క్రికెట్

Ambati Rayudu Meet CM YS Jagan: సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన అంబటి​ రాయుడు, రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి ముఖ్యమంత్రితో చర్చలు

Hazarath Reddy

టీమిండియా మాజీ క్రికెటర్‌ అంబటి తిరుపతి రాయుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ఇవాళ (మే 11) తాడేపల్లిలోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, క్రీడారంగంలో యువతకు అవకాశాలు, శిక్షణ తదితర అంశాలపై రాయుడు సీఎం జగన్‌తో చర్చించారు

Dhoni Smashing Sixes Video: ధోనీ సిక్స్‌లతో ఫ్యాన్స్‌కు పూనకాలు, ఢిల్లీతో మ్యాచ్‌లో వింటేజ్‌ ధోనీ కనిపించాడంటూ ఫ్యాన్స్ కామెంట్స్, ధోనీ ధనాధన్ సిక్స్‌ల వీడియో ఇదుగోండి!

VNS

ఢిల్లీ క్యాపిటల్స్‌ తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కెప్టెన్ ఎం.ఎస్. ధోని (MS Dhoni) చెలరేగి ఆడాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ధోనీ కొట్టిన సిక్స్‌ లు (Dhoni Smashing Sixes) ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించాయి. వింటేజ్ ధోనీ మళ్లీ వచ్చాడు అంటూ ఆయన ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

IPL 2023 CSK vs DC: ఢిల్లీ క్యాపిటల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 27 పరుగుల తేడాతో విజయం, పాయింట్స్ పట్టికలో నెంబర్ 2 స్థానానికి చేరిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు

kanha

ఢిల్లీ క్యాపిటల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 168 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగింది, అయితే 20 ఓవర్లలో 8 వికెట్లకు 140 పరుగులు మాత్రమే చేయగలిగింది.

IPL 2023 Dhoni: దీపక్ చాహర్ చెంప చెళ్లు మనిపించిన ధోనీ, గ్రౌండ్ లో అందరూ చూస్తుండగానే ఏం జరిగిందో తెలిస్తే షాకే...సోషల్ మీడియాలో వీడియో వైరల్..

kanha

ఈ మ్యాచ్‌కు ముందు, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన జట్టు బౌలర్ దీపక్ చాహర్‌ను చెంప దెబ్బ కొడుతూ కనిపించాడు, ఈ వీడియో ఇప్పుడు ముఖ్యాంశాలలో ఉంది.

Advertisement

IPL 2023 Surya Kumar Yadav : సూర్యకుమార్ యాదవ్ గల్లీ క్రికెట్ ఆడుతున్నాడు, సంచలన వ్యాఖ్యలు చేసిన సునీల్ గవాస్కర్...

kanha

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్‌సిబి) బౌలర్లను చిత్తు చేస్తున్నప్పుడు సూర్యకుమార్ యాదవ్ గల్లీ క్రికెట్ ఆడుతున్నట్లు కనిపించాడని అతని కాలంలోని వెటరన్ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు

IPL 2023 Naveen Ul Haq: ఓరేయ్ నవీనూ...అవసరమా నీకు.. లక్నో ఆటగాడు నవీన్ ఉల్ హక్ చేసిన పనికి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్..

kanha

RCB ఓటమిపై, నవీన్ తన ఇన్‌స్టాగ్రామ్ లో మామిడి ఫోటోను షేర్ చేశాడు. దానితో అతను 'స్వీట్ మాంగోస్' అని రాశాడు. RCB, ముంబై మధ్య మ్యాచ్ సందర్భంగా, అభిమానులు నవీన్ చేసిన పోస్టును విరాట్ కోహ్లీతో లింక్ చేస్తున్నారు.

IPL 2023: ఆర్సీబీపై సూర్యకుమార్ యాదవ్ విశ్వరూపం, ప్రత్యర్థి అయినా దగ్గరకు వచ్చి హత్తుకున్న విరాట్ కోహ్లీ, వీడియో సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

ఐపీఎల్‌-2023 ఆరంభంలో తడబడుతూ ఆడిన టీమిండియా టీ20 స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తరువాత పుంజుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే మూడు అర్ధ శతకాలు బాదిన స్కై.. ఆర్సీబీతో తాజా మ్యాచ్‌లో బౌలర్లకు చుక్కలు చూపిస్తూ సునామీ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డారు

IPL 2023: మామిడి పళ్లు తియ్యగా ఉన్నాయంటూ కోహ్లీని ఉద్దేశించి కవ్వించిన హక్, ఎక్స్‌ట్రాలు చేస్తే ఐపీఎల్‌లోనే లేకుండా పోతావని మండిపడుతున్న కోహ్లీ అభిమానులు

Hazarath Reddy

అఫ్గనిస్తాన్ బౌలర్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ పేసర్‌ నవీన్‌- ఉల్‌- హక్‌ మరోసారి టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లిపై మాటలకు పని చెప్పాడు. వరుస ఇన్‌స్టా పోస్టులతో మరోసారి అగ్గిరాజుకునేలా చేశాడు. ఈ నేపథ్యంలో కోహ్లి అభిమానులు నవీన్‌ను భారీగా ట్రోల్‌ చేస్తున్నారు

Advertisement

IPL 2023 Nehal Wadhera Six: నేహాల్ సిక్సర్ దెబ్బకు స్టేడియంలో పార్క్ చేసి కారుకు సొట్ట పడింది...కారును కొట్టిన వారికి రూ. 5 లక్షల బహుమతి ప్రకటించిన టాటా మోటార్స్..లక్కీ సిక్స్ అంటే ఇదేనేమో..

kanha

బౌండరీ అవతల పార్క్ చేసిన కారును టార్గెట్ చేస్తూ నేహాల్ బాదిన సిక్సర్ మ్యాచ్ కు హైలైట్ అని చెప్పాలి. నేహాల్ కొట్టిన సిక్సర్ నేరుగా వెళ్లి బౌండరీ అవతల పార్క్ చేసిన టాటా టియాగో ఈవీ కారుకు తగిలి దానికి డెంట్ పడింది.

MI vs RCB, IPL 2023 : ముంబై ఇండియన్స్ విజయం, సూర్యకుమార్ తుఫానులో కొట్టుకుపోయిన రాయల్ చాలెంజర్ బెంగుళూరు ఆశలు, పాయింట్ల పట్టికలో 3వ స్థానంలోకి చేరిన ముంబై

kanha

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముంబై ఇండియన్స్ బలమైన పునరాగమనం చేసింది. మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచులో 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి పాయింట్ల పట్టికలో 3వ ర్యాంక్‌ కు చేరుకుంది.

IPL 2023, Rinku Singh : ఆ విషయంలో ధోనీని సైతం వెనక్కు నెట్టేసిన కోలకతా నైట్ రైడర్స్ ఆటగాడు రింకూ సింగ్, దుమ్ము దులిపేసాడుగా...

kanha

ఐపిఎల్ 2023 కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఇప్పటివరకు ప్రత్యేకంగా ఏమీ ఉండకపోవచ్చు, కానీ రింకు సింగ్‌కు, ఈ సీజన్ ఇప్పటివరకు అద్భుతంగా ఉంది. ఈ బ్యాట్స్‌మన్ వేగంగా బ్యాటింగ్ చేయడమే కాకుండా, ప్రతి ఒక్కరూ ఆశలు వదులుకున్న అలాంటి కొన్ని మ్యాచ్‌లను తన జట్టును గెలిపించేలా చేశాడు.

IPL 2023, Rohit Sharma: రోహిత్ శర్మ మానసిక సమస్యతో బాధపడుతున్నాడు, మాజీ క్రికెటర్ సెహ్వాగ్ సంచలన ఆరోపణలు, ఆందోళనలో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్..

kanha

కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్, డెత్ ఓవర్ల బౌలింగ్ ముంబైకి అతిపెద్ద ఆందోళన. రోహిత్ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి 18.39 సగటుతో 184 పరుగులు చేశాడు. అతని బ్యాట్ నుంచి పరుగులేమీ చేయలేక పోవడం ఇది వరుసగా రెండో సీజన్.

Advertisement

IPL 2023:ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా ఉంచుకున్న జట్లు ఇవే, మిగతా అన్ని మ్యాచ్‌లు గెలిస్తేనే ఆ జట్లకు ఛాన్స్, ఆ రెండు జట్లకు అద్భుతం జరిగితే తప్ప..

Hazarath Reddy

ఐపీఎల్‌-2023 సమరం తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పదేసి మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న జట్లు ప్లే ఆఫ్‌ రేసులో నిలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇంకా జట్లకు మూడు మ్యాచ్ లు ఉన్న నేపథ్యంలో రేసులో ముందంజలో ఉన్న జట్లు ఏవో ఓ సారి చూద్దామా..

IPL 2023: కీలక సమయంలో ముంబై ఇండియన్స్‌కు బిగ్‌ షాక్‌, గాయంతో స్వదేశానికి వెళ్లిపోతున్న స్టార్ బౌలర్ జోఫ్రా అర్చర్‌, క్రిస్‌ జోర్డన్‌తో స్థానం భర్తీ

Hazarath Reddy

ఐపీఎల్‌-2023లో ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ పేసర్‌ జోఫ్రా అర్చర్‌ ఈ ఏడాది సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అర్చర్‌ ఇంకా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో తన స్వదేశానికి పయనమయ్యాడు.అర్చర్‌ స్థానాన్ని ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ క్రిస్‌ జోర్డన్‌తో ముంబై ఇండియన్స్‌ భర్తీ చేసింది.

IPL 2023: ధోని ఐపీఎల్‌ రిటైర్మెంట్‌పై తాజా ప్రకటన, వచ్చే ఏడాది ఐపీఎల్ కూడా ఆడతాడని తెలిపిన సురేశ్‌ రైనా, ఐపీఎల్‌-2023 గెలుస్తామని ధీమా

Hazarath Reddy

ఐపీఎల్‌ రిటైర్మెంట్‌పై చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడని సురేశ్‌ రైనా వెల్లడించాడు. ఇటీవలి కాలంలో రైనా.. ధోనిని కలిసినప్పుడు తాను ప్రస్తుతానికి రిటైర్మెంట్‌ గురించి ఆలోచన చేయట్లేదని తెలిపాడట

Asia Cup 2023: పాకిస్థాన్‌ చేజారిన ఆసియా కప్ ఆతిథ్యం.. వేరే చోటికి తరలించాలని ఏసీసీ నిర్ణయం.. శ్రీలంకలో నిర్వహించే చాన్స్.. నేడు తుది ప్రకటన వెలువడే అవకాశం

Rudra

ఊహించిందే జరిగింది. ఆసియాకప్‌ (Asia Cup) ఆతిథ్యాన్ని పాకిస్థాన్ కోల్పోయింది. దీనిని వేరే చోటికి తరలించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ-ACC) నిర్ణయించింది.

Advertisement

IPL 2023, Kolkata Knight Riders vs Punjab Kings: ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్‌ జోరుతో పంజాబ్ పై కోల్‌కతా విజయం, చివరి బంతికి ఫోర్ కొట్టి కేకేఆర్‌కు విజయాన్ని అందించిన రింకూ

kanha

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రింకూ సింగ్ చివరి బంతికి ఫోర్ కొట్టి కేకేఆర్‌కు విజయాన్ని అందించాడు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.

IPL 2023, MI: ఒరేయ్ ఈ పాపం ఊరికే పోదు, ముంబై ఇండియన్స్ ను భ్రష్టు పట్టించావు…రోహిత్ శర్మపై రవిశాస్త్ర గరం గరం..

kanha

ప్రస్తుతం బ్యాడ్ ఫామ్‌తో రోహిత్ శర్మ ఇబ్బంది పడుతున్నాడు. ఇది నమ్మండి, ప్రస్తుతానికి అతను ప్రతి పరుగు కోసం కష్టపడుతున్నాడు. ఇప్పటివరకు, రోహిత్ 10 మ్యాచ్‌ల్లో 18.39 సగటుతో 184 పరుగులు చేశాడు, ఇది నిజంగా హిట్‌మ్యాన్ స్థాయికి సరిపోదు.

IPL 2023 RR vs SRH: సన్ రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచులో చివరి బంతిపై వివాదం, నో బాల్ ఆడి రన్ చేసిన అబ్దుల్ సమద్, తిరిగి స్ట్రైకింగ్ లోకి ఎందుకు వచ్చాడు అంటున్న నెటిజన్లు...

kanha

ఈ చివరి బంతికి అబ్దుల్ సమద్ సిక్సర్ కొట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ కు తిరుగులేని విజయాన్ని అందించాడు. ఈ బంతిపై ఒక ప్రశ్న అందరి మదిలో మెదిలింది. నో బాల్ అయిన బంతికి పరుగులు తీస్తుండగా సమద్, మార్కో యానాసన్ ఒకరినొకరు క్రాస్ చేశారు, అయితే చివరి బంతికి సమద్ మళ్లీ స్ట్రైక్‌కి ఎలా వచ్చాడనేది నెటిజన్లు ఈ ప్రశ్న వేధిస్తోంది.

ODI Rankings: పాకిస్తాన్‌కు భారీ షాకిచ్చిన న్యూజీలాండ్, 48 గంటల్లోనే నంబర్ వన్ నుంచి మూడవ ర్యాంకుకు పడిపోయిన దాయాదులు, రెండవ స్థానంలో భారత్, మొదటి స్థానంలో ఆస్ట్రేలియా

Hazarath Reddy

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోని చివరి ODIలో న్యూజిలాండ్‌తో ఓడిపోయిన తర్వాత, ఈ ఫీట్‌ను సాధించిన కొద్ది రోజులకే ICC పురుషుల ODI టీమ్ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ నంబర్ 1 స్థానాన్ని కోల్పోయింది.

Advertisement
Advertisement