Cricket
Wayne Parnell Stunning Catch Video: అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ పట్టిన పార్నెల్, ఒక్కసారిగా షాక్‌లోకి వెళ్లిన వృద్ధిమాన్ సాహా, వీడియో ఇదిగో..
Hazarath Reddyగుజరాత్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (Wriddhiman Saha) మూడో ఓవర్లోనే అవుటయ్యాడు. అప్పటికి 12 పరుగులతో మంచి టచ్‌లో కనిపించిన సాహాను పార్నెల్ అద్భుత క్యాచ్‌తో (Wayne Parnell Catch) పెవిలియన్‌కు పంపాడు. మహ్మద్ సిరాజ్ వేసిన మూడో ఓవర్ చివరి బంతిని సాహా ఎక్స్‌ట్రా కవర్ వైపు బలంగా కొట్టాడు.
IPL 2023 Playoffs Schedule: ఐపీఎల్-2023 ప్లేఆఫ్స్ షెడ్యూల్ ఇదిగో, మే 23న గుజరాత్ టైటాన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్
Hazarath ReddyIPL 2023 యొక్క లీగ్ దశ చివరి రోజు చాలా నాటకీయతను చూసింది, ముంబై ఇండియన్స్.. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌తో కలిసి ఫైనల్ ప్లేఆఫ్ బెర్త్‌ను కైవసం చేసుకోగలిగింది
Virat Kohli Tears Video: ఐపీఎల్ రేసు నుంచి బెంగుళూరు ఔట్, స్టేడియంలోనే ఏడ్చేసిన విరాట్ కోహ్లీ, వైరల్ అవుతున్న ఫోటోలు ఇవే..
Hazarath Reddyవిరాట్‌ కోహ్లీ (Virat Kohli) వీరోచిత సెంచరీతో విజృంభించినా.. తన జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చలేకపోయాడు.ఓటమి అనంతరం విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు (Virat Kohli Emotional). జట్టు ఓటమి పాలవగానే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.
Adidas as Team India's New Kit Sponsor: టీమ్‌ఇండియా కిట్‌ స్పాన్సర్‌గా అడిడాస్‌, ప్రతీ ఏడాది సుమారు రూ.70 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం
Hazarath Reddyటీమ్‌ఇండియా (Team India) కిట్‌ స్పాన్సర్‌గా (Kit Sponsor) ఇకపై అడిడాస్‌ వ్యవహరించనుంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా (BCCI Secretary Jay Shah) ప్రకటించారు. ఈ ఒప్పందం జూన్‌ 1 నుంచి అమలులోకి రానుందని తెలిపారు.
Shubman Gill Abused: ఆర్సీబీ ఆశలు చిదిమేసిన గిల్... నెట్టింట అభ్యంతరకర కామెంట్స్ చేస్తున్న ఆర్సీబీ ఫ్యాన్స్
Rudraఐపీఎల్ తాజా సీజన్ లో ప్లే ఆఫ్ దశలోకి అడుగుపెట్టాలని ఆశపడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు శుభ్ మాన్ గిల్ అడ్డుతగిలాడు. గిల్ సూపర్ డూపర్ సెంచరీతో గుజరాత్ టైటాన్స్ ను గెలిపించగా, ఆర్సీబీ ఉసూరుమంటూ ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో ఓటమిని జీర్ణించుకోలేని ఆర్సీబీ ఫ్యాన్స్ గిల్ పై నెట్టింట అభ్యంతరకర కామెంట్స్ చేస్తున్నారు.
RCB vs GT, IPL 2023 : విరాట్ కోహ్లీ ఆశలపై నీళ్లు చల్లిన గుజరాత్ టైటాన్స్, ప్లే ఆఫ్ రేసు నుంచి బెంగళూరు ఔట్, శుభ్ మన్ గిల్ సెంచరీతో ఓటమి పాలైన RCB
kanhaశుభ్‌మన్ గిల్ సెంచరీ , విజయ్ శంకర్ అర్ధ సెంచరీలతో రాణించగా గుజరాత్ టైటాన్స్ చివరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB vs GT)ని 6 వికెట్ల తేడాతో ఓడించి ప్లేఆఫ్ రేసు నుండి తరిమికొట్టింది. ఆర్సీబీ నిర్దేశించిన 198 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన గుజరాత్ జట్టు 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
MI Vs SRH: ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం, కీలక మ్యాచ్‌లో దుమ్మురేపిన కామెరూన్ గ్రీన్, 47 బంతుల్లో సెంచరీ, వాంఖడేలో ముంబై పరేడ్
VNSప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians) అదరగొట్టింది. సన్‌రైజర్స్‌తో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గ్రీన్ కామెరూన్ అద్భుతమైన బ్యాటింగ్‌తో ముంబైకి జీవం పోశాడు.
Viral Video: నవీన్-ఉల్-హక్ ను ఆటపట్టిస్తూ ‘కోహ్లీ.. కోహ్లీ’ అంటూ అభిమానుల నినాదాలు.. వీడియో వైరల్
Rudraవిరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్, నవీన్-ఉల్-హక్ గొడవపడ్డప్పటి నుంచి ఐపీఎల్ 2023 పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. ఈమార్పులకు ముఖ్యంగా ఇరువైపుల అభిమానులు తోడయ్యారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ అభిమానులు అవకాశం రాగానే మైదానంలో గంభీర్, నవీన్ ఉల్ హక్‌లపై నినాదాలు చేస్తున్నారు.
LSG Vs KKR: మళ్లీ రఫ్పాడించిన రింకూ సింగ్, అయినా పోరాడి ఓడిన కోల్‌కతా, ఒక్క పరుగు తేడాతో ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయిన లక్నో సూపర్ జెయింట్స్‌
VNSల‌క్నోసూప‌ర్ జెయింట్స్‌ (Lucknow Super Giants) సాధించింది. ఈ సీజ‌న్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరిన మూడో జ‌ట్టుగా నిలిచింది. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌తో (Kolkata Knight Riders) జ‌రిగిన మ్యాచ్‌లో 1 ప‌రుగు తేడాతో ల‌క్నో విజ‌యం సాధించింది. 177 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన కోల్‌క‌తా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 175 ప‌రుగులు చేసింది.
RR Vs PBKS: రాజస్థాన్ ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవం, పంజాబ్‌తో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘనవిజయం, అర్ధసెంచరీలతో మెరిసిన యశస్వీ, పడిక్కల్
VNSఐపీఎల్ 2023 (IPL 2023)లో భాగంగా ధ‌ర్మ‌శాల వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో (Punjab Kings) జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ విజ‌యం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని రాజ‌స్థాన్ 19.4 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో రాజ‌స్థాన్ ప్లే ఆఫ్స్ ఆశలు స‌జీవంగా ఉన్నాయి. అయితే.. మిగిలిన జ‌ట్ల ఫ‌లితాల బ‌ట్టి రాజ‌స్థాన్ ప్లే ఆఫ్స్‌కు చేరేది లేనిది తెలుస్తుంది.
IPL 2023: కోహ్లీ సెంచరీతో ఫ్యాన్స్‌కు పండగ, వాళ్లిద్దర్నీ ఘోరంగా ట్రోల్ చేస్తూ ఆడుకుంటున్న ఆర్‌సీబీ అభిమానులుచ మీమ్స్ ఇవిగో..
Hazarath Reddyవిరాట్ కోహ్లీ గురువారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన సంగతి విదితమే. 63 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 100 పరుగులు చేశాడు. ఛేజింగ్‌లో ఒత్తిడికి లోనవకుండా చక్కగా ఆడి తన జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును గెలిపించాడు.
Virat Kohli Six Video: కోహ్లీ సిక్స్ వీడియో ఇదిగో, బిత్తరపోయి అలాగే చూస్తుండిపోయిన కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌, సన్‌రైజర్స్‌పై 8 వికెట్ల తేడాతో ఆర్సీబీ విక్టరీ
Hazarath Reddyఐపీఎల్‌-2023లో భాగంగా ఆర్సీబీతో మ్యాచ్‌ సందర్భంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్లకు విరాట్ కోహ్లీ చుక్కలు చూపించాడు. ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్‌ విరాట్‌ కోహ్లి సెంచరీతో మెరిశాడు. 63 బంతులు ఎదుర్కొని 100 పరుగులు చేసిన కోహ్లి ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.
IPL 2023: గెలిస్తే ముందుకు, ఓడితే ఇంటికి, నేడు పంజాబ్‌తో చావో రేవో తేల్చుకోనున్న రాజస్తాన్‌, ఆశలన్నీ ట్రెంట్‌ బౌల్ట్‌ పైనే పెట్టుకున్న PBKS
Hazarath Reddyఐపీఎల్‌-2023లో భాగంగా నేడు ధర్మశాల వేదికగా కీలక మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు ఓడినా ఇంటిముఖం పట్టక తప్పదు. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన రాజస్తాన్‌ రాయల్స్‌ ఆరింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.అయితే రాజస్తాన్‌కు ప్లే ఆఫ్స్‌కు చేరే దారులు ఇంకా మూసుకుపోలేదు.
IPL 2023: రూ. 8 కోట్లు పెట్టి ముంబై కొనడం ఎందుకు, మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవడం ఎందుకు, జోఫ్రా ఆర్చర్‌పై మండిపడిన సునీల్‌ గవాస్కర్‌, ఒక్క రూపాయి కూడా చెల్లించొద్దని హితవు
Hazarath Reddyఇంగ్లండ్‌ పేసర్‌, ముంబై ఇండియన్స్‌ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌పై టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్మండిపడ్డాడు. కోట్లు కుమ్మరించి కొనుక్కుంటే ముంబై ఇండియన్స్‌కు అతడి వల్ల ఏమి ఒరిగిందని ప్రశ్నించాడు.అతడికి రూ. 8 కోట్ల మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు.
