రాష్ట్రీయం
2024 భారతదేశం ఎన్నికలు: హైదరాబాద్‌ను రజాకార్ల నుండి విముక్తి చేయండి, సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, వీడియో ఇదిగో..
Hazarath Reddyగత 40 ఏళ్లుగా హైదరాబాద్‌కు ప్రతినిధి లేరని, రజాకార్ల ప్రతినిధి అక్కడ (పార్లమెంట్) ఉన్నారు. . మాధవి లతను అఖండ మెజారిటీతో ఎన్నుకోండి. హైదరాబాద్‌ను రజాకార్ల నుండి విముక్తి చేయండని కోరారు.
2024 భారతదేశం ఎన్నికలు: ఇంకెంత కాలం మసీదులు, దేవాలయాల పేరుతో ఓట్లు అడుగుతారు, ప్రధాని మోదీపై మండిపడిన అసదుద్దీన్ ఒవైసీ, వీడియో ఇదిగో..
Hazarath Reddyపదేళ్లలో ఈ దేశ ప్రజలు ఏం పొందారు.. యువత నిరుద్యోగులుగానే మిగిలిపోయారు. ఎంతకాలం ప్రధాని మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌ను విద్వేషపు గోడలు కట్టేందుకు అనుమతిస్తారంటూ ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు
Telangana Elections 2024: బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రాజీనామా చేసిన వెంటనే కాంగ్రెస్ కండువా కప్పుకున్న మాజీ మంత్రి
Hazarath Reddyలోక్ సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. తాజాగా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నిన్న ఆయన బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.
Uppal Stadium Staff Protest: రాజ‌స్థాన్ వ‌ర్సెస్ హైద‌రాబాద్ మ్యాచ్ జ‌ర‌గ‌డం డౌటే? మెరుపు ధ‌ర్నాకు దిగిన ఉప్ప‌ల్ స్టేడియం సిబ్బంది, వేత‌నాల‌తో పాటూ కాంప్లిమెంట‌రీ పాస్ లు ఇవ్వ‌డం లేద‌ని ఆందోళ‌న‌
VNSహైద‌రాబాద్ న‌గ‌రంలోని ఉప్ప‌ల్ స్టేడియంలో (Uppal Stadium staff) సిబ్బంది మెరుపు ధ‌ర్నాకు దిగారు. తమకు బోనస్, ఇంక్రిమెంట్లు ఇవ్వడం లేదని ఆరోపణలు చేస్తున్నారు. అదే స‌మ‌యంలో కాంప్లిమెంటరీ పాసులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు.
Polling Time In Telangana: తెలంగాణలో పోలింగ్ పై కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ఎన్నిక‌ల సంఘం, అన్ని పార్టీల విజ్ఞ‌ప్తి మేర‌కు పోలింగ్ స‌మ‌యం పెంపు
VNSతెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ సమయాన్ని (Polling Time) పొడిగించింది ఎన్నికల సంఘం. పోలింగ్ సమయాన్ని గంటపాటు పొడిగించింది. ఈ నెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ (Polling) ఉంటుందని ప్రకటించింది. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ సమయాన్ని పొడిగించాలంటూ రాజకీయ పార్టీలు చేసిన విజ్ఞప్తితో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
KCR Reacts on EC Ban: ఎన్నిక‌ల సంఘం నిషేదంపై స్పందించిన కేసీఆర్, మ‌హ‌బూబాబాద్ రోడ్ షోలో కీల‌క వ్యాఖ్య‌లు (వీడియో ఇదుగోండి)
VNSనా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే.. ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా.. రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు. కానీ, నా మీద పెట్టింది. నేను ఒక్కటే మాట చెబుతున్నా.. లక్షలాదిగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిస్తున్నా. 48 గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే మా అన్నదమ్ములు, బీఆర్ఎస్ బిడ్డలంతా దాదాపు 96 గంటలు అవిశ్రాంతంగా పని చేస్తారని నేను మనవి చేస్తున్నా” అని కేసీఆర్ అన్నారు.
KCR Barred by EC: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఎన్నిక‌ల సంఘం బిగ్ షాక్, 48 గంట‌ల పాటూ ప్ర‌చారం చేయొద్దంటూ నిషేదం, ఇంత‌కీ ఎందుకు బ్యాన్ విధించారంటే?
VNSబీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు (KCR) కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఆయన ఎన్నికల ప్రచారంపై నిషేధం (Ban on KCR Campaign) విధించింది. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ఆయన ప్రచారం చేయకుండా నిషేధం విధించింది.
CM Jagan Bus Yatra: నేడు మూడు జిల్లాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన.. బొబ్బిలిలో మేమంతా సిద్ధం సభ..
sajayaముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మే 1 వ తేదీన ఎన్నికల ప్రచారాన్ని మూడు నియోజకవర్గాల్లో నిర్వహిస్తారు. బుధవారం ఉదయం 10 గంటలకు విజయనగరం పార్లమెంట్ పరిధిలోని బొబ్బిలి లో మెయిన్ రోడ్ సెంటర్ లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు.
Andhra Pradesh Election 2024: టీడీపీ, జనసేన రూపొందించిన మేనిఫెస్టోను స్వాగతిస్తున్నామని తెలిపిన బీజేపీ, ప్రధాని మోదీ ఫొటో లేకపోవడంతో దెప్పి పొడుస్తున్న వైసీపీ
Hazarath Reddyనేడు విడుదల చేసిన మేనిఫెస్టోకు తమ మద్దతు ఉందని బీజేపీ స్పష్టంగా తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం టీడీపీ, జనసేన సంయుక్తంగా రూపొందించిన ప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టో-2024ను భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తోంది అంటూ ఏపీ బీజేపీ ఓ ప్రకటన చేసింది.
Andhra Pradesh Elections 2024: చంద్రబాబు మేనిఫెస్టో చూసి బీజేపీ దూరంగా వెళ్లిపోయింది, కూటమి సర్కస్ మొదలైందని ఎద్దేవా చేసిన వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని
Hazarath Reddyకూటమి సర్కస్ మొదలైందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తీసుకొచ్చిన మేనిఫెస్టోతో సంబంధం లేదని బీజేపీ చెప్పకనే చెప్పిందని అన్నారు. చంద్రబాబు, పవన్ ఇవాళ చెప్పిన మాటలు ఆచరణ సాధ్యం కావని బీజేపీకి అర్థమైందని, అరచేతిలో వైకుంఠం చూపించే మాటలతో కూటమిలోని ఒక సభ్యుడు దూరం జరిగాడని పేర్ని నాని వ్యంగ్యం ప్రదర్శించారు
Andhra Pradesh Elections 2024: టీడీపీ కూటమి మేనిఫెస్టోలో కనిపించని ప్రధాని మోదీ ఫోటో, చంద్రబాబు హామీలు బీజేపీ నమ్మడం లేదనడానికి ఇదే సాక్ష్యమని తెలిపిన సీఎం జగన్
Hazarath Reddyఅన్నమయ్య జిల్లా కలికిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మళ్లీ ఈ ముగ్గురూ కలిసి ప్రజలను మోసం చేసేందుకు మేనిఫెస్టోతో వచ్చారని విమర్శించారు
Lok Sabha Elections 2024: ఆంధ్రప్రదేశ్‌కు మట్టి, చెంబు నీళ్లు, తెలంగాణకు గాడిద గుడ్డు, మోదీ ఇచ్చింది ఇవేనంటూ తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి
Hazarath Reddyభూపాలపల్లి జిల్లా రేగొండలో నిర్వహించిన జనజాతర సభలో ప్రతిపక్షాలపై సీఎం రేవంత్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్‌ బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ కు ఒక్క ఓటు వేసినా అది వృథానే అవుతుందని అన్నారు. కారు కార్ఖానాకు పోయిందని, దానిని బజారులో తూకానికి అమ్మాల్సిందేనని వ్యాఖ్యానించారు.
PM Modi Election Campaign in Telangana: ఫేక్ వీడియోల వెనుక రేవంత్ రెడ్డి, సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ,ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని స్పష్టం
Hazarath Reddyమెదక్ జిల్లా అల్లాదుర్గంలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ (PM Modi Election Campaign in Telangana) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ... కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ముదిరాజ్, లింగాయత్‌లకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు.
Vijayawada Doctor Family Died: విజయవాడలో వైద్యుడే కుటుంబ సభ్యులను హత్యచేసి ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్థారించిన పోలీసులు, డాక్టర్ కుటుంబం అనుమానాస్పద మృతిపై కేసు నమోదు
Hazarath Reddyవిజయవాడలోని గురునానక్‌ నగర్‌లో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోని ఐదుగురు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు.బాధిత కుటుంబం ఆర్థోపెడిక్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ కుటుంబంగా పోలీసులు గుర్తించారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, రైతు లోన్ డబ్బును దొంగలించిన దుండగులు, స్కూటీలో నుంచి ఎత్తుకుని పరార్
Hazarath Reddyరాయదుర్గం పట్టణంలోని యూనియన్ బ్యాంక్ లో లోన్ రెన్యువల్ చేసేందుకు 4 లక్షల 70 వేలు బ్యాంకుకు తీసుకువెళ్ళాడు పల్లెపల్లి గ్రామానికి చెందిన రైతు తిప్పారెడ్డి. బ్యాంకు లోన్ రేపు కట్టాలని బ్యాంక్ అధికారులు సూచించడంతో డబ్బులు స్కూటీ డిక్కీలో పెట్టగా, అది గమనించిన దుండగులు డబ్బులు దొంగలించి పరార్ అయ్యారు.
Andhra Pradesh Shocker: విజయవాడలో ఘోర విషాదం, ప్రముఖ వైద్యుడు సహా ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి, ఆర్థిక ఇబ్బందులే కారణమా..
Hazarath Reddyప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యుడు డి.శ్రీనివాస్‌ (40)తో పాటు ఆయన భార్య ఉష (38) , ఇద్దరు పిల్లలు శైలజ (9), శ్రీహన్‌ (8), తల్లి రమణమ్మ (65) మరణించారు.మంగళవారం ఉదయం పని మనిషి ఇంటికి వెళ్లి చూడగా బాల్కనీలో శ్రీనివాస్‌ ఉరేసుకుని కనిపించారు.
TS SSC Results Today: తెలంగాణ పదో తరగతి ఫలితాలు నేడే.. ఉదయం 11 గంటలకు విడుదల.. ఫలితాల కోసం results.bse.telangana.gov.in, results.bsetelangana.org, manabadi.co.in వెబ్‌ సైట్లను చూడండి!
Rudraతెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు నేడు విడుదలకానున్నాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను విడుదలచేస్తారు.
2024 భారతదేశం ఎన్నికలు: నేడు తెలంగాణ‌కు ప్ర‌ధాని మోదీ.. జ‌హీరాబాద్, మెద‌క్ ఎంపీ అభ్య‌ర్థుల‌కు మ‌ద్ధ‌తుగా ఎన్నిక‌ల‌ ప్ర‌చారం.. పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే!
Rudraపార్ల‌మెంట్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో తెలంగాణ‌పై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో మొన్నటికి మొన్న హోంమంత్రి అమిత్ షా పర్యటించగా.. నేడు ప్రధాని న‌రేంద్ర మోదీ ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం రాష్ట్రానికి వ‌స్తున్నారు.
Chandrababu Slams CM Jagan: సైకో జగన్‌ని శాశ్వతంగా ఇంటికి పంపండి, డోన్‌ ప్రజాగళం సభలో చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు
Hazarath Reddyపట్టాదారు పాసుపుస్తకంపై జగన్‌ తన ఫొటో వేసుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రజల భూములను జగన్‌ పేరుతో రాసుకుంటున్నారని ఆరోపించారు. తన భూములను ఇతరుల పేరిట మార్చారని తీవ్ర ఆవేదనకు గురై ఓ చేనేతకారుడు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు