రాష్ట్రీయం

TDP And Janasena: టీడీపీ-జనసేన తొలి జాబితా కసరత్తు పూర్తి, ఉమ్మడి లిస్ట్ రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్

VNS

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ-జనసేన (TDP And Janasena) మధ్య పొత్తులపై చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తొలి విడత అసెంబ్లీ అభ్యర్థుల ఉమ్మడి జాబితాను విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్‌ చేశారు. మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా శనివారం ఉదయం 11-40 గంటలకు ఉమ్మడి జాబితాను విడుదల చేయాలని నిర్ణయించారు.

APSRTC: విద్యార్థులకు ఏపీఎస్‌ఆర్‌టీసీ గుడ్ న్యూస్, పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం, హాల్‌టికెట్లు చూపించి పరీక్ష కేంద్రాలకు ఉచితంగా వెళ్లవచ్చని ప్రకటన

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్‌, ఇంటర్‌ ప​రీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఏపీఎస్‌ఆర్‌టీసీ శుభవార్త తెలిపింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే అవకాశం కల్పించింది. విద్యార్థులు హాల్‌టికెట్లు చూపించి పరీక్ష కేంద్రాలకు ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొంది

Telangana: రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, ఈ నెల 27న ప్రియాంకా గాంధీ చేతుల మీదుగా ప్రారంభం, సమ్మక్క- సారలమ్మను దర్మించుకున్న సీఎం రేవంత్ రెడ్డి, అనంతరం ఏమన్నారంటే..

Hazarath Reddy

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన గ్యారంటీల్లో మరో రెండు స్కీంల అమలుకు ముహూర్తం ఖరారైంది. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ గ్యారంటీలను ఫిబ్రవరి 27న సాయంత్రం ప్రియాంకా గాంధీ చేతుల మీదుగా (Priyanka Gandhi To Launch Two Schemes) ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు

Lasya Nanditha Last Rites: అశ్రు నయనాల మధ్య ముగిసిన లాస్య నందిత అంత్య‌క్రియ‌లు, మారేడ్‌ప‌ల్లి శ్మ‌శాన‌వాటిక‌లో ప్ర‌భుత్వ లాంఛనాల‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తుది వీడ్కోలు

Hazarath Reddy

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. బోయన్‌పల్లిలోని ఇంటి నుంచి మారేడుపల్లిలోని శ్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర సాగింది. ఈ యాత్రలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా పాల్గొని లాస్యకు తుది వీడ్కోలు పలికారు.

Advertisement

Lasya Nanditha Dies: డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యం వ‌ల్లే ఎమ్మెల్యే లాస్య నందిత మృతి, కారు డ్రైవ‌ర్ ఆకాశ్‌పై కేసు న‌మోదు చేసిన సంగారెడ్డి జిల్లా పోలీసులు, మీడియాకు వివరాలను వెల్లడించిన అడిష‌న‌ల్ ఎస్పీ సంజీవ‌రావు

Hazarath Reddy

కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (BRS MLA Lasya Nanditha Dies) శుక్ర‌వారం ఉద‌యం రోడ్డు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగ‌తి తెలిసిందే.ఈ ఘటనలో ఎమ్మెల్యే లాస్య నందిత కారు డ్రైవ‌ర్ ఆకాశ్‌పై కేసు న‌మోదు (Case Registered Against on MLA PA) చేసిన‌ట్లు సంగారెడ్డి జిల్లా పోలీసులు తెలిపారు

MLA Lasya Nanditha Funeral: లాస్య నందిత భౌతిక‌కాయానికి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ మంత్రులు

Hazarath Reddy

కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతిక‌కాయానికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నివాళుల‌ర్పించారు. నందిత కుటుంబ స‌భ్యుల‌ను సీఎం ప‌రామ‌ర్శించారు. సీఎంతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్ర‌భాక‌ర్, శ్రీధ‌ర్‌బాబుతో పాటు ప‌లువురు నివాళుల‌ర్పించారు. మారేడుపల్లిలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ప్రారంభం అయ్యాయి.

MLA Lasya Nanditha Funeral: ఎమ్మెల్యే లాస్య నందిత అంతిమయాత్ర, పాడె మోసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

మారేడుపల్లిలో అధికారిక లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు ప్రారంభం అయ్యాయి. ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియల్లో ఎమ్మెల్యేలు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి మరియు పలువురు బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Lasya Nanditha Dies: సీటు బెల్ట్‌ పెట్టుకోకపోవడం వల్లే లాస్య నందిత మృతి, పోస్టుమార్టం నివేదికలో కీలక విషయాలు, తలకు బలమైన గాయాలు కావడంతో స్పాట్ లోనే..

Hazarath Reddy

పటాన్‌ చెరు ఓఆర్‌ఆర్‌పై ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె మృతదేహానికి జరిగిన పోస్టుమార్టం నివేదిక(ప్రాథమిక) బయటకు వచ్చింది. తలకు బలమైన గాయాలు కావడంతోనే ఆమె స్పాట్‌లోనే చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదిక తేల్చింది.

Advertisement

Balineni Srinivasa Reddy: వచ్చే ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో క్లీన్ స్వీప్ చేసి జగన్‌కు కానుకగా ఇస్తాం, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

వచ్చే ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో గెలిచి సీఎంకు కానుకగా అందిస్తామని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజ‌రైన‌ సభలో బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ఒంగోలులో పేదలకు సొంత ఇంటి కల సాకారం చేసిన జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

CM Jagan Ongole Visit: వంద మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువ, ఒంగోలు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మండిపడిన సీఎం జగన్

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి నేడు ఒంగోలులో 21 వేల మంది అక్కాచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. దీంతో పాటుగా ఒంగోలులో మంచి నీటి పథకం కూడా ‍ప్రారంభించారు. రూ.231 కోట్ల విలువ చేసే భూమిని అక్కచెల్లెమ్మలకు (registered deeds of house-sites to women) ఇచ్చారు

Lasya Nandita Dies: సాయంత్రం అధికారిక లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు, ప్రమాద ఘటనపై దర్యాప్తును వేగవంతం చేసిన పోలీస్ అధికారులు, కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే మృతికి సంతాపం తెలిపిన పలువురు రాజకీయ నేతలు

Hazarath Reddy

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత(33) శుక్రవారం వేకువ ఝామున పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి విదితమే. ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ప్రమాదానికి గురి కావడంతో లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందారు. కారు నడిపిన ఆమె పీఏ ఆకాష్‌ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Telangana Fire Video: కరీంనగర్లో ఓ ఇంట్లో భారీ పేలుడు, మంటలు అదుపులోకి తీసుకువస్తుండగా మళ్లీ పెద్ద ఎత్తున పేలిన సిలిండర్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

కరీనంగర్ లో ఓ కుటుంబం ఇంట్లో దేవుడికి దీపం పెట్టి మేడారం జాతరకు వెళ్లింది. అయితే ఆ దీపం ప్రభావంతో ఇంట్లోని వస్తువులకు నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. కొంతమంది స్థానికులు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువస్తుండగా మంటల ధాటికి ఇంట్లోని సిలిండర్ ఒక్కసారిగా పేలి పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.

Advertisement

Sheep Distribution Scam: తెలంగాణ గొర్రెల స్కాంలో నలుగురు ప్రభుత్వ అధికారులు అరెస్ట్, చంచలగూడ జైలుకు తరలించిన అధికారులు, మార్చి 7 వరకు జ్యుడిషియల్‌ రిమాండ్‌

Hazarath Reddy

తెలంగాణ గొర్రెల స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గొర్రెల పంపిణీలో భారీగా అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ (Telangana Anti-Corruption Bureau) నలుగురు పశుసంవర్ధక శాఖ అధికారులను అరెస్టు చేసింది. ఈ నలుగురు ప్రభుత్వ అధికారులు కాంట్రాక్టర్లతో ప్రభుత్వాధికారుల కుమ్మక్కయి రూ. 2.01 కోట్లు మోసం చేశారని అవినీతి నిరోధకశాఖ దర్యాప్తులో తేలింది

Hyderabad Shocker: పెళ్ళి అయి పిల్లలున్న అధ్యాపకుడుపై మనసు పారేసుకున్న విద్యార్థిని, ప్రేమించడం లేదని న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్‌, భయపడి పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

Hazarath Reddy

విద్యార్థినులను ప్రేమ పేరుతో అధ్యాపకులు వేధించడంపై మనం ఎన్నో వార్తలు చూశాం. తాజాగా అధ్యాపకుడు ప్రేమించలేదని ఓ స్టూడంట్ అతనిపై కక్ష గట్టింది. వాళ్ల కుటుంబానికి సంబంధించిన ఫోటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టింది.

Lasya Nanditha: ఎమ్మెల్యే లాస్య నందిత అకాలమరణం పట్ల సీఎం రేవంత్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

Rudra

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాలమరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy ) అన్నారు.

Lasya Nanditha: ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యులను పరామర్శించిన హరీష్ రావు (వీడియో)

Rudra

హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌‌ పై కారు ప్రమాదానికి గురై మృతిచెందిన లాస్య నందిత పార్దీవదేహాన్ని సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Stampede at Medaram Jatara: మేడారం జాతరలో తొక్కిసలాట.. పదిమందికి తీవ్రగాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం

Rudra

దేశంలోనే అత్యంత వైభవంగా జరిగే గిరిజన పండగ మేడారం జాతర (Medaram Jatara)లో అపశృతి చోటుచేసుకుంది. వనదేవతలు సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు క్యూలైన్లలో ఉన్న భక్తుల్లో ఒక్కసారి గందరగోళం ఏర్పడి తొక్కిసలాటకు దారితీసింది.

Lasya Nanditha Passes away: బీఆర్ఎస్ నేత, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం.. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన దివంగత సాయన్న కుమార్తె.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌ పై ప్రమాదానికి గురై మృత్యువాత.. కలిసిరాని ఈ ఏడాది.. వరుసగా మూడుసార్లు ప్రమాదాలు.. మూడోసారి తప్పించుకోలేకపోయిన యువనేత (వీడియో)

Rudra

తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకున్నది. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆమె ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌‌ పై ప్రమాదానికి గురయ్యింది.

Telangana: ఈ నెల 27 నుంచి నూ. 500కే సిలిండర్, 200 యూనిట్లు లోపు కరెంట్ బిల్లు వస్తే జీరో బిల్లు, మరో రెండు గ్యారెంటీలు అమలుకు శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డి సర్కారు

Hazarath Reddy

తెలంగాణలో మరో రెండు గ్యారెంటీలు గృహలక్ష్మీ, రూ 500కే సిలిండర్‌ పథకాలను ఈ నెల 27 లేదా 29న ప్రారంభించాలని క్యాబినెట్‌ సబ్‌ కమిటీ నిర్ణయించింది. అర్హులందరికీ లబ్ధి చేకూరాలని అధికారులను సీఎం రేవంత్‌ ఆదేశించారు. మార్చి నెల నుంచి 200 యూనిట్లు లోపు కరెంట్‌ వాడే వారికి జీరో బిల్లు వేయాలని ఆదేశించారు.

Jaahnavi Kandula's Death Case: జాహ్నవి కందుల మృతి కేసులో అమెరికా కోర్టు కీలక తీర్పు, ఆ పోలీస్‌పై ఎలాంటి చర్యలు ఉండబోవని వెల్లడి, భారత్‌ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరిన కేటీఆర్

Hazarath Reddy

భారతీయ విద్యార్థిని జాహ్నవి కందులను కొట్టి చంపిన సియాటిల్ పోలీసు అధికారి "తగినంత" సాక్ష్యాలు లేని కారణంగా ఎటువంటి నేరారోపణలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని (Will Not Face Criminal Charges) అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement