Cricket
Asia Cup 2023 IND vs PAK LIVE Streaming: IND vs PAK ఆసియా కప్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ టీవీ, మొబైల్‌లో ఎలా చూడాలి ?
ahanaఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌ని స్టార్ స్పోర్ట్స్ టీవీలో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్‌లో చూడవచ్చు.
Asia Cup: ఆసియాకప్ లో దాయాదుల పోరుకు సర్వం సిద్ధం.. నేటి మధ్యాహ్నం 2.30 గంటలకు పల్లెకెలెలో మ్యాచ్
Rudraఆసియాకప్‌ లో నేడు అసలైన మజా. చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య నేడు శ్రీలంకలోని పల్లెకెలెలో మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఈ మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Ind Vs Pak: ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌కు టీమ్ రెడీ, ఒకరోజు ముందే జట్టును ప్రకటించిన పాకిస్థాన్, ఆ ముగ్గురితో భారత్‌కు డేంజర్
VNSఆసియాకప్‌ ఆరంభ పోరులో నేపాల్‌పై భారీ విజయం సాధించి ఫుల్‌ జోష్‌లో ఉన్న పాకిస్థాన్‌ (India Vs Pakistan).. కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం భారత్‌తో జరుగనున్న మ్యాచ్‌ కోసం ఒక రోజు ముందే ప్లెయింగ్‌ ఎలెవన్‌ను ప్రకటించింది. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగాలని పాకిస్థాన్‌ నిర్ణయించింది.
Asia Cup 2023: ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి శ్రీలంక సరికొత్త రికార్డు, ఆసియా కప్‌లో సొంత గడ్డపై మెరిసిన శ్రీలంక, 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం
Hazarath Reddyఆసియాకప్‌లో భాగంగా పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియంలో బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఘన విజయం సాధించింది. గ్రూప్‌-బిలో భాగంగా గురువారం జరిగిన పోరులో లంక 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది.
Sachin Tendulkar: మట్కాను ఎందుకు వదిలేశారు.. దానిని కూడా ప్రమోట్ చేయండి.. ఆన్‌లైన్ గేమింగ్ యాప్ ‘డుబియన్’కు ప్రచారకర్తగా ఉన్న సచిన్ టెండూల్కర్.. ఇంటి వద్ద ప్రహార్ జన్‌శక్తి ఎమ్మెల్యే నిరసన
Rudraఆన్‌లైన్ గేమింగ్ యాప్‌ ‘డుబియన్’కు ప్రచారకర్తగా ఉన్న భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ కు లీగల్ నోటీసులు పంపుతామని రెండు రోజుల క్రితం వార్నింగ్ ఇచ్చిన ప్రహార్ జన్‌శక్తి పార్టీ ఎమ్మెల్యే బచ్చు కాడూ.. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నిన్న ముంబైలోని సచిన్ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు.
BCCI Media Rights: బీసీసీఐ మీడియా హక్కులను రూ. 6 వేల కోట్లకు దక్కించుకున్న రిలయన్స్, టీమిండియా 5 ఏళ్ళ పాటు ఆడే మ్యాచ్‌లన్నీ ఇక జియో సినిమా, స్పోర్ట్స్ 18లోనే..
Hazarath ReddyViacom18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సెప్టెంబర్ 2023 నుండి మార్చి 2028 వరకు మీడియా హక్కులను 5,963 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. వారు ఇప్పుడు టీమిండియా అంతర్జాతీయ మ్యాచ్‌లను అలాగే దేశీయ మ్యాచ్‌లను టీవీలో ప్రసారం చేస్తారు.
Viacom18 Wins Both TV and Digital Rights: ఐదేళ్లకు రూ. 6 వేల కోట్లకు డీల్, టీమిండియా స్వదేశంలో ఆడే క్రికెట్ మ్యాచ్‌ల మీడియా హక్కులను దక్కించుకున్న వయాకామ్ 18
Hazarath Reddyటీమిండియా స్వదేశంలో ఆడే క్రికెట్ మ్యాచ్ ల మీడియా హక్కులను రిలయన్స్ కు చెందిన వయాకామ్ 18 సంస్థ చేజిక్కించుకుంది.ఇందుకోసం వయాకామ్ 18 సంస్థ బీసీసీఐకి రూ.6,000 కోట్లు చెల్లించనుంది.
Asia Cup 2023: సొంతగడ్డపై జూలు విదిల్చిన పాకిస్తాన్, పసికూన నేపాల్‌పై 238 పరుగుల తేడాతో ఘన విజయం, నేడు శ్రీలంక, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య మ్యాచ్‌
Hazarath Reddyఆసియాకప్‌ టైటిల్‌ ఫెవరేట్లలో ఒకటైన పాకిస్తాన్ తొలి మ్యాచ్ లో బోణి కొట్టడం ద్వారా ఖాతాను ఓపెన్ చేసింది. సొంతగడ్డపై జరిగిన తొలి మ్యాచ్‌లో పాక్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో విజయాన్ని నమోదు చేసింది. నేపాల్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో పాక్‌ 238 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
BCCI Media Rights Auction: ఒక్క మ్యాచ్‌కు కనీసం రూ. 60 కోట్లు, మీడియా రైట్స్ తో కాసుల వర్షం కురుస్తుందని భావిస్తున్న బీసీసీఐ, హక్కుల కోసం భారీ పోటీ
VNSమరోసారి బీసీసీఐ (BCCI) పంట పండనుంది. ఈ క్రికెట్‌ బోర్డుపై కాసుల వర్షం కురవబోతుంది. సెప్టెంబర్‌ 2023 నుంచి మార్చి 2028 వరకు అయిదేళ్ల కాలానికి సంబంధించి భారత ద్వైపాక్షిక సిరీస్‌ల ప్రసార హక్కుల ఈ- వేలం (BCCI Media Rights Auction) గురువారం జరుగనుంది. ఈ హక్కుల కోసం డిస్నీ స్టార్‌ (Disney), సోనీ (Sony), వయాకామ్‌18 (Viacom18 eye Digital) పోటీలో ఉన్నాయి.
Asia Cup 2023 Tournament: ఇవాల్టి నుంచే ఆసియాకప్ సమరం, ఫస్ట్‌ మ్యాచ్‌లో తలపడనున్న పాకిస్థాన్- నేపాల్, ఇంతకీ భారత్-పాక్ మ్యాచ్ షెడ్యూల్ తెలుసా?
VNSఈ ఏడాది అక్టోబర్ – నవంబర్ నెలల్లో ఇండియా వేదికగా ఐసీసీ వన్డే ప్రపంచ కప్ (ICC World Cup) జరగనుంది. ఈ మెగా టోర్నీకి ముందు ఆసియా కప్ -2023 టోర్నీ (Asia Cup 2023 Tournament) జరుగుతుంది. ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీలో తొలి మ్యాచ్ పాకిస్థాన్ – నేపాల్ జట్ల (Pakistan Vs Nepal) మధ్య సాయంత్రం 3గంటలకు జరుగుతుంది.
Asia Cup 2023: టీమిండియాకు షాక్, ఆసియా కప్ 2023 తొలి రెండు మ్యాచ్‌లకి కేఎల్ రాహుల్ దూరం
Hazarath Reddyఆసియా కప్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ అందుబాటులో లేడని భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రకటించారు. ఆసియా కప్-2023 టోర్నమెంట్ రేపటి ప్రారంభం కానుంది. పాకిస్థాన్, శ్రీలంక వేదికగా టోర్నీ జరగనుంది.
ICC World Cup 2023: ప్రపంచకప్‌‌కు ముందే ఆస్ట్రేలియాకు భారీ షాక్, ఇంటి దారి పట్టిన విధ్వంసకర ఆటగాడు మాక్స్‌వెల్‌, నెట్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా కాలి మడమకు గాయం
Hazarath Reddyభారత్‌ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌-2023కు ముందే ఆస్ట్రేలియాకు షాకులు మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే స్టార్‌ ఆటగాళ్లు స్మిత్‌, స్టార్క్‌, వార్నర్‌, గ్రీన్‌ గాయపడగా తాజాగా వారి జాబితాలోకి ఆల్‌రౌండర్‌ మాక్స్‌వెల్‌ చేరాడు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ కోసం నెట్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా మాక్స్‌వెల్‌ కాలి మడమకు గాయమైంది.
India Women's Blind Cricket Team: వరల్డ్ గేమ్స్‌లో సత్తాచాటిన ఇండియా జట్టు, ఆస్ట్రేలియాను చిత్తుచేసి అంధుల క్రికెట్‌ టైటిల్‌ కైవసం చేసుకున్న భారత్‌
VNSవిశ్వవేదికపై భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. బర్మింగ్హమ్‌ (birmingham) వేదికగా జరిగిన తొలి ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (IBSA) వరల్డ్ గేమ్స్‌లో టైటిల్‌ కైవసం చేసుకుని భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు (India women's blind cricket team) చరిత్ర సృష్టించింది.
Hasaranga Breaks Down: వెక్కి వెక్కి ఏడ్చిన లంక ఆల్‌రౌండర్‌, చెల్లిపెళ్లి చేసుకొని వెళ్లిపోతుందని కన్నీరు పెట్టుకున్న హసరంగ, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన అప్పగింతల వీడియో
VNSమా సోదరిని కష్టపెట్టకుండా బాగా చూసుకోవాలని బావగారిని కోరతారు. సెలబ్రెటీల ఇళ్లలో ఇలా జరగడం చాలా అరుదు. కానీ, శ్రీలంక ఆల్‌రౌండర్‌, స్టార్‌ క్రికెటర్‌ వానిందు హసరంగ (Wanindu Hasaranga) తన చెల్లి పెళ్లి అప్పగింతల సమయంలో చాలా ఎమోషనల్ (Hasaranga Breaks Down) అయ్యాడు
Yuvraj Singh: మరోసారి తండ్రైన యువరాజ్‌ సింగ్, పండంటి పాపకు జన్మనిచ్చిన హజల్, నిద్రలేని రాత్రులు కూడా సంతోషాన్నిస్తాయంటూ సోషల్ మీడియాలో పోస్ట్, ఇంతకీ యువీ పాప పేరంటో తెలుసా?
VNSటీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ (Yuvraj Singh) మ‌రోసారి తండ్రి అయ్యాడు. అత‌డి భార్య, న‌టి హాజెల్ కీచ్ (Hazel Keech) పండంటి ఆడ‌పిల్ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఇంటికి మ‌హాల‌క్ష్మి వ‌చ్చింద‌నే విష‌యాన్ని శ్రావ‌ణ శుక్ర‌వారం రోజున సోష‌ల్ మీడియా వేదిక‌గా యువీ తెలియ‌జేశాడు. చిన్నారికి ఆరా అని పేరు పెట్టిన‌ట్లు చెప్పాడు.
Asia Cup 2023: ఆసియా కప్ పూర్తి షెడ్యూల్ ఇదిగో, టైటిల్ ఫేవరేట్‌గా భారత్, ప్రపంచ కప్‌కు ముందు జరుగుతున్న ప్రతిష్ఠాత్మక పోరులో గెలుపు ఎవరిది..
Hazarath Reddyముల్తాన్‌ తొలి వేదికగా ఆగష్టు 30 నుంచి ఆసియా క్రికెట్‌ సమరం మొదలు కానుంది. గతేడాది టీ 20 ఫార్మాట్‌లో నిర్వహించిన ఆసియా కప్‌ను శ్రీలంక గెలవగా... పాకిస్తాన్‌ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అయితే ఈ సారి భారత్ కప్ ఇంటికి తీసుకురావాలనే పట్టుదలతో ఉంది.
Rahmanullah Gurbaz: సచిన్ రికార్డును బద్దలు కొట్టిన ఆఫ్గానిస్తాన్‌ ఓపెనర్‌ రహ్మానుల్లా గుర్బాజ్, 21 ఏళ్ల వయస్సులో అత్యధిక సెంచరీలు సాధించిన మూడో క్రికెటర్‌గా రికార్డు
Hazarath Reddyభారత క్రికెట్‌ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ రికార్డును గుర్బాజ్ బ్రేక్‌ చేశాడు. సచిన్‌ తన 21 ఏళ్ల వయస్సులో 4 వన్డే సెంచరీలు సాధించాడు. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో దక్షిణాఫ్రికా స్టార్‌ ఓపెపర్‌ ‍క్వింటన్‌ డికాక్‌, శ్రీలంక మాజీ ఓపెనర్‌ ఉపుల్‌ తరంగా చెరో 6 సెంచరీలతో అగ్రస్ధానంలో సంయుక్తంగా కొనసాగుతున్నాడు.
Video: చంద్రయాన్ 3 ఘట్టాన్ని టీవీలో చూసిన ధోనీ, తన తొడ‌ల్ని కొడుతూ సంబరాలు చేసుకున్న మిస్టర్ కూల్, వీడియో ఇదిగో..
Hazarath Reddyచంద్ర‌యాన్-3కి చెందిన ల్యాండ‌ర్‌.. చంద్రుడిపై దిగిన క్ష‌ణాల‌ను టీవీల్లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసిన సంగతి విదితమే. ఈ అద్భుత ఘట్టాన్ని కోట్లాది మంది టీవీల్లో వీక్షించారు.మాజీ క్రికెట‌ర్ ధోనీ(MS Dhoni) కూడా త‌న మిత్రుల‌తో క‌లిసి ఆ ల్యాండింగ్ క్ష‌ణాల‌ను టీవీలో వీక్షించాడు
World Cup Tickets in BookMyShow: బుక్‌మైషోలో ప్రపంచ కప్ టికెట్లు, మాస్టర్ కార్డ్ ఉన్నవారికి ప్రీ సేల్ ఆఫర్
Hazarath Reddyభారత్ వచ్చే నెల నుంచి ఆతిథ్యం ఇవ్వనున్న వన్డే ప్రపంచ కప్ టికెట్లను విక్రయించేందుకు బుక్‌మైషో (BookMyShow) సంస్థతో బీసీసీఐ ఒప్పందం కుదుర్చుకుంది. బుక్‌మైషో తమ టికెటింగ్ భాగస్వామిగా ఉంటుందని తెలిపింది.
Team India Watch Chandrayaan 3 Launch: చంద్రయాన్‌ 3 సాఫ్ట్ ల్యాండింగ్‌ను వీక్షించిన టీమిండియా సభ్యులు, జయహో ఇస్రో అంటూ ఇండియన్ క్రికెటర్స్ సంబురాలు
VNSభార‌త క్రికెట‌ర్లు (Indian Cricketers) చంద్ర‌యాన్‌-3 ప్ర‌యోగాన్ని వీక్షిస్తున్నారు. చంద్రుడిపై ల్యాండ‌ర్ సేఫ్ ల్యాండైన వెంట‌నే క్రికెట‌ర్లు చ‌ప్ప‌ట్ల‌తో త‌మ ఆనందాన్ని తెలియ‌జేశారు. మ‌రికాసేప‌ట్లో ఐర్లాండ్‌తో టీమ్ఇండియా మూడో టీ20 మ్యాచ్ ఆడ‌నుంది. అయిన‌ప్ప‌టికీ చంద్ర‌యాన్‌-3 ప్ర‌యోగాన్ని వీక్షించ‌డం విశేషం.