IPL 2023 Playoffs: ఐపీఎల్ ప్లే ఆఫ్‌కు వెళ్లే మిగతా మూడు జట్లు ఇవిగో, ఆ రెండు జట్లకు చావో రేవో తేల్చుకునే పరిస్థితి, ముంబై, ఆర్సీబీకి అవకాశాలు ఎలా ఉన్నాయంటే..
Hazarath Reddyఐపీఎల్ లీగ్ దశలో ఇంకా ఆరు మ్యాచులు మిగిలి ఉన్నాయి.ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్ కు నాలుగు వెళ్లనున్నాయి. గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ఆడిన 13 మ్యాచులకు గాను 9 విజయాలు, 18 పాయింట్లతో ప్లే ఆఫ్ లోకి అడుగు పెట్టింది.మిగిలిన మూడు కోసం పోటీ తీవ్రంగా నెలకొని ఉంది.
IPL 2023: ప్లే ఆఫ్స్‌ రేసు ముందు ధోనీ సేనకు భారీ షాక్, చెన్నై సూపర్ కింగ్స్‌పై కేసు ఫైల్, ఐపీఎల్ టికెట్ల అమ్మకాల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు
Hazarath Reddyఐపీఎల్‌-2023లో సీఎస్‌కేకు భారీ షాక్ తగిలింది. సీఎస్‌కే మెనెజ్‌మెంట్‌ ఐపీఎల్ టికెట్ల అమ్మకాల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు కేసు ఫైల్ అయింది. చెన్నైకు చెందిన ఓ న్యాయవాది కేసు దాఖలు చేశారు.సీఎస్‌కేతో పాటు బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్‌పై ఆయన చెన్నై సివిల్‌ కోర్టులో మే17న ఫిటిషిన్‌ వేశారు.
Spectator Watches IPL 2023: స్టేడియంలో ఎదురుగా మ్యాచ్ జరుగుతుండగానే అతను చేసిన పనికి షాకైన ఫ్యాన్స్, ట్విట్టర్‌లో వైరల్‌ వీడియోపై ఫన్నీ కామెంట్లు
VNSక్రికెట్ స్టేడియంలో జరుగుతున్న లక్నో, ముంబై మ్యాచ్ చూసేందుకు అతను వచ్చాడు. ఎదురుగానే మ్యాచ్ జరుగుతున్నప్పటికీ అతను మాత్రం ఫోన్‌ లో మ్యాచ్ లైవ్ చూస్తున్నాడు. దీన్ని అతని వెనుక ఉన్న వ్యక్తి వీడియో తీసి ట్విట్లర్‌ లో పోస్టు చేశాడు. దాంతో వైరల్‌గా మారింది
IPL 2023: మరీ ఇంత చెత్త బౌలింగ్ ఏంది సామి, 4 ఓవర్లకు 50 పరుగులా, క్రిస్‌ జోర్డాన్‌ దారుణ ప్రదర్శనపై మండిపడుతున్న ముంబై ఇండియన్స్‌ అభిమానులు
Hazarath Reddyఐపీఎల్‌-2023లో ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌, ముంబై ఇండియన్స్‌ పేసర్‌ క్రిస్‌ జోర్డాన్‌ అత్యంత చెత్త ప్రదర్శన కనబరుస్తున్నాడు.అర్చర్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన జోర్డాన్‌ తీవ్ర నిరాశపరుస్తున్నాడు.
KL Rahul on Social Media Trolls: చెత్తగా ఆడాలని ఎవరూ కోరుకోరు, సోషల్ మీడియా ట్రోలింగ్‌పై కన్నీటి పర్యంతమైన టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్
Hazarath Reddyఏడాది కాలంగా కెఎల్ రాహుల్ లక్ష్యంగా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతున్న సంగతి విదితమే. దీనిపై టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ట్రోలింగ్ తనతోపాటు కొంతమంది ఇతర ప్లేయర్స్ ను కూడా అప్పుడప్పుడూ ప్రభావితం చేస్తుందని రాహుల్ వెల్లడించాడు.
No India-Pakistan Bilateral Series: పాకిస్తాన్‌తో ఎటువంటి సిరీస్ లు ఆడేది లేదు, స్పష్టం చేసిన బీసీసీఐ
Hazarath Reddyమే 17, బుధవారం నాడు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తటస్థ వేదికలో పాకిస్తాన్‌తో టెస్ట్ సిరీస్‌లో భారత్ ఆడుతుందనే చర్చల నివేదికలను కొట్టిపారేసింది.