, సర్వీస్‌ గన్‌తో మెడపై కాల్చుకుని ఆత్మహత్య
Vikas Mసచిన్ టెండూల్కర్ భద్రతా సిబ్బందిలో ఒకరు ఆత్మహత్య పాల్పడటం కలకలం రేపుతోంది.స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు (SRPF) చెందిన జవాన్ ప్రకాష్‌ కపడే తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సెలవులపై తన స్వస్థలం మహారాష్ట్రలోని జలగావ్‌జిల్లా జమ్నేర్‌కు వెళ్లిన ప్రకాష్‌.. అక్కడే ఈ ఘటనకు పాల్పినట్లు పేర్కొన్నారు.
Fans Apply for Team India's Head Coach Job: టీమ్ ఇండియా ప్రధాన కోచ్ కావడానికి వేలమంది అభిమానులు దరఖాస్తు, Google ఫారమ్‌ను షేర్ చేసిన బీసీసీఐ
Vikas Mమే 13, 2024న, BCCI టీమ్ ఇండియా హెడ్ కోచ్ కోసం దరఖాస్తును విడుదల చేసింది. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2024 ముగిసిన తర్వాత టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది.
Is Sunil Narine Muslim or Hindu? సునీల్ నరైన్ ముస్లిమా లేక హిందువా? సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన కోలకతా స్టార్ మతం వీడియో, నిజమెంతో తెలుసుకోండి
Vikas Mఅతని పాపులారిటీ దృష్ట్యా,నరైన్‌ ఒక ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తి అని మరియు అతని తరువాతి తండ్రి సునీల్ గవాస్కర్ అభిమాని అని, అతని మొదటి పేరు సునీల్ అని చాలా సోషల్ మీడియా ఖాతాలు పేర్కొన్నాయి.
IPL Eliminated Teams List: ఐపీఎల్ నుంచి మూడు జట్లు అవుట్, టాప్‌లోకి దూసుకువెళ్ళిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ప్లే ఆఫ్స్ రేసులో నిలిచే జట్లు ఏవంటే..
Hazarath Reddyమే 13న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బాల్ పడకుండానే మ్యాచ్ రద్దు కావడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ 2024లో గుజరాత్ టైటాన్స్ (జీటీ) నిష్క్రమించిన మూడో జట్టుగా అవతరించింది.
Delhi Capitals Playoffs Scenario: ప్లే అప్స్ చేరడానికి ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీతో ఓడి అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న రిషబ్ పంత్ టీం
Vikas Mప్లే ఆఫ్స్‌ రేసులో ముందంజ వేసి నాకౌట్‌ ఆశలు నిలుపుకోవాల్సిన కీలకపోరులో ఢిల్లీ చేతులెత్తేసి అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది. ఆదివారం ‘చిన్నస్వామి’ వేదికగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ)తో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో బెంగుళూరు ఘన విజయం సాధించిన సంగతి విదితమే.
IPL 2024: రసవత్తరంగా ఐపీఎల్, ప్లే అప్స్‌లో 3 స్థానాల కోసం పోటీ పడుతున్న ఐదు జట్లు ఇవే, ఇప్పటికే ప్లేఆఫ్స్‌ బెర్తు ఖరారు చేసుకున్న కోలకతా
Vikas Mఐపీఎల్ 2024 (IPL)సీజన్‌లో గ్రూప్‌ దశ దాదాపు ముగిసినట్లే.. ఇక ఎనిమిది మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి.తాజా సినారియోలో కోల్‌కతా జట్టు ఒక్కటే ఇప్పటివరకు అధికారికంగా ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకుంది. మిగిలిన మూడు స్థానాల కోసం ఏడు జట్లు పోటీపడుతున్నాయి. ముంబయి, పంజాబ్‌ మినహా మిగతా అన్ని జట్లు నాకౌట్‌ రేసులో ఉన్నాయి
James Anderson Retirement: టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన స్టార్ క్రికెట‌ర్, 700 వికెట్లు ప‌డ‌గొట్టిన ఇంగ్లాండ్ బౌల‌ర్ జేమ్స్ అండ‌ర్సన్ ఇక టెస్టు క్రికెట్ కు దూరం
VNSఇంగ్లాండ్ స్టార్‌ పేసర్ జేమ్స్ అండర్సన్‌ (James Anderson) టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వెస్టిండీస్‌, ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్‌ వేదికగా జులై 10న టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌తో 41 ఏళ్ల అండర్సన్ టెస్టు కెరీర్‌కు వీడ్కోలు (Retirement) పలకనున్నాడు.
Second Lowest Score in T20I: టీ 20 చ‌రిత్ర‌లో చెత్త రికార్డ్ సాధించిన మంగోలియా, ఏకంగా 12 ప‌రుగుల‌కే ఆలౌట్, 205 రన్స్ తేడాతో జ‌పాన్ ఘ‌న విజ‌యం
VNS12 ప‌రుగుల‌కే ఆలౌటైంది. అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఇది రెండో అత్య‌ల్ప స్కోరు కావ‌డం గ‌మ‌నార్హం. 8.5 ఓవ‌ర్ల‌లోనే కుప్ప‌కూలింది. దీంతో జ‌పాన్ 205 ప‌రుగుల భారీ తేడాతో గెలుపొందింది. కాగా.. అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్య‌ల్ప స్కోరు 10 కావ‌డం గ‌మ‌నార్హం.
Sanjiv Goenka Intense Conversation With KL Rahul: స్టేడియంలోనే కేఎల్ రాహుల్ పై మండిప‌డ్డ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఓన‌ర్, స‌న్ రైజ‌ర్స్ తో ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత చోటు చేసుకున్న ఘ‌ట‌న‌, వైర‌ల్ వీడియో ఇదుగోండి!
VNSకీల‌కమైన మ్యాచ్ లో ఓట‌మితో లక్నో (LSG) అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. అటు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఓన‌ర్ సంజివ్ గోయెంకా (LSG Owner Sanjiv Goenka) కూడా బ‌హిరంగంగానే అస‌హ‌నం ప్ర‌ద‌ర్శించారు. 10 వికెట్ల తేడాతో ఘోర ప‌రాజ‌యం పాలవ్వ‌డంపై కెప్టెన్ కేఎల్ రాహుల్ తో స్టేడియంలోనే వాగ్వాదానికి దిగారు.
IPL 2024: సొంత గడ్డపై జూలు విదిల్చిన సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై ఘన విజయం, బ్యాటింగ్‌లో దుమ్మురేపిన ఓపెనర్లు
Hazarath Reddyహైదరాబాద్‌ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్-2024 సీజన్ 57వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది.
Yuzvendra Chahal 350 Wickets: టీ20 క్రికెట్‌లో 350 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా యుజ్వేంద్ర చాహల్ రికార్డు, వీడియో ఇదిగో..
Vikas Mటీ20 క్రికెట్‌లో 350 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా యుజ్వేంద్ర చాహల్ మరో మైలురాయిని నమోదు చేశాడు. మే 7న IPL 2024లో DC vs RR మ్యాచ్‌లో రిషబ్ పంత్‌ను అవుట్ చేయడం ద్వారా చాహల్ ఈ ఘనతను సాధించాడు.
Uganda Squad for ICC T20 World Cup 2024: నలభై మూడేళ్ల వయసులో పొట్టి ప్రపంచకప్‌లోకి, టీ20 వరల్డ్‌కప్‌కి ఉగాండా స్క్వాడ్‌ ఇదిగో..
Vikas Mమ‌రో 25 రోజుల్లో టీ20 వరల్డ్ కప్-2024 ప్రారంభం కానుంది. వెస్టిండీస్‌, అమెరికా సంయుక్తంగా ఆతిథ్య‌మిస్తున్న టీ20 వరల్డ్ కప్-2024కు అన్ని జట్లు తమ స్క్వాడ్లను ప్రకటించాయి.తాజాగా ఉగాండా కూడా 15 మందితో కూడిన తమ జట్టును ప్ర‌క‌టించింది.
IPL 2024: వీడియో ఇదిగో.. 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, రాజస్థాన్ బౌలర్ అవేష్ ఖాన్‌ను ఊచకోత కోసిన ఢిల్లీ యువ ఓపెనర్
Vikas Mఐపీఎల్‌-2024లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ యువ ఓపెన‌ర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.కేవలం 19 బంతుల్లోనే మెక్‌గుర్క్ తన హాఫ్ సెంచరీని అందుకున్నాడు. రాజస్తాన్ పేసర్ అవేష్ ఖాన్‌ను మెక్‌గుర్క్ ఊచకోత కోశాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ 4వ ఓవర్ వేసిన అవేష్ ఖాన్ బౌలింగ్‌లో మెక్‌గుర్క్ 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో ఏకంగా 28 పరుగులు రాబట్టాడు.
Rohit Sharma Crying Video: ఔటైన తర్వాత డ్రెస్సింగ్ రూంలో ఏడ్చేసిన రోహిత్ శర్మ, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyముంబై ఇండియన్స్ (MI) vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) IPL 2024 మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూమ్‌లో ఏడుస్తున్నట్లు సోషల్ మీడియాలో అభిమానులు వీడియోల ద్వారా పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
T20 World Cup 2024 Anthem: వారెవ్వా.. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఆంథ‌మ్ అదిరిపోయింది బాసూ, మ్యూజిక్‌ వీడియోలో సంద‌డి చేసిన బోల్ట్‌, క్రిస్‌ గేల్, మీరూ చూసేయండి
Hazarath Reddyఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ 2024 ఆంథ‌మ్‌ను తాజాగా ఐసీసీ విడుద‌ల‌ చేసింది.గ్రామీ అవార్డు విజేత సీన్ పాల్, సోకా సూపర్ స్టార్ కేస్ టీ20 ప్రపంచకప్ అధికారిక గీతం 'అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్' ను రూపొందించారు. ఇక ఈ ఆంథ‌మ్ విడుద‌ల‌తో వరల్డ్కప్‌ వేడుకలు మొదలైపోయాయి.
Uppal Stadium Staff Protest: రాజ‌స్థాన్ వ‌ర్సెస్ హైద‌రాబాద్ మ్యాచ్ జ‌ర‌గ‌డం డౌటే? మెరుపు ధ‌ర్నాకు దిగిన ఉప్ప‌ల్ స్టేడియం సిబ్బంది, వేత‌నాల‌తో పాటూ కాంప్లిమెంట‌రీ పాస్ లు ఇవ్వ‌డం లేద‌ని ఆందోళ‌న‌
VNSహైద‌రాబాద్ న‌గ‌రంలోని ఉప్ప‌ల్ స్టేడియంలో (Uppal Stadium staff) సిబ్బంది మెరుపు ధ‌ర్నాకు దిగారు. తమకు బోనస్, ఇంక్రిమెంట్లు ఇవ్వడం లేదని ఆరోపణలు చేస్తున్నారు. అదే స‌మ‌యంలో కాంప్లిమెంటరీ పాసులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు.
T20 World Cup 2024 Squads: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ కోసం తమ జట్లను ప్రకటించిన అన్ని దేశాలు, జూన్ 1 నుంచి 29వ తేదీ వ‌ర‌కు ఐసీసీ 2024 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌
Vikas Mవెస్టిండీస్‌, అమెరికాలో వచ్చే నెల నుంచి జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌ కోసం అన్ని జట్లు తమ స్క్వాడ్‌ను ప్రకటించాయి. ఈ టోర్నీ జూన్ 1 నుంచి 29వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. ఇవాళ్టితో ఈ టోర్నీలో పాల్గొనే 20 జ‌ట్లు త‌మ స్వాడ్స్‌ను ప్ర‌క‌టించ‌డానికి గ‌డువు ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే భార‌త్‌ స‌హా ప‌లు దేశాలు త‌మ జ‌ట్ల‌ను ప్ర‌క‌టించాయి.
India T20 World Cup Squad: రిషబ్ పంత్ రీ ఎంట్రీ, టీ20 ప్రపంచకప్‌నకు భారత జట్టు ఇదిగో, కెప్టెన్‌గా రోహిత్ శర్మ, పేస్ భారం మోయనున్న బుమ్రా టీం
Hazarath Reddyజూన్‌ 2 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2024) టోర్నీ కోసం అజిత్ అగార్కర్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. మరో నెలరోజుల్లో వెస్టిండీస్‌/అమెరికా వేదికగా జరుగనున్న ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ కోసం బీసీసీఐ 19 మందితో కూడిన జట్టును ప్రకటించింది.
IPL 2024: పంజా విసిరిన కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్, 7 వికెట్ల తేడాతో పంత్ సేనపై గెలుపు, బౌలింగ్, ఫీల్డింగ్‌లో విఫ‌లైమై ఓటమిని మూటగట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
Hazarath Reddyఐపీఎల్‌ 2024లో భాగంగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 7 వికెట్ల తేడాతో నెగ్గింది. వ‌రుస‌గా రెండు విజ‌యాల‌తో జోరుమీదున్న‌ ఢిల్లీ క్యాపిట‌ల్స్ (Delhi Capitals)ను మ‌రోసారి చిత్తుగా ఓడించింది. 154 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫిలిప్‌ సాల్ట్‌ (68), శ్రేయస్‌ అయ్యర్‌ (33), వెంకటేశ్‌ అయ్యర్‌ (26) పరుగులు చేశాడు.