రాష్ట్రీయం

Andhra Pradesh: వడమాల పేట బాలికపై హత్యాచార ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత, బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా

Arun Charagonda

వడమాలపేట బాలికపై అత్యాచారం, హత్య ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అభం శుభం తెలియని చిన్నారికి చాక్లెట్లు ఆశ చూపి దారుణానికి పాల్పడడం హేయమన్నారు హోం మంత్రి. ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్టు చేయడం పోలీసుల పనితీరుకు నిదర్శనం అని తెలిపారు వంగల పూడి అనిత.

Road Accident in Kodada: కోదాడ వద్ద ప్రైవేటు బస్సును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 30 మందికి గాయాలు

Rudra

కోదాడ సమీపంలోని కట్టకొమ్ముగుడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఓ ప్రైవేటు బస్సును హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.

ATM Thief: ఏటీఎం చోరీకి చోరుడి విఫలయత్నం.. అప్రమత్తమైన బ్యాంక్ మేనేజర్.. ఎట్టకేలకు దొరికిన దొంగ.. నిర్మల్ లో ఘటన

Rudra

నిర్మల్ పట్టణంలోని కెనరా బ్యాంక్ మేనేజర్ అప్రమత్తతతో ఏటీఎంలో చోరీకి యత్నించిన ఓ చోరుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కడు. పట్టణానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తి స్థానిక కెనరా బ్యాంక్ ఏటీఎంలో చోరీకి యత్నించాడు.

Road Accident in Kagaznagar: కాగజ్ నగర్ లో రోడ్డు ప్రమాదం.. బైక్ ను ఢీ కొట్టిన గూడ్స్ వెహికల్.. యువకుడు మృతి (వీడియో)

Rudra

రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. రోడ్డు మీద ప్రయాణించడమే మృత్యుకేళిగా మారుతున్నది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.

Advertisement

Tirupati Horror: తిరుపతి జిల్లాలో ఘోరం.. మూడున్నరేళ్ల చిన్నారిని చిదిమేసిన మృగాడు.. అత్యాచారం చేసి ఆపై హత్య.. కిరాతకుడిని ఉరి తీయాలని స్థానికుల డిమాండ్

Rudra

తిరుపతి జిల్లా వడమాల పేట మండలంలో ఘోరం జరిగింది. మూడున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన దారుణ ఘటన ఎయం పురం(అబ్బీ కండ్రిగ) పంచాయతీలో చోటుచేసుకుంది.

Privacy Rights of Couple: వ్యక్తిగత గోప్యత భార్యాభర్తలకూ వర్తిస్తుంది.. ఒకరిపై ఒకరు నిఘా పెట్టకూడదు.. భార్యకు తెలియకుండా ఆమె కాల్ రికార్డ్స్ చెల్లవు.. మద్రాస్‌ హైకోర్టు కీలక తీర్పు

Rudra

దంపతులైన భార్యభర్తలిద్దరికీ వ్యక్తిగత గోప్యత హక్కు ఉంటుందని, అది వారి ప్రాథమిక హక్కు అని మద్రాస్‌ హైకోర్టు మధురై ధర్మాసనం తీర్పు చెప్పింది. భార్యకు, అదే విధంగా భర్తకు కూడా ఈ హక్కు వర్తిస్తుందని వెల్లడించింది.

Car Catches Fire: పార్కింగ్ చేసిన కారులో ఒక్కసారిగా మంటలు.. ఇద్దరు చిన్నారులకు గాయాలు.. హైదరాబాద్ లో ఘటన (వీడియో)

Rudra

హైదరాబాద్‌ లో దారుణం జరిగింది. పార్కింగ్ చేసున ఓ కారులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి.

Car Catches Fire in Guntur: వీడియో ఇదిగో, ఒంగోలు వైపు నుంచి గుంటూరు వైపు వెళ్తున్న కారులో అక‌స్మాత్తుగా చెలరేగిన మంటలు, తృటిలో ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్

Hazarath Reddy

ప్ర‌కాశం జిల్లా జె.పంగులూరు మండ‌లం నార్నేవారిపాళెం వ‌ద్ద ఒంగోలు వైపు నుంచి గుంటూరు వైపు వెళ్తున్న కారులో అక‌స్మాత్తుగా చెల‌రేగిన మంట‌లు. మంట‌ల‌ను గ‌మ‌నించి కారును ప‌క్క‌న ఆపిన డ్రైవ‌ర్‌. డ్రైవర్ అప్రమత్తం అవడంతో తప్పిన ప్రమాదం. కారు మంటల్లో పూర్తిగా దగ్ధమైపోయింది.

