WPL on 1xBet Platform

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) మహిళల క్రికెట్‌ ఆట గతిని సమూలంగా మార్చేసింది. గతంలో యువ మహిళా క్రికెటర్లు క్రికెట్‌ను ప్రొఫెషన్‌గా కొనసాగించడంలో తరచుగా సవాళ్లను ఎదుర్కొన్నారు, కానీ నేడు, వారు పురుష ఆటగాళ్లతో పోల్చదగిన ఫీజులను సంపాదించగలుగుతున్నారు. ఇది ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది మరియు ప్రొఫెషనల్ క్రీడలలో అభివృద్ధి చెందడానికి కొత్త అవకాశాలను తెరుస్తుంది. 1xBet వేదికపై, చిన్న ప్రాంతీయ టోర్నమెంట్ల నుండి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వరకు మీరు ఎల్లప్పుడూ మహిళల క్రికెట్ మ్యాచ్‌లను కనుగొంటారు.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 ప్రివ్యూ

ఫిబ్రవరి 14 నుండి మార్చి 15 వరకు జరిగే మహిళా ప్రీమియర్ లీగ్ (WPL) సీజన్ 3, 2025లో ఐదుగురు పోటీదారులు ఉన్నారు: ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు యూపీ వారియర్జ్. WPL 2025లో పాల్గొనే ప్రతి జట్టు... అనుభవజ్ఞులైన అంతర్జాతీయ స్టార్‌లను, అలాగే స్థానిక ప్రతిభావంతులను వేలంలో కొనుగోలు చేయడం ద్వారా తమ జట్టును బలోపేతం చేసే అవకాశాన్ని ఉపయోగించుకుంది.

2024లో 1xBet.. క్రీడలకు మద్దతు ఇస్తూ, ఇండియాలో తన స్థానాలను బలోపేతం చేసుకోవడం

ఇద్దరు క్రికెటర్ల కోసం గణనీయమైన మొత్తాన్ని చెల్లించిన గుజరాత్ జెయింట్స్ అత్యంత చురుకైన వేలంపాటదారుగా నిలిచింది: బ్యాటర్ అయిన సిమ్రాన్ షేఖ్ కు ₹1.90 కోట్లు, ఆల్‌రౌండర్ దియేంద్ర డోతిన్‌కు ₹1.70 కోట్లు లభించాయి. తొలి రెండు WPL సీజన్లలో ఈ జట్టు చివరి స్థానంలో నిలవగా, ఇద్దరు బలమైన ఆటగాళ్లను పొందగలగడం గుజరాత్ జెయింట్స్‌కు మూడవ సీజన్‌లో తమ ఫలితాలను మెరుగుపరచుకోవడంలో సహాయపడుతుంది.

ఈ వేలంలో 16 ఏళ్ల వికెట్ కీపర్-బ్యాటర్ అయిన జీ. కమలినీ స్టార్‌గా నిలిచింది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఈమె కోసం సుదీర్ఘ పోటీ ఏర్పడింది. చాలా గట్టి పోటీ తరువాత, ఈ యువ ప్రతిభాశాలిని WPL సీజన్ 1 ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ₹1.60 కోట్లకు కొనుగోలు చేసింది.

WPL తీసుకువచ్చే సాంస్కృతిక మార్పులు

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ క్రీడా ప్రపంచంలో ఒక మైలురాయి వంటిది. ఈ టోర్నమెంట్ భారతదేశంలో మహిళలకు క్రికెట్ పట్ల పెరుగుతున్న ప్రజాదరణను హైలైట్ చేయడమే కాకుండా, మహిళల క్రీడలపై ప్రజలలో ఆసక్తిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు కూడా తెలియచేస్తుంది.

అయితే, చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే WPL అనేది క్రీడలకు మాత్రమే పరిమితం కాదు. ఇది మహిళా క్రీడాకారుల సమానత్వం, బలం, కొత్త అవకాశాల గురించి అవకాశాలను అందిస్తుంది. ఉమెన్స్ క్రికెట్ లీగ్ భారతీయ సమాజంలో కేవలం మూడేళ్లలోనే మార్పు కోసం ఒక శక్తివంతమైన ఉత్ప్రేరకంగా అవతరించింది. దానితో పాటు, ప్రొఫెషనల్ మహిళా జట్లను చూస్తూ, అనేకమంది భారతీయ బాలికలు అటువంటి రంగంలో రాణించాలని కలగండమే కాకుండా ఈ అత్యుత్తమ క్రీడల వైపు తమ తొలి అడుగులు వేసి ముఖ్యమైన విజయాలు సాధించగలుగుతారు.

దీని ఫలితంగా దేశవ్యాప్తంగా మహిళల క్రీడా విద్యాసంస్థలు విస్తరిస్తున్నాయి. మహిళల జట్టు మ్యాచ్‌లు తరచుగా అమ్ముడవుతుండగా, క్రీడాకారులు, ప్రొఫెషనల్ సమాజంతోపాటు అభిమానుల నుండి మరింత ఆదరణను పొందుతున్నారు.

"మహిళల ప్రీమియర్ లీగ్ పట్ల ప్రతి సంవత్సరం ఆసక్తి పెరుగుతున్నట్లు మేము గమనిస్తున్నాము మరియు మహిళల క్రికెట్‌కు ఎక్కువ మంది యూజర్‌లను ఆకర్షించడం కోసం వివిధ మార్కెటింగ్ ప్రచారాలను ప్రారంభించడం ద్వారా ఈ దిగ్గజ క్రీడకు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము. WPL విషయంలో, ఇది క్రీడలకు మాత్రమే పరిమితం కాదు - WPL భారతీయ క్రీడా రంగంలో మహిళా క్రీడాకారుల ప్రభావాన్ని పెంచుతుందని మాకు విశ్వాసం ఉంది, అంటే భారతదేశంలో మహిళల క్రికెట్‌కు మేము మద్దతు ఇస్తూనే ఉంటాము," అని 1xBet మార్కెటింగ్ హెడ్ ఇరీనా కపూర్ తెలిపారు.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025కు మద్దతు ఇవ్వండి మరియు 1xBet నుండి వారానికి 1,400 INR వరకు ఉచిత పందేలను పొందండి

మహిళల క్రికెట్ జట్టులకు మద్దతు ఇవ్వడానికి మరియు కొత్త WPL 2025 సీజన్‌ను ప్రోత్సహించడానికి, 1xbet వారానికి 1,400 INR వరకు ఉచిత పందెం అందించే కొత్త క్రికెట్ ప్రమోషన్‌ను ప్రారంభిస్తోంది.

ఈ ప్రమోషన్‌లో పాల్గొనడానికి ఫిబ్రవరి 14 నుంచి మార్చి 15 మధ్య ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 క్రికెట్ టోర్నమెంట్‌లో కనీసం ₹180ల పందెం వేస్తే సరిపోతుంది. బోనస్ ఆఫర్‌లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025లో 1.5+ రాబడులతో సింగిల్ పందెం, అలాగే 1.4+ రాబడులతో 2 లేదా అంతకంటే ఎక్కువ ఈవెంట్లను సమ్మిళిత పందేలు (అక్యూమలేటర్‌లు) (వీటిలో కనీసం ఒకటి WPL 2025 అయి ఉండాలి) ఉన్నాయి.

వారంలో చేసిన ప్రమోషన్ అంచనాలపై ఆధారంగా ఉచిత పందెం ఉంటుంది. పందెం మొత్తం ఎంత ఎక్కువ ఉంటే, అంత ఎక్కువ ఉచిత పందెం! మీ అభిమాన జట్లకు మద్దతు ఇవ్వండి, మ్యాచ్‌లను అనుసరించండి, మరియు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 విజయాల ద్వారా ప్రేరణ పొందండి!

1xBet గురించి

1xBet అనేది బెట్టింగ్ పరిశ్రమలో 18 సంవత్సరాలుగా సేవలు అందిస్తూ, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక బుక్‌మేకర్. ఈ బ్రాండ్‌కు చెందిన క్లయింట్‌లు వేలకొద్దీ క్రీడా ఈవెంట్‌లపై పందెం వేయవచ్చు, అలాగే కంపెనీ వెబ్‌సైట్ మరియు యాప్ అనేవి 70 భాషల్లో అందుబాటులో ఉంటాయి. 1xBetకు చెందిన అధికారిక పార్ట్‌నర్ జాబితాలో FC బార్సిలోనా, పారిస్ సెయింట్-జర్మైన్, LOSC లిల్లే, లా లిగా, సీరీ A, FIBA, వాలీబాల్ వరల్డ్, మరియు ఇతర ప్రసిద్ధ క్రీడా బ్రాండ్‌లు మరియు సంస్థలు ఉన్నాయి. ఇండియాలో కంపెనీ అంబాసిడర్‌లుగా ప్రముఖ క్రికెటర్ సురేష్ రైనా, నటి ఊర్వశి రౌతేలా, గాయని మిమీ చక్రవర్తి మరియు నటుడు అంకుష్ హజ్రా వ్యవహరిస్తున్నారు. IGA, SBC, G2E ఆసియా మరియు EGR నార్డిక్స్ అవార్డ్స్ వంటి ప్రతిష్టాత్మక ప్రొఫెషనల్ అవార్డులకు కంపెనీ అనేకమార్లు నామినీగా మరియు విజేతగా నిలిచింది.