Cricket

Dipendra Singh Airee: యువరాజ్ సింగ్ రికార్డు బద్దలు కొట్టిన పసికూన ప్లేయర్, 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన నేపాల్‌ ఆల్‌రౌండర్‌ దీపేంద్ర సింగ్‌ ఆరీ

Hazarath Reddy

నేపాల్‌ ఆల్‌రౌండర్‌ దీపేంద్ర సింగ్‌ ఆరీ పరుగుల వరద పారించాడు. మంగోలియాతో మ్యాచ్‌లో విధ్వంసకర హాఫ్‌ సెంచరీతో ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను చిత్తు చేశాడు. కేవలం 9 బంతుల్లోనే హాప్ సెంచరీ సాధించి చరిత్రకెక్కాడు.

Asian Games 2023: అంతర్జాతీయ టీ20ల్లో నేపాల్ కొత్త చరిత్ర, 20 ఓవర్లలో 314 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేసిన పసికూన, విధ్వంసం మాములుగా లేదు మరి..

Hazarath Reddy

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ చరిత్రలో నేపాల్‌ జట్టు చరిత్రను కొత్తగా రాసింది. ఆసియా క్రీడల్లో భాగంగా మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్ల ఆట ముగిసే సమయానికి నేపాల్‌ 314 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేసింది.

ICC World Cup 2023 All Squads: ప్రపంచ కప్‌లో పాల్గొనే 10 దేశాల ఆటగాళ్ల లిస్టు ఇదిగో, టైటిల్ ఫేవరేట్‌గా బరిలో దిగుతున్న భారత స్క్వాడ్ పై ఓ లుక్కేసుకోండి

Hazarath Reddy

భారతదేశంలో జరిగే ICC ప్రపంచ కప్ 2023కి ఎక్కువ సమయం లేదు. అక్టోబరు 5న మార్క్యూ టోర్నమెంట్ ప్రారంభమైనప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు కొన్ని నిజంగా ఉత్తేజకరమైన మ్యాచ్‌లకు సాక్ష్యమివ్వనున్నారు. కొంతమంది అగ్రశ్రేణి క్రికెటర్లు నెల రోజుల పోటీలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు,

Sri Lanka Squad for World Cup: వరల్డ్‌కప్‌కు శ్రీలంక జట్టు ఇదిగో, ఆశలన్నీ మిస్టరీ స్పిన్నర్ దునిత్ వెల్లలగే పైనే, స్టార్‌ ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగా రీ ఎంట్రీ

Hazarath Reddy

వన్డే ప్రపంచకప్-2023కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు సారథిగా దసున్‌ షనక ఎంపికయ్యాడు. గాయం కారణంగా ఆసియాకప్‌కు దూరమైన స్టార్‌ ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగాకు వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కింది.

Advertisement

Viral Video: భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ కిడ్నాప్..వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..అసలు ఏం జరుగుతోంది..

ahana

ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన భారత కెప్టెన్‌కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తోంది. వీడియోలో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ చేతులు వెనుకకు కట్టి ఉన్నాయి. అతని నోటిపై గుడ్డ ఉంది. తన కెప్టెన్సీలో భారత్‌ను విశ్వవిజేతగా నిలిపిన ఈ క్రికెటర్ వీడియోలో నిస్సహాయంగా కనిపిస్తున్నాడు.

World Cup 2023: వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ సెమీ ఫైనల్ చేరదు..ఆధారాలతో సహా బయటపెట్టిన సంచలన క్రికెటర్

ahana

వచ్చే నెలలో భారత్‌లో జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ ప్రారంభ తేదీ సమీపిస్తోంది. ఈ టోర్నీపై క్రికెట్ అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహం నెలకొంది. సెమీఫైనల్‌కు చేరే నాలుగు జట్లు ఎవరన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

Asian Games 2023: ఏసియన్స్ గేమ్స్‌లో టీమిండియా కొత్త చరిత్ర, క్రికెట్‌లో మొట్టమొదటి గోల్డ్‌ మెడల్‌చ సొంతం చేసుకున్న అండర్ 19 మహిళలు

Hazarath Reddy

స్వర్ణం కోసం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన శ్రీలంక లక్ష్యానికి 20 పరుగుల దూరంలో నిలిచిపోయి రజతంతో సరిపెట్టుకుంది. టీమిండియా మొట్టమొదటి గోల్డ్‌ మెడల్‌ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది.

KL Rahul Six Video: మ్యాచ్ మెత్తానికి హైలెట్‌, కెఎల్ రాహుల్ కొట్టిన సిక్సర్ వీడియో ఇదిగో, దెబ్బకు స్టేడియం అవతల పడిన బంతి

Hazarath Reddy

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌, తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో హాఫ్‌ సెంచరీతో చెలరేగిన సంగతి విదితమే. ఇప్పుడు ఇండోర్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలోనూ అర్ధ శతకంతో మెరిశాడు. కేవలం 38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు.

Advertisement

World Cup 2023 Prize Money: ప్రపంచ కప్ గెలిచిన జట్టుకు 4 లక్షల డాలర్లు, ర‌న్న‌ర‌ప్ జ‌ట్టుకు 2 లక్షల డాలర్లు, విజేత‌ల‌కు ఇచ్చే ప్రైజ్ మ‌నీని వివరాలు ఇవిగో..

Hazarath Reddy

వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్(ODI World Cup)కు సంబంధించి ప్రైజ్ మ‌నీ వివరాలను అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి(ICC) ప్రకటించింది. ఈసారి 10 ల‌క్ష‌ల డాల‌ర్ల‌ను కేటాయించిన‌ట్టు ఐసీసీ తెలిపింది. ట్రోఫీ విజేత‌కు 4 ల‌క్ష‌ల డాల‌ర్లు అంటే రూ. 33 కోట్లు, ర‌న్న‌ర‌ప్ జ‌ట్టుకు 2 ల‌క్ష‌ల డాల‌ర్లు అంటే రూ. 16.5 కోట్లు కానుక‌గా ద‌క్క‌నున్నాయి.

India Won Series: దుమ్మురేపిన టీమిండియా, మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాతో సిరీస్ కైవసం, రెండో వన్డేలో 99 పరుగుల తేడాతో ఘన విజయం

VNS

మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే భార‌త్ మూడు వ‌న్డేల మ్యాచ్ సిరీస్‌ను (India vs Ausis) సొంతం చేసుకుంది. ఇండోర్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన రెండో వ‌న్డేలో 99 ప‌రుగుల భారీ తేడాతో (India Won) ఘ‌న విజ‌యం సాధించింది. భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన ఆస్ట్రేలియా (Australia) 28.2 ఓవ‌ర్ల‌లో 217 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

IND vs AUS, Shubman Gill Video: ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన తర్వాత శుభ్ మాన్ గిల్ ఏం చేశాడో తెలిస్తే షాక్ తింటారు..ఈ వీడియో చూడండి..

ahana

ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాట్స్‌మెన్ ఆస్ట్రేలియా బౌలర్లను చిత్తు చేశారు.

Suryakumar Yadav 4 Sixers Video: ఆస్ట్రేలియాపై 4 బంతుల్లో 4 సిక్సర్లు బాదిన వీడియో చూస్తే ఆనందంతో ఊగిపోవడం ఖాయం..వీడియో ఇదే..

ahana

ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్ లో సూర్య‌కుమార్ యాద‌వ్ మ‌రోసారి త‌న బ్యాట్ ప‌వ‌ర్ చూపించాడు. ఆస్ట్రేలియా తో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో సూర్య సిక్సర్లతో చెల‌రేగాడు. కామెరూన్ గ్రీన్ వేసిన 44వ ఓవ‌ర్లో నాలుగు బంతుల‌కు నాలుగు సిక్సులు బాదాడు.

Advertisement

Team India Becomes No 1: వన్డేల్లో మరోసారి అగ్రస్థానానికి టీమిండియా, ఆస్ట్రేలియాపై విజయంతో ర్యాంకుల్లో ఫస్ట్ ప్లేస్‌కు దూసుకెళ్లిన ఇండియా

VNS

భార‌త జ‌ట్టు మ‌ళ్లీ వ‌న్డేల్లో నంబ‌ర్ 1(World N0 1) ర్యాంక్ ద‌క్కించుకుంది. ఆస్ట్రేలియా(Australia)తో జ‌రిగిన‌ తొలి వ‌న్డేలో అద్భుత‌ విజ‌యం సాధించిన టీమిండియా 116 పాయింట్ల‌తో అగ్ర‌స్థానం ద‌క్కించుకుంది. 115 పాయింట్లు ఉన్న‌ పాకిస్థాన్‌(Pakistan) రెండో స్థానానికి ప‌డిపోయింది. ఈమ్యాచ్‌లో చివ‌రిదాకా పోరాడి ఓడిన ఆసీస్ మూడో స్థానంతో స‌రిపెట్టుకుంది.

India Win Over Ausis: ఫస్ట్‌ వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ, ఆదుకున్న కేఎల్‌ రాహుల్, శుభమన్ గిల్, 5 వికెట్ల తేడాతో ఆసిస్ చిత్తు

VNS

ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి వ‌న్డేలో భార‌త జ‌ట్టు(Team India) అద్భుత‌ విజ‌యం సాధించింది. ఉత్కంఠ పోరులో కంగారూల‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 277 ఛేద‌న‌లో ఓపెన‌ర్లు శుభ్‌మ‌న్ గిల్(74 :63 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), రుతురాజ్ గైక్వాడ్(71 : 77 బంతుల్లో 10 ఫోర్లు) శుభారంభం ఇచ్చారు. ఆ త‌ర్వాత కెప్టెన్ రాహుల్(56 నాటౌట్),

Shubman Gill: శుబ్‌మాన్‌ గిల్ మరో రికార్డు, వన్డేల్లో బ్రియాన్ లారా, హషీమ్ ఆమ్లాల పాత రికార్డును సమం చేసిన భారత ఓపెనర్

Hazarath Reddy

ఈ ఏడాదిలో శుభ్‌మన్ గిల్ వన్డే ఇంటర్నేషనల్స్‌లో తిరుగులేని ఆటగాడు. మొహాలీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఈ కుడిచేతి వాటం బ్యాటింగ్‌కు దిగాడు.గిల్ ఆహ్లాదకరమైన స్ట్రోక్స్‌తో అద్భుతమైన యాభైని పూర్తి చేశాడు. అతను 63 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 74 పరుగులు చేసి ఔటయ్యాడు

U19 World Cup 2024: క్రికెట్ అభిమానులకు మరో గుడ్ న్యూస్, అండ‌ర్ -19 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ

Hazarath Reddy

క్రికెట్ అభిమానులకు ఐసీసీ మరో గుడ్ న్యూస్ తెలిపింది. వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ముగిసిన నెల రోజుల్లోనే మ‌రో ప్ర‌పంచ క‌ప్ మొద‌లవ్వ‌నుంది.అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి(ICC) ఈరోజు అండ‌ర్ -19 పురుషుల‌ వ‌ర‌ల్డ్ క‌ప్ 2024(Under -19 World Cup 2024) షెడ్యూల్ విడుద‌ల చేసింది.

Advertisement

Steve Smith Dismissal Video: వీడియో ఇదిగో, షమీ ఇన్ స్వింగర్‌కు క్లీన్ బౌల్డ్ అయిన డేవిడ్ స్మిత్, అర్థం కాక అయోమయంగా చూసిన స్మిత్

Hazarath Reddy

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ సందర్భంగా టీమిండియా వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ తిరిగి తుది జట్టులోకి వచ్చాడు. మొహాలీ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత జట్టు తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు

Cameron Green Run-Out Video: కామెరాన్ గ్రీన్ రనౌట్ వీడియో ఇదిగో, బుమ్రా,సూర్యకుమార్‌ యాదవ్‌లు కలిసి చేసిన మ్యాజిక్ ఎలా ఉందో చూడండి

Hazarath Reddy

186 పరుగుల వద్ద ఆసీస్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. కామెరాన్ గ్రీన్ (31) రనౌటయ్యాడు. బుమ్రా,సూర్యకుమార్‌ యాదవ్‌లు కలిసి గ్రీన్‌ను ఔట్‌ చేశారు. కెప్టెన్ వికెట్ కీపర్ కెఎల్ రాహుల్ క్యాచ్ జారవిడవడమే కాకుండా స్టంప్ ఔట్ కూడా మిస్ చేశాడు. అయితే ఆస్ట్రేలియా బ్యాటర్లు రన్ తీయడంలో అయోమయానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే గ్రీన్ రనౌట్ అయ్యాడు

World Cup 2023 Prize Money: ప్రపంచ కప్ గెలిచిన జట్టుకు రూ. 33 కోట్లు, ర‌న్న‌ర‌ప్ జ‌ట్టుకు రూ. 16.5 కోట్లు, విజేత‌ల‌కు ఇచ్చే ప్రైజ్ మ‌నీని ప్రకటించిన ఐసీసీ

Hazarath Reddy

వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్(ODI World Cup)కు సంబంధించి ప్రైజ్ మ‌నీ వివరాలను అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి(ICC) ప్రకటించింది. ఈసారి 10 ల‌క్ష‌ల డాల‌ర్ల‌ను కేటాయించిన‌ట్టు ఐసీసీ తెలిపింది.

IND vs AUS 1st ODI 2023: 5 వికెట్లతో నిప్పులు చెరిగిన మహమ్మద్ షమీ, ఆస్ట్రేలియా 276 ప‌రుగుల‌కు ఆలౌట‌్

Hazarath Reddy

టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభమైంది. నేడు మొహాలీలో ఇరుజట్ల మధ్య తొలి వన్డే జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా ఏస్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ (5/51) ఐదు వికెట్లతో రెచ్చిపోవడంతో తొలి వన్డేలో ఆసీస్‌ 276 పరుగులకు ఆలౌటైంది

Advertisement
Advertisement