Advertisement

Andhra Pradesh: వైసీపీ వాళ్లు ఎవరైనా మాట్లాడితే బొక్కలో వేస్తాం, పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, జగన్ ప్రభుత్వంలో ఎమ్మార్వో ఆఫీసులనే తాకట్టు పెట్టారని చంద్రబాబు మండిపాటు

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం (దీపం-2) ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ... అస్తవ్యస్తంగా మారిన రాష్ట్రాన్ని అందరం కలిసి పోరాడి కాపాడుకున్నామని అన్నారు. ఆడబిడ్డల కోసం ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు.

Porsche Car Crash in Hyderabad: వీడియో ఇదిగో, బంజారాహిల్స్‌లో అర్ధరాత్రి పోర్షే కారు బీభత్సం, వేగంగా వచ్చి చెట్టును ఢీకొట్టిన కారు, అనంతరం డ్రైవర్ పరార్

Hazarath Reddy

బంజారాహిల్స్ రోడ్‌ నెంబర్ 14లో గురువారం అర్ధరాత్రి పోర్షే కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి కేబీఆర్ పార్కు ప్రహరీ గోడను ఢీకొట్టింది. కేబీఆర్ పార్క్ ఫుట్ పాత్ దాటి ప్రహరీ గోడ గ్రిల్‌ను ధ్వంసం చేసి చెట్టును ఢీకొట్టి కారు ఆగిపోయింది.

Andhra Pradesh: మిడ్ నైట్ మసాలాలు ప్రసారం చేసిన ఛానల్ యజమాని టీటీడీ ఛైర్మెనా ? సోషల్ మీడియాలో వీడియోలతో ఫైర్ అవుతున్న నెటిజన్లు

Hazarath Reddy

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు చైర్మన్‌గా తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ5 యజమాని బొల్లినేని రాజగోపాల్ నాయుడు (బీఆర్ నాయుడు)ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం నియమించింది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఎంపిక అనుకున్నప్పటికీ, బోర్డు కూర్పుపై వారాల ఊహాగానాలకు తెరపడింది.

Telangana Horror: తెలంగాణలో దారుణం, 8వ తరగతి విద్యార్థినిపై నలుగురు మైనర్లు అత్యాచారం, నిందితులు అరెస్ట్

Hazarath Reddy

తెలంగాణలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 8వ తరగతి విద్యార్థినిపై మైనర్లు అయిన నలుగురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. వికారాబాద్ జిల్లా దోమ పోలిస్ స్టేషన్ పరిధిలో 8వ తరగతి చదివే 13 ఏళ్ల బాలికపై ఈ 4 మైనర్లు అత్యాచారం చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు నలుగురు మైనర్లను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

Advertisement

Rain in Hyderabad: హైదరాబాద్లో దంచికొడుతున్న వాన, వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణకు భారీ వర్ష సూచన

Hazarath Reddy

హైదరాబాద్ లో వాన దంచికొడుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఉదయం నుంచి ఎండగా ఉన్న వాతావరణం .. సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయింది. అప్పటికప్పుడు మబ్బులు కమ్ముకొని వాన కురుస్తోంది.

Free Gas Cylinders Scheme: వీడియో ఇదిగో, స్వయంగా టీ చేసి మహిళా లబ్ధిదారుకి అందించిన సీఎం చంద్రబాబు, ఏపీలో ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకం ప్రారంభం

Hazarath Reddy

ఏపీలో ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకం ప్రారంభమైంది. దీపం 2.0లో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించారు. మహిళా లబ్ధిదారు శాంతమ్మ ఇంటికి వెళ్లి ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ అందజేశారు. అనంతరం స్వయంగా స్టవ్‌ వెలిగించి టీ చేసి తాగారు. శాంతమ్మ కుటుంబసభ్యులతో మాట్లాడారు.

Andhra Pradesh Horror: చెల్లెలు పాలిట కామాంధుడుగా మారిన అన్న, రోజు బడి నుంచి ఇంటికి రాగానే అత్యాచారం, గర్భం దాల్చిన బాలిక

Hazarath Reddy

ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి చూసింది. చెల్లెలు పాలిటే అన్నే కామాంధుడు అయ్యాడు. ఏకంగా ఆమెను గర్భవతిని చేశాడు. ఈ అత్యాచార ఘటనపై స్థానిక పోలీసలు కేసు నమోదు చేశారు

Andhra Pradesh: వీడియో ఇదిగో, స్కూలులో విద్యార్థిని ఆత్మహత్య, న్యాయం చేయాలంటూ పవన్ కళ్యాణ్‌ కాన్వాయ్‌కి అడ్డుపడిన మృతురాలి తల్లిదండ్రులు

Hazarath Reddy

రాజమహేంద్రవరం విమానాశ్రయం వద్ద ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను పదోతరగతి విద్యార్థిని తల్లిదండ్రులు కలిశారు. ఆలమూరులో ఇటీవల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు పాఠశాల యాజమాన్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు.

Advertisement

Telangana Shocker: వీడియో ఇదిగో, అర్థరాత్రి పైసలు ఇవ్వలేదని ట్రక్కు డ్రైవర్‌పై హిజ్రాలు దాడి, డీసీఎం వ్యాన్ అపి క్యాబిన్ లోకి ఎక్కి దారుణంగా కొడుతూ..

Hazarath Reddy

మధిర పట్టణం లో రాత్రి ట్రక్కు డ్రైవర్‌పై దాడి చేస్తున్న హిజ్రాలు. డీసీఎం వ్యాన్ అపి క్యాబిన్ లోకి ఎక్కి డ్రైవరను కొడుతూ, వ్యాన్ తాళాలు లాక్కున హిజ్రాలు, మద్యం మత్తులో వాహన దారులను అపి పైసల్ వసూల్ చేస్తూ, పైసల్ ఇవ్వని వారిపై ఇలా పదుల సంఖ్యలో కూడి ,దాడి చేస్తున్న ఘటన నెలకొంది..

LPG Cylinder Price Hike: దీపావళి సంబురాన సామాన్యులకు షాక్‌.. పెరిగిన గ్యాస్ సిలిండర్‌ ధర.. 19 కిలోల ఎల్పీజీ సిలిండర్‌ పై రూ.62 పెంపు.. మరి ఇంట్లో వాడే 14 కిలోల ఎల్పీజీ సిలిండర్‌ ధర??

Rudra

దీపావళి పండుగ సంబురాన దేశ ప్రజలకు పెద్ద షాక్. గ్యాస్‌ సిలిండర్‌ ధరలను ఆయిల్ కంపెనీలు పెంచాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల ఎల్పీజీ సిండర్‌ పై రూ.62 ధర పెరిగింది.

Diwali Rush at Bhagyalaxmi Temple: చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో దీపావళి వేడుకలు.. వెండి నాణేల కోసం ఆలయానికి పోటెత్తిన భక్తులు

Rudra

దీపావళి సంబురాలు హైదరాబాద్ లోని పాతబస్తీ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఘనంగా జరిగాయి. అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని పూజల నిర్వహించారు.

Car Accident at KBR Park: కేబీఆర్‌ పార్క్‌ వద్ద పోర్షే కారు బీభత్సం.. ఫుట్‌ పాత్‌ ను దాటుకొని గ్రిల్స్‌ ను ఢీకొట్టాక ప్రమాదం (వీడియో)

Rudra

హైదరాబాద్‌ లోని బంజారాహిల్స్‌ సమీపంలోని కేబీఆర్‌ పార్క్‌ వద్ద ఓ పోర్షే కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం ఉదయం బంజారాహిల్స్‌ లోని కేబీఆర్‌ పార్క్‌ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు.. ఫుట్‌ పాత్‌ దాటి పార్క్‌ ప్రహరీ గ్రిల్స్‌ ను ధ్వసం చేసింది.

Advertisement
Advertisement