రాష్ట్రీయం

Vande Bharat Express: విశాఖ-సికింద్రాబాద్ రూట్‌ లో రెండో వందేభారత్ రైలును వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోదీ

Rudra

విశాఖపట్టణం-సికింద్రాబాద్ మార్గంలో రెండో వందేభారత్ రైలును ప్రధాని మోదీ కాసేపటి క్రితం ప్రారంభించారు.

Vande Bharat Express: విశాఖ-సికింద్రాబాద్ రూట్‌ లో నేడు పట్టాలపైకి మరో వందేభారత్ రైలు.. వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని నరేంద్రమోదీ

Rudra

విశాఖపట్టణం-సికింద్రాబాద్ మార్గంలో నేడు రెండో వందేభారత్ రైలు పట్టాలు ఎక్కనుంది. అలాగే, కలబురిగి-బెంగళూరు వందేభారత్ రైలు, కొల్లాం-తిరుపతి మధ్య మెయిల్ ఎక్స్‌ ప్రెస్ కూడా పట్టాలు ఎక్కనున్నాయి.

Telangana Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. మధ్యాహ్నం 12 గంటలకు రేవంత్ అధ్యక్షతన భేటీ.. ఎన్నికల వేళ కీలక నిర్ణయాలు ఉండొచ్చని అంచనాలు

Rudra

మరికొద్ది రోజుల్లో లోక్‌ సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో నేడు తెలంగాణ మంత్రి మండలి సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 12 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది.

Amaravati Assigned Lands Case: అమరావతిలో రూ. 4,400 కోట్ల అసైన్డ్‌ భూముల కుంభకోణం, చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై చార్జిషీట్‌ దాఖలు చేసిన సీఐడీ

Hazarath Reddy

రూ.4,400 కోట్ల అమరావతి రాజధాని అసైన్డ్‌ భూముల కుంభకోణం కేసులో (Amaravati Assigned Lands Case) టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబు నాయుడు , మాజీ మంత్రి పి.నారాయణ తదితరులపై ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ సోమవారం చార్జిషీట్‌ దాఖలు చేసింది.

Advertisement

Telangana Shocker: పాలల్లో విషం కలిపి ఇద్దరు చిన్నారుల దారుణ హత్య, పరారీలో తల్లిదండ్రులు, మహబూబాబాద్‌ జిల్లాలో విషాదకర ఘటన

Hazarath Reddy

మహబూబాబాద్‌లోని గార్ల మండలం సీతంపేట గ్రామంలో ఈ నెల 9వ తేదీ శనివారం అర్థరాత్రి మూడేళ్ల బాలిక, ఆమె పదకొండు నెలల చెల్లెలుకు తల్లిదండ్రులు విషమిచ్చి చంపినట్లుగా తెలుస్తోంది.

Anantapur Horror: అనంతపురం ప్రిన్సిపల్‌ మర్డర్ వీడియో బయటకు, మేనల్లుడి చేతిలో దారుణ హత్యకు గురైన మామ రక్తపు మడుగులో.. ఘోరాన్ని చూసిన భార్య గుండెపోటుతో మృతి

Hazarath Reddy

అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వ్యక్తిగత కక్షతో సొంత మేనమామను గొంతుకోసి హత్య చేశాడు ఓ మేనల్లుడు.భర్త మరణ వార్త విన్న వెంటనే దాన్ని తట్టుకోలేక ఆయన భార్య శోభ కూడా గుండెపోటుతో మృతి చెందింది.

Andhra Pradesh Shocker: అనంతపురంలో మేనల్లుడి చేతిలో మామ దారుణ హత్య, భర్త మరణవార్త విన్న తర్వాత గుండెపోటుతో భార్య మృతి

Hazarath Reddy

అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వ్యక్తిగత కక్షతో సొంత మేనమామను గొంతుకోసి హత్య చేశాడు ఓ మేనల్లుడు.భర్త మరణ వార్త విన్న వెంటనే దాన్ని తట్టుకోలేక ఆయన భార్య శోభ కూడా గుండెపోటుతో మరణించడంతో స్థానిక జేఎన్‌టీయూ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి

Indiramma House Scheme: ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, భద్రాచలం స్వామివారి ఆశీర్వాదంతో పథకాన్ని ప్రారంభించామని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇందిరమ్మ ఇళ్లు ఐదోది. అధికారంలోకి వచ్చాక మూడు నెలల్లో నాలుగు పథకాలను అమలు చేసిన రేవంత్ సర్కార్.. తాజాగా ఐదో పథకమైన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కూడా కార్యరూపం దాల్చింది.

Advertisement

TTD Key Decisions: స్విమ్స్ ఆస్పత్రిలో 479 నర్స్ పోస్టులను భర్తీకి టీటీడీ ఆమోదం, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయాలు ఇవిగో..

Hazarath Reddy

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి (TTD) సోమవారం ఉదయం సమావేశమైంది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి (TTD Chairman Bhumana Karunakar Reddy) ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది.

Andhra Pradesh Elections 2024: నిడదవోలు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా కందుల దుర్గేశ్‌, పార్టీ నుంచి కీలక ప్రకటన

Hazarath Reddy

రానున్న ఎన్నికలకు మరో అభ్యర్థిని జనసేన పార్టీ ప్రకటించింది. నిడదవోలు అభ్యర్థిగా కందుల దుర్గేశ్‌ను బరిలోకి దింపనున్నట్లు వెల్లడించింది. గతంలో రాజమహేంద్రవరం రూరల్‌ స్థానాన్ని దుర్గేశ్‌ ఆశించారు. అయితే పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని టీడీపీకు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నిడదవోలు అభ్యర్థిగా దుర్గేశ్‌ను జనసేన ప్రకటించింది.

Andhra Pradesh Elections 2024: ఎవరికి ఎన్ని సీట్లు ? నేటితో తేలిపోనున్న పొత్తుల లెక్కలు, చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతల మధ్య కీలక భేటీ

Hazarath Reddy

ఉండవల్లిలోని టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) నివాసంలో సీట్ల సర్దుబాటుపై టీడీపీ, బీజేపీ (BJP), జనసేన (Janasena) ముఖ్య నేతలు కసరత్తు చేస్తున్నారు. ఈ మూడు పార్టీల మధ్య పొత్తు ఖరారైన నేపథ్యంలో సీట్ల కేటాయింపుపై చర్చించేందుకు చంద్రబాబుతో సమావేశమయ్యారు.

Telangana: పొలంలో కరెంట్ వైర్ రిపేర్ చేస్తుండగా రైతుకు విద్యుత్ షాక్, తలకిందులుగా వేలాడుతున్న అన్నదాతను కాపాడిన స్థానికులు

Hazarath Reddy

తెలంగాణలోని రంగల్ జిల్లా లో గల నెక్కొండ మండలం దొడి తండాలో శ్రీను(40) రైతుకు చెందిన వ్యవసాయ బావి వద్ద విద్యుత్ సరఫరాలో సమస్య వచ్చింది. దీంతో శ్రీను స్తంభం పైకి ఎక్కి జంపర్‌ను మార్చుతుండగా విద్యుత్ సరఫరా అవడంతో షాక్ కొట్టి స్తంభంపై తల కిందులయ్యాడు. అక్కడ ఉన్నవారు వెంటనే గమనించి ఆ రైతును కాపాడారు.

Advertisement

Hyderabad Shocker: ఫ్రీగా టిఫిన్ పెట్టలేదని హోటల్ యజమానురాలిపై దాడి చేసిన మందుబాబు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో రాజు యాదవ్ అనే యువకుడి తనకు ఫ్రీగా టిఫిన్ ఇవ్వలేదని హోటల్ యజమానురాలిపై హెల్మెట్, వాటర్ బాటిల్‌తో దాడి చేశాడు. అడ్డు వచ్చిన కానిస్టేబుల్ శశికాంత్ రెడ్డిపై సైతం పిడుగుద్దులతో దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

BJP-TDP-Jana Sena Alliance Meeting: సీట్ల పంపకాలపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల సమావేశం, మార్చి 17న ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీ

Hazarath Reddy

రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మరియు లోక్‌సభ 2024 ఎన్నికలలో సీట్ల పంపకాలపై చర్చించేందుకు ఈరోజు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల సమావేశం జరగనుంది. మార్చి 17న ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీపై కూడా చర్చించనున్నారు.

Siddham Sabha Trending in X: ఎక్స్‌ను ఊపేసిన సీఎం జగన్ సిద్ధం సభ, ట్రెండింగ్‌లో దేశంలో అగ్రస్థా­నంలో నిలిచిన వైఎస్‌ జగన్‌ ఎగైన్, వైనాట్‌ 175, సిద్ధం హ్యాష్‌ ట్యాగ్‌లు

Hazarath Reddy

బాపట్ల జిల్లాలోని మేదరమెట్ల వద్ద ఆదివారం సీఎం జగన్‌ మోహన్ రెడ్డి నిర్వహించిన ‘సిద్ధం’ సభ సోషల్ మీడియాని ఊపేసింది. ఎక్స్‌ (ట్వి­ట్టర్‌)­లో వైఎస్‌ జగన్‌ ఎగైన్, వైనాట్‌ 175, సిద్ధం హ్యాష్‌ ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో దేశంలో అగ్రస్థా­నంలో నిలిచాయి. ‘సిద్ధం’ సభలో సీఎం జగన్‌ ప్రసంగాన్ని ‘ఎక్స్‌’లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా 11 వేల మంది వీక్షించారు.

Vande Bharat-2 Express: హైదరాబాద్ నుండి విశాఖ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్, ఈ నెల 12 నుంచి మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ పట్టాల మీదకు..

Hazarath Reddy

హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే రైల్వే ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే శుభవార్తను తెలిపింది. ఈ నెల 12 నుంచి సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్టణానికి రెండో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bharat-2 Express) పరుగులు పెట్టనుంది.

Advertisement

Free Electricity to Schools: ప్రభుత్వ పాఠశాలలకు , ప్రభుత్వ కాలేజీలకు ఉచిత విద్యుత్.. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి

Rudra

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు, ప్రభుత్వ కాలేజీలకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు తెలిపారు. దీనిపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Telangana: లోక్ స‌భ ఎన్నిక‌ల ముందు బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్, మాజీ ఎంపీ, ఇద్ద‌రు మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్, సీతారాం నాయ‌క్, జ‌లగం వెంక‌ట్రావు, సైదిరెడ్డి, గోడెం న‌గేష్ స‌హా ప‌లువురు కాషాయ పార్టీలోకి..

VNS

బీఆర్ఎస్ నేతలు ఇవాళ బీజేపీలోకి చేరారు. సీతారాం నాయక్ (Seetaram Naik), జలగం వెంకట్ రావు(Jalagam Venkat Rao), సైదిరెడ్డి, గోడం నగేశ్ కాషాయ కండువా కప్పుకున్నారు. అలాగే, కాంగ్రెస్ నేత శ్రీనివాస్ గోమాస బీజేపీలో చేరారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్, తెలంగాణ ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్, ఎమ్మెల్యే మహేశ్ గౌడ్ సమక్షంలో బీజేపీలో ఈ చేరికలు జరిగాయి.

AP CM Jagan Medarametla Siddham Sabha: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఒకటే ఒక సూటి ప్రశ్న..ఆంధ్రప్రదేశ్ కు హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా ఏమైంది..మేదరమెట్ల సిద్ధం సభలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిపై సీఎం జగన్ విమర్శలు

sajaya

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఆదివారం సాయంత్రం బాపట్ల అద్దంకి నియోజకవర్గం పరిధిలో మేదరమెట్ల సిద్ధం సభలో ప్రసంగించారాయన. మేదరమెట్లలో కనిపిస్తోంది ఓ జన సముద్రం.. ఓ జన ప్రవాహం కనిపిస్తోంది. మరో ఐదేళ్లు ఈ ప్రయాణాన్ని కొనసాగించేందుకు నాపై నమ్మకంతో వచ్చిన వాళ్లందరికీ ధన్యవాదాలు. మరో ఐదేళ్లు ఈ ప్రయాణం కొనసాగిద్దాం.

YSRCP Siddham Meeting: నేడు అద్దంకిలో వైసీపీ సిద్ధం 4వ సభ..భారీగా చేసిన ఏర్పాట్లు..ఇవాళ్టితో ముగియనున్న వైసీపీ సిద్ధం సభలు...

sajaya

అద్దంకి ‘సిద్ధం’ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ సభ చరిత్రలో నిలిచిపోతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోన రఘుపతి నేడు ఇక్కడ పేర్కొన్నారు. మేదరమెట్లలో జరగబోతున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధం సభ ఏర్పాట్లను ఆయన నేడు పరిశీలించారు.

Advertisement
Advertisement