రాష్ట్రీయం
CM Revanth Review on Prajapalana: ప్రజాపాలనపై నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. ఉదయం 11.00 గంటలకు సీఎం అధ్యక్షతన సమావేశం.. అభయ హస్తం దరఖాస్తుల పరిష్కారం, వెబ్ సైట్ ప్రారంభం, నిధుల సేకరణపై రివ్యూ
Rudraప్రజాపాలనలో భాగంగా చేపట్టిన అభయహస్తం ముగిసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంపై నేడు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11.00 గంటలకు సీఎం అధ్యక్షతన జరగనున్న సమావేశంలో మంత్రులు కూడా పాల్గొంటారు.
Coordinators For Lok Sabha Elections:తెలంగాణలో ఈ సారి లోక్ సభ సీట్లను గట్టిగా టార్గెట్ చేసిన కాంగ్రెస్‌, నియోజకవర్గాలకు కో ఆర్డినేటర్ల నియామకం, రెండు స్థానాలకు ఇంచార్జిగా సీఎం రేవంత్
VNSమహబూబ్‌నగర్‌, చేవెళ్ల సమన్వయకర్తగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి (Revanth Reddy) బాధ్యతలు అప్పగించింది. హైదరాబాద్‌-సికింద్రాబాద్‌ సమన్వయకర్తగా మంత్రి భట్టి విక్రమార్క, మల్కాజ్‌గిరి బాధ్యతలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
AP Assembly Elections 2024: ఏపీలో మూడు రోజుల పాటు సీఈసీ బృందం పర్యటన, రేపు విజయవాడకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్
sajayaఏపీలో మూడు రోజుల పాటు సీఈసీ బృందం పర్యటన.. రేపు విజయవాడకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్.. 9న రాజకీయ పార్టీలతో సమావేశం కానున్న సీఈసీ బృందం.. అనంతరం ఓటర్ల జాబితాలో తప్పిదాలు, ఫిర్యాదులపై సీఈసీ సమీక్ష.. 10న ఎన్నికల సన్నద్ధతపై ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ప్రజెంటేషన్
Former Governor Narasimhan Met Kcr: మాజీ సీఎం కేసీఆర్‌ని కలిసిన మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్
sajayaబీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్ ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ గవర్నర్‌ నరసింహన్ దంపతులు పరామర్శించారు. ఆదివారం నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసానికి వెళ్లిన నరసింహన్‌ దంపతులకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్వాగతం పలికారు. కేసీఆర్‌ను పరామర్శించిన అనంతరం నరసింహన్ దంపతులు కాసేపు ఆయన కుటుంబసభ్యులతో ముచ్చటించారు.
Church Collapse in Sangareddy: సంగారెడ్డిలో కూలిన చర్చి.. నలుగురు కూలీలు దుర్మరణం.. శిథిలాల కింద చిక్కుకున్న మరికొందరు
Rudraసంగారెడ్డి జిల్లా ఘోరం జరిగింది. కోహీర్ లో నిర్మాణంలో ఉన్న చర్చి శ్లాబ్‌ కుప్పకూలింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ నిర్మాణ కూలీలు నలుగురు చనిపోయారు.
KTR in Loksabha Elections: లోక్ సభ బరిలోకి కేటీఆర్.. మల్కాజిగిరి, సికింద్రాబాద్‌ లలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ?!
Rudraరానున్న లోక్‌సభ ఎన్నికల బరిలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ను బరిలోకి దింపాలని పార్టీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
Revanth Reddy on Prajapalana: ముగిసిన ప్రజాపాలన దరఖాస్తుల గడువు.. దాదాపు 1.25 కోట్ల దరఖాస్తులు స్వీకరణ.. ఇంకా అప్లికేషన్లు సమర్పించని వేలాది మంది.. స్పందించిన సీఎం రేవంత్.. ఆందోళన వద్దు... ఇక నుంచి తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తులు ఇవ్వొచ్చని స్పష్టం
Rudra‘ప్రజాపాలన - అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ’ గడువు నిన్నటితో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.25 కోట్ల దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు.
Pending Traffic Challans Last Date: పెండింగ్ చ‌లాన్లు ఇంకా క‌ట్టలేదా? ఇదే చివ‌రి అవ‌కాశం, ఈ నెల 10వ‌ర‌కే డిస్కౌంట్ ఉంటుంద‌ని పోలీసుల ప్ర‌క‌ట‌న‌, ఇప్ప‌టివ‌ర‌కు చ‌లాన్ల‌తో ఎంత వ‌చ్చిందంటే?
VNSపెండింగ్ ట్రాఫిక్ చలాన్లు చెల్లించేందుకు వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం భారీ రాయితీ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2023 డిసెంబర్ 25 వరకూ రాష్ట్రవ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్ చలానాలు ఉన్నాయి. చలాన్లుపై ప్రభుత్వం భారీ డిస్కౌంట్ ప్రకటించింది.
Weather Forecast: ఏపీలో వచ్చే 4 రోజుల పాటు భారీ వర్షాలు, దేశంలో పలు రాష్ట్రాల్లో వడగండ్లుతో కూడిన వానలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసిన భారత వాతావరణ కేంద్రం
Hazarath Reddyజనవరి 6-10 మధ్య తమిళనాడు, కేరళ, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు (Heavy rainfall, hailstorm ) కురుస్తాయని IMD అంచనా వేసింది. జనవరి 8-9 తేదీల్లో J&K, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ మరియు ఉత్తరప్రదేశ్‌లలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
KCR Districts Tour: త్వ‌ర‌లోనే ప్ర‌జ‌ల్లోకి కేసీఆర్, జిల్లాల ప‌ర్య‌ట‌న ఉండ‌బోతుందంటూ బీఆర్ఎస్ శ్రేణుల‌కు చెప్పిన హ‌రీష్ రావు
VNSప్రభుత్వ తీరును చూస్తుంటే ఏడాదిలోనే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదనిపిస్తోందని తెలిపారు. ప్రభుత్వానికి అందజేసిన ధాన్యం డబ్బులను, రైతు బంధు పథకం డబ్బులను ప్రభుత్వం వేయలేదని పేర్కొన్నారు. పదేండ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినా ప్రతిపక్షాల దుష్ప్రచారం వల్ల ఓడిపోయామని అన్నారు.
CM Revanth Reddy Meets YS Sharmila: వీడియో ఇదిగో, సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన కాంగ్రెస్‌ నేత వైఎస్‌ షర్మిల, కొడుకు పెళ్లికి రావాలని ఆహ్వానం
Hazarath Reddyతెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని కాంగ్రెస్‌ నేత వైఎస్‌ షర్మిల కలిశారు. హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో శనివారం రేవంత్‌ రెడ్డిని షర్మిల కలిశారు. తన కుమారుడు వైఎస్‌ రాజారెడ్డి పెళ్లికి రావాలని ఆహ్వానించారు. ఈ మేరకు పెండ్లి పత్రికను రేవంత్‌ రెడ్డికి అందించారు
Caught on Camera: వీడియో ఇదిగో, లంచం తీసుకుంటూ దొరికిన హన్మకొండ ట్రాఫిక్ ఎస్సై డేవిడ్, సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు
Hazarath ReddySI Caught on Camera Taking Bribe: రెండు రోజుల క్రితం ములుగు రోడ్డు వద్ద ఓ వాహనదారుడి నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడిన హన్మకొండ ట్రాఫిక్ ఎస్సై డేవిడ్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Telanagana Praja Palana Applications Last Date: నేటితో ముగిసిన ప్రజాపాలన ఆరు హామీల పథకం దరఖాస్తుల స్వీకరణ..45 రోజుల తర్వాత మరోసారి దరఖాస్తుల స్వీకరణ
sajayaప్రజాపాలన కింద ఆరు హామీల పథకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ పది రోజుల తర్వాత నేటితో ముగియనుంది. ఆరు హామీ పథకాలు, ఇతర పథకాల దరఖాస్తుల స్వీకరణకు గ్రేటర్ హైదరాబాద్ రీజియన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. శుక్రవారం నాటికి మొత్తం 21,52,178 దరఖాస్తులు రాగా, ప్రత్యేకంగా కొత్త రేషన్ కార్డుల కోసం 4,53,100 దరఖాస్తులు వచ్చాయి.
AP Govt ESMA on Anganwadis: అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగిస్తూ AP ప్రభుత్వ ఆదేశాలు జారీ.. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు..
sajayaముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం నాడు కొనసాగుతున్న అంగన్‌వాడీల సమ్మెకు వ్యతిరేకంగా నిత్యావసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా)ను అమలు చేయడం ద్వారా గట్టి వైఖరిని తీసుకుంది.
Ambati Rayudu Quits YSRCP: వైసీపీకి మాజీ క్రికెటర్ అంబటిరాయుడు రాజీనామా..రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ ట్వీట్..
sajayaఇటీవల వైసీపీలో చేరిన మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. త్వరలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా’’ అని తెలిపారు. ఇటీవలే సీఎం జగన్‌ సమక్షంలో వైస్‌ఆర్‌సిపీలో అంబటి రాయుడు చేరిన విషయం తెలిసిందే.
Komuravelli Mallanna: రేపు వైభవంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం.. వేలాదిగా తరలిరానున్న భక్తులు.. ఏర్పాట్లు చేస్తున్న ఆలయ అధికారులు
Rudraసిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్నస్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరుగనున్నది. మల్లన్న క్షేత్రంలో ఈ నెల 7న జరిగే కల్యాణోత్సవానికి రాష్ట్ర నలుమూలలతోపాటు పొరుగు రాష్ర్టాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.
ISRO Chairman S Somanath: 300 ఏళ్లు జీవించే రోజు దగ్గర్లోనే ఉందన్న ఇస్రో చైర్మన్ సోమనాథ్.. ఎలాగంటే??
Rudraరానున్న కాలంలో మనిషి 300 ఏళ్లు బతికే రోజులు రాబోతున్నాయని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ సోమనాథ్‌ చెప్పారు. మనిషి శరీరంలోని పాడైన అవయవాలు, చనిపోయే దశలో ఉన్న జీవకణాలను మార్చడం ద్వారా మనిషి 200 నుంచి 300 ఏళ్ల వరకు జీవించే అవకాశముంటుందని ఆయన వివరించారు.
Kesineni Nani: త్వరలోనే టీడీపీకి రాజీనామా చేస్తా.. కేశినేని నాని సంచలన ప్రకటన
Rudraవిజయవాడ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో వేరే వారికి అవకాశం ఇస్తామని చంద్రబాబు తనతో చెప్పారని శుక్రవారం మీడియాకు తెలిపిన టీడీపీ నేత కేశినేని నాని నేడు (శనివారం) సంచలన ప్రకటన చేశారు.
Last Date for Abhayahastam: ప్రజాపాలన ‘అభయహస్తం’ దరఖాస్తులకు నేడే ఆఖరు.. ఇప్పటికే, కోటి దాటిన దరఖాస్తులు.. ఈరోజు దరఖాస్తు ఇవ్వలేకపోతే తహసీల్దారు, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తుకు అవకాశం.. దరఖాస్తుల డాటా ఎంట్రీని ఈ నెల 17 కల్లా పూర్తి చేయాలని సీఎస్ ఆదేశాలు.. ఏడాదికి మూడుమార్లు ప్రజాపాలన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం
Rudraతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలోని అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనుంది. కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు సంబంధించిన అప్లికేషన్లను తీసుకుంటున్నారు.
Hyderabad Fire: ప్లైవుడ్‌ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం, సమీపంలోని భవనాల్లోకి వ్యాపించిన పొగలు, బయటకు పరుగులు పెట్టిన స్థానికులు
Hazarath Reddyకుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గాజులరామారంలో (Gajula Ramaram)లోని ప్లైవుడ్‌ గోదాం(Plywood warehouse)లో ఒక్కసారిగా మంటలు(Fire )చెలరేగాయి. దీంతో గోదాంలో ఉన్న ఫ్లైవుడ్స్‌ మంటల్లో పూర్తిగా కాలిపోయాయి.