రాష్ట్రీయం

Revanth Reddy Video: ఎన్నికల తర్వాత కేసీఆర్‌కు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తా.. కాజేసిన ప్రజాధనాన్నంతా కక్కిస్తా - రేవంత్ రెడ్డి వైరల్ వీడియో

ahana

ఎన్నికల తర్వాత కేసీఆర్‌కు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తా.. కాజేసిన ప్రజాధనాన్నంతా కక్కిస్తాం.. కేసీఆర్‌ కుటుంబం ఉండేందుకు జైల్లో డబుల్ బెడ్రూం ఇల్లు: రేవంత్ రెడ్డి

PM Modi In Telangana: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ రెండూ ఒక్కటే.. కాంగ్రెస్‌కు వేసిన ప్రతి ఓటు BRSకే వెళ్తుంది - ప్రధాని మోడీ

ahana

నిర్మల్‌లో బీజేపీ బహిరంగ సభ కొనసాగుతోంది. ఈ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సకల జనుల సౌభాగ్య తెలంగాణ నిర్మాణం కోసం ప్రజలు బీజేపీకి మద్దతు ఇస్తున్నారన్నారు. పదేళ్లుగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమీ లేదని, తెలంగాణలో తొలిసారి బీజేపీ అధికారంలోకి రాబోతోందని ప్రధాని మోదీ అన్నారు.

Hyderabad Rename: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మార్చుతాం.. యూపీ సీఎం యోగి

Rudra

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకోవడంతో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అగ్రనేతలు రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

Rahul Gandhi Hyderabad Tour: హైదరాబాద్‌ ముషీరాబాద్, అశోక్ నగర్ ప్రాంతాల్లో రాత్రివేళ రాహుల్ పర్యటన.. పోటీ పరీక్షల విద్యార్థుల సాధకబాధకాలను అడిగి తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత.. స్టూడెంట్లతో కలిసి చిక్కడపల్లి బావర్చీలో బిర్యానీ ఆరగింపు

Rudra

తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ పట్టుదలగా ప్రయత్నిస్తోంది. రాహుల్ గాంధీ సహా పార్టీ అగ్రనేతలు ఇప్పటికే పలుమార్లు రాష్ట్రంలో ప్రచారం నిర్వహించారు. పోలింగ్‌ కు నాలుగు రోజులే ఉన్న నేపథ్యంలో రాహుల్ గాంధీ వినూత్న మార్గాల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

Advertisement

Wines Closed in Telangana: హైదరాబాద్ సహా తెలంగాణ అంతటా ఈ వారంలో 3 రోజులు వైన్స్‌, బార్లు బంద్‌.. ఎందుకంటే??

Rudra

అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఈ నెల 28న సాయంత్రం 5గంటల నుంచి 30 సాయంత్రం 5గంటల వరకు మద్యం షాపులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లను మూసివేయాలని మూడు కమిషనరేట్ల పోలీసు కమిషనర్లు ఆదేశాలు జారీ చేశారు.

EC Notices To KTR: మ‌రో వివాదంలో మంత్రి కేటీఆర్, ప్ర‌చారం కోసం ఆ ప్లేస్ ఎలా వాడుకుంటారంటూ ఈసీ సీరియ‌స్, ఆదివారం మ‌ద్యాహ్నం 3 గంట‌ల్లోగా వివ‌రణ ఇవ్వాలంటూ ఆదేశం

VNS

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు (EC Notice to KTR) కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్‌ ఎంపీ రణదీప్‌ సూర్జేవాల ఫిర్యాదు ఆధారంగా ఈసీ (EC Notice) నోటీసులు ఇచ్చింది. టీ వర్క్స్‌లో జరిగిన స్టూడెంట్ ట్రైబ్‌లో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది.

Telangana Assembly Elections 2023: బీఆర్‌ఎస్ దళితులు, రైతులకు ద్రోహం చేసింది...కేసీఆర్‌పై ప్రధాని మోదీ ఫైర్..

ahana

తెలంగాణలో మూడు రోజుల ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీ వచ్చారు. తొలిరోజు శనివారం ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాలపై తీవ్ర స్థాయిలో దాడి చేశారు.

Good News for TS Voters in AP: ఏపీలోని తెలంగాణ ఓటర్లకు శుభవార్త.. 30న వేతనంతో కూడిన సెలవు

Rudra

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది. తెలంగాణలో ఓటర్లుగా ఉండి ఏపీలోని పనిచేస్తున్న వారు ఓటుహక్కు వినియోగించుకునేందుకు 30న వేతనంతో కూడిన సెలవును మంజూరు చేసింది.

Advertisement

JEE Advanced 2024: మే 26న జేఈఈ అడ్వాన్స్‌ డ్‌.. షెడ్యూల్‌ విడుదల.. పరీక్ష నిర్వహించనున్న ఐఐటీ మద్రాస్‌.. ఫీజుకి ఆఖరు తేదీ మే 6

Rudra

జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ షెడ్యూ ల్‌ విడుదలైంది. ఐఐటీల్లో ప్రవేశాలకు ఈ పరీక్షను వచ్చే ఏడాది మే 26న రెండు సెషన్లలో నిర్వహించననున్నట్టు ఐఐటీ మద్రాస్‌ తెలిపింది.

BRS Interest Subvention Scheme: ఇంటి రుణగ్రస్తులకు శుభవార్త.. హోమ్‌ లోన్‌ పై వడ్డీని కట్టే స్కీంను యోచిస్తున్నాం.. మంత్రి కేటీఆర్ వెల్లడి

Rudra

ఎన్నికల నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ మరో కొత్త స్కీంకు తలుపులు తెరిచింది. హోమ్‌ లోన్‌ తో ఇల్లు కొనుక్కునే వారి కోసం ఈ స్కీం తీసుకొస్తున్నట్టు తెలుస్తున్నది.

Rains in Telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తెలంగాణలో మరో 3-4 రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్..

Rudra

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రానున్న 3-4 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొన్నది.

Rajneeti Opinion Poll Survey: తెలంగాణ ఎన్నిక‌ల‌పై మ‌రో సంచ‌ల‌న స‌ర్వే, ఈసారి బీఆర్ఎస్ కు 75 స్థానాలు ప‌క్కా అంటూ తేల్చేసిన రాజ‌నీతి ఒపినీయన్ పోల్స్

VNS

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నది. పోలింగ్‌కు (Telangana Polls) సమయం దగ్గరపడుతుండడంతో పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధిస్తుందని ఇప్పటికే పలు ఒపినియన్స్‌ పోల్స్‌ పేర్కొన్నాయి. తాజాగా రాజ్‌నీతి సర్వే (Rajneeti Opinion Poll Survey) సైతం తన సర్వే నివేదికను విడుదల చేసింది.

Advertisement

Telangana: తెలంగాణ రైతుల‌కు గుడ్ న్యూస్, రైతుబంధు పంపిణీకి కేంద్ర ఎన్నిక‌ల సంఘం గ్రీన్ సిగ్న‌ల్, ఎన్నిక‌ల ముందు రైతుల‌కు బిగ్ రిలీఫ్

VNS

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (Telangana Elections) మరో వారం కూడా లేవు. అంతలోనే కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రైతుబంధు పంపిణీ ( Rythubandhu Distribution)చేసేందుకు అనుమతి ఇచ్చింది.

Video: వీడియో ఇదిగో, ఈ పాపులారిటీ పిచ్చితో ఏదైనా జరిగితే ఇంట్లో వాళ్లకు శోకమే, సెక్రటరియేట్ వద్ద యువకుడు ప్రమాదకర విన్యాసాలు, మండిపడుతున్న నెటిజన్లు

Hazarath Reddy

సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి యువత ప్రమాదకర విన్యాసాలకు పాల్పడుతోంది, బిజీ రోడ్లు మీద బైక్ స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదకు కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

KCR Parade Ground Meeting Postponed: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కేసీఆర్ సభ వాయిదా.. రేపు, ఎల్లుండి హైదరాబాద్ కు భారీ వర్ష సూచన కారణంగానే నిర్ణయం

Rudra

రేపు సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించాల్సిన కేసీఆర్ భారీ బహిరంగసభ వాయిదా పడినట్టు సమాచారం. రేపు, ఎల్లుండి హైదరాబాద్ తో పాటు తెలంగాణకు భారీ వర్షసూచన ఉంది.

Bhagavanth Kesari on OTT: ఓటీటీలోకి వచ్చేసిన భగవంత్‌ కేసరి.. ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్‌ అవుతుందంటే?

Rudra

సీనియర్‌ హీరో బాలకృష్ణ వరుస విజయాలతో ఊపుమీదున్నారు. ఆయన అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నటించిన యాక్షన్‌ చిత్రం ‘భగవంత్‌ కేసరి’ దసరా కానుకగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ హిట్‌ ను అందుకున్నది.

Advertisement

Tirumala Special Entry Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఫిబ్రవరి కోటాకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు నేడే విడుదల.. ఉదయం 10 గంటలకు ఆన్ లైన్‌ లో అందుబాటులోకి..

Rudra

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించాలనుకొంటున్న భక్తులకు శుభవార్త. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది.

Telangana Rains: తెలంగాణలో వచ్చే రెండు రోజుల్లో వర్షాలు.. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.. వాతావరణ శాఖ వెల్లడి

Rudra

నిన్నటి నుంచి తెలంగాణలో వాతావరణం మొత్తం చల్లగా మారిపోయింది. వచ్చే రెండు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Tirumala: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు గమనిక, ఫిబ్రవరి కోటాకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు రేపు విడుదల, ఉదయం 10 గంటలకు ఆన్ లైన్