రాష్ట్రీయం
CM Revanth Plays Football at HCU: ఎన్నికల ప్రచారం ముగియడంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో రేవంత్ ఫుట్‌ బాల్.. వీడియో ఇదిగో!
Rudraతెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఉదయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి ఫుట్‌ బాల్ ఆడి ఉల్లాసంగా గడిపారు.
Rain Alert to AP: కొనసాగుతున్న ఉపరితల ద్రోణి.. ఏపీలో నేడు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం.. రేపు అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు..
Rudraఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో నేడు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Case Against Actor Allu Arjun: పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదు.. నంద్యాలలో నమోదు.. అనుమతి లేకుండా జనసమీకరణ చేపట్టారంటూ కేసు
Rudraపాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. స్నేహితుడి తరుఫున ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్న క్రమంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ కేసు నమోదైంది.
Telugu Students Died in USA: చదువు పూర్తయిన సంతోషం క్షణ కాలమైనా ఉండలేదు.. అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృత్యువాత.. ఆరిజోనాలోని జలపాతంలో పడి దుర్మరణం.. మృతులు రాకేశ్ రెడ్డి, రోహిత్ గా గుర్తింపు
Rudraఅమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. తాజగా మరో ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి మృతిచెందిన ఘటన కలకలం రేపుతున్నది.
KCR on Delhi Liquor Scam: ఢిల్లీ లిక్క‌ర్ స్కాం అంతా ఉత్తిదే! నేను ఆ ప‌ని చేసినందుకే మోదీ నా బిడ్డ‌ను జైళ్లో పెట్టాడు, కీల‌క వ్యాఖ్య‌లు చేసిన కేసీఆర్
VNSఢిల్లీ లిక్క‌ర్ స్కాంపై బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ (KCR) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీ లిక్క‌ర్ స్కాం (Delhi Liquor Scam) అనేది న‌రేంద్ర మోదీ (Modi) సృష్టించిన‌టువంటి ఒక రాజ‌కీయ కుంభ‌కోణం అని కేసీఆర్ తెలిపారు. ఈ కేసులో క‌విత (Kavitha) క‌డిగిన ముత్యంలా బ‌య‌ట‌కు వ‌స్త‌ద‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.
AP Elections: నిలువు దోపిడి చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్, ఏకంగా రూ. 3వేల‌కు పైగా ఎక్కువ‌గా వ‌సూలు, టోల్ గేట్ల ద‌గ్గ‌ర భారీ క్యూ, ఓటేసేందుకు సొంతూళ్ల‌కు ప్ర‌జ‌లు
VNSతెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం (AP Elections) నెలకొంది. మరికొద్ది గంటల్లో పోలింగ్‌ జరగనుండటంతో ఓటు వేసేందుకు హైదరాబాద్‌ నుంచి ఏపీ, తెలంగాణ ప్రజలు సొంతూళ్లకు వెళ్తున్నారు. ఉపాధి, ఇతరత్రా అవసరాల కోసం సొంతూళ్లను వదిలి నగరానికి వచ్చిన ప్రజలు ఓటేసేందుకు ఊళ్లకు (Home Towns) బయల్దేరారు.
TSRTC Dress Code: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల‌కు కొత్త రూల్! ఇక‌పై అలాంటి డ్ర‌స్సులు వేసుకొని రావొద్దంటూ ఉద్యోగుల‌కు యాజ‌మాన్యం ఆదేశాలు
VNSటీఎస్ ఆర్టీసీ (TSRTC) ఉద్యోగుల‌కు డ్రెస్ కోడ్ అమ‌లు చేయ‌నున్నారు. ఈ మేర‌కు టీఎస్ ఆర్టీసీ యాజ‌మాన్యం నిర్ణ‌యించింది. ఆర్టీసీ అధికారులు, ఇత‌ర సిబ్బంది ఇక నుంచి జీన్స్ ప్యాంట్లు, టీ ష‌ర్టులు ధ‌రించి (Dress code) విధుల‌కు హాజ‌రు కావొద్దంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. టీఎస్ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కాకుండా మిగతా వాళ్లు అంత క్యాజువల్ డ్రెస్సులు వేసుకొని వస్తున్నారు.
Jagan Offered Dy CM Post To Vanga Geetha: వంగా గీత‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన వైఎస్ జ‌గ‌న్, చివ‌రి రోజు ఎన్నిక‌ల ప్ర‌చారంలో కీల‌క హామీ ఇచ్చిన జ‌గ‌న్
VNSఎన్నికల ప్రచారంలో చివరి రోజైన శనివారం నాడు పిఠాపురంలో పర్యటించిన ఏపీ సీఎం జగన్‌ (CM Jagan) సంచలన ప్రకటన చేశారు. వంగా గీతను (Vanga Geetha) గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని మాటిచ్చారు. అలాగే కుప్పంలో భరత్‌ గెలస్తే మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు.
Allu Arjun Support Nandyal YSRCP MP Candidate: వైసీపీ అభ్యర్థి తరపున అల్లు అర్జున్ ప్రచారం...నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా ప్రచారానికి వచ్చిన ఐకాన్ స్టార్
sajayaవైసీపీ అభ్యర్థి తరపున అల్లు అర్జున్ ప్రచారం నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా ప్రచారానికి వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.
Traffic Jam at Panthangi Toll Plaza: ఎన్నికల సందడి.. సొంతూళ్లకు క్యూకట్టిన వాహనాలు.. పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్
Rudraనేడు రెండో శనివారం, రేపు ఆదివారం, ఎల్లుండి పోలింగ్.. ఇలా వరుసగా మూడు రోజులు సెలవులు రావడం, సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ఉండటంతో హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు.
2024 భారతదేశం ఎన్నికలు: తెలుగు రాష్ట్రాల్లో నేటితో ఎన్నికల ప్రచారానికి తెర.. తది దశకు చేరిన ఎన్నికల ఏర్పాట్లు
Rudraఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్‌సభ, తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగియనున్నది. నిబంధనల ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందే ప్రచారపర్వాన్ని ముగించాల్సి ఉండటంతో ఇరు రాష్ట్రాలలోని వందలాది అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలలోపు ప్రచారం ముగియనున్నది.
Rain Alert to Telugu States: తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. ఐదు రోజుల వరకు వానలు.. దక్షిణ కేరళ మీదుగా కొనసాగుతున్న ఆవర్తన ప్రభావం.. హైదరాబాద్, విజయవాడలో శుక్రవారం దంచికొట్టిన వాన
Rudraఎండలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ నెల 15 వరకు వానలు కురుస్తాయని తెలిపింది.
CM YS Jagan: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్, ప‌గ‌లు వాళ్లతో...రాత్రి వీళ్ల‌తో ఉంటాడంటూ ఫైర్
VNSఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు హేయమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని సీఎం వైఎస్‌ జగన్‌ (YS Jagan Comments) ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ చంద్రబాబు కుట్రతో మళ్లీ ఏపీకి వచ్చి పోటి చేస్తుందని విమర్శించారు. ఓట్లను చీల్చి ,వైసీపీని ఓడించి చంద్రబాబు (Chandra babu) ను గెలిపించడానికి కాంగ్రెస్‌ కుట్రలు పన్నుతుందని పరోక్షంగా చెల్లెలు షర్మిలను ఉద్దేశించి వ్యాఖ్యనించారు.
Krishank Gets Bail: బీఆర్ఎస్ సోష‌ల్ మీడియా క‌న్వీన‌ర్ క్రిశాంక్ కు బెయిల్ మంజూరు, చంచ‌ల్ గూడ జైలు నుంచి విడుద‌ల‌
VNSబీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్‌కు (Krishank Gets Bail) నాంపల్లి కోర్టులో ఊరట దక్కింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకుంది. ఓయూ సర్క్యులర్‌ను మార్ఫింగ్ చేసి వైరల్ చేసిన క్రిశాంక్ పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో క్రిశాంక్ ఉన్నారు.
PM Modi in Hyderabad: యూపీఏ హ‌యాంలో హైద‌రాబాద్ లో ఎన్ని పేలుళ్లు జ‌రిగాయో గుర్తు తెచ్చుకోండి! సీఏఏను వ్య‌తిరేకించేవారికి ఈ ఎన్నికల్లో ఓట‌మి త‌ప్ప‌ద‌న్న ప్ర‌ధాని మోదీ
VNSకాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ లో అనేకసార్లు బాంబు పేలుళ్లు (Blast) జరిగాయని ప్రధాని మోదీ అన్నారు. ఎంతోమంది అమాయకులు కాంగ్రెస్ పాలనలో బలయ్యారని వాపోయారు. మోదీ (Modi) అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ ఆగిపోయాయని ప్రధాని అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ మాట్లాడారు.
Andhra Pradesh Elections 2024: మే 13 ఓటింగ్ తర్వాతే సంక్షేమ పథకాల నిధులు విడుదల చేయండి, ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
Hazarath Reddyఇన్‌పుట్‌ సబ్సిడీ, విద్యా దీవెనతో పాటు మహిళలకు ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం కింద రూ.14,165 కోట్ల నిధులను లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతిని నిరాకరిస్తూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 10వ తేదీ వరకు తాత్కాలికంగా నిలుపుదల (అబయన్స్‌) చేసింది.
Andhra Pradesh Elections 2024: పిఠాపురంలో నా తమ్ముడికి మద్ధతుగా ప్రచారానికి వెళ్లడం లేదు, పవన్ కళ్యాణ్‌కి షాకిచ్చిన చిరంజీవి, వీడియో ఇదిగో..
Hazarath Reddyతాను తన తమ్ముడు పవన్ కల్యాణ్‌కు మద్దతుగా పిఠాపురం వెళుతున్నాననే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పిఠాపురానికి తాను రావాలని కల్యాణ్ కోరుకోడన్నారు. కల్యాణ్ బాబు ఎప్పుడూ బాగుండాలని... జీవితంలో అనుకున్నవి సాధించాలని కోరుకుంటానన్నారు. మా తమ్ముడు రాజకీయంగా ఎదగాలని మా కుటుంబం మనస్ఫూర్తిగా కోరుకుంటోందన్నారు.
Andhra Pradesh Elections 2024: జనసేన, టీడీపీ శాశ్వతంగా సముద్ర గర్భంలో ఉండిపోయేలా తీర్పు ఇవ్వండి, ముద్రగడ పద్మనాభం లేఖ ఇదిగో..
Hazarath Reddyరాష్ట్ర ప్రజలు, పిఠాపురంవాసులకు వైఎస్సార్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. జనసేన, టీడీపీ శాశ్వతంగా సముద్ర గర్భంలో ఉండిపోయేలా తీర్పు ఇవ్వాలని ప్రజలను ముద్రగడ కోరారు.గతంలో గాజు గ్లాసు పగిలి ఆ ముక్కలు హాని కలిస్తాయని అందరూ స్టీల్ గ్లాసులు వాడుతున్నారు
Delhi Excise Policy Case: కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మే 24వ తేదీకి వాయిదా, కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి కోర్టు నోటీసులు
Hazarath Reddyఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణను మే 24వ తేదీకి ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది.కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలకు ఈడీ సమయం కోరడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కవిత బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి కోర్టు నోటీసులు జారీ చేసింది.
Navneet Rana '15 Seconds' Remarks: బీజేపీ ఎంపీ నవనీత్ రానా 15 సెకన్ల వ్యాఖ్యల దుమారం, వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఈసీని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
Hazarath Reddyతెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు రాజకీయ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌ వచ్చిన బీజేపీ నాయకురాలు నవనీత్‌కౌర్‌ ఒవైసీ సోదరులపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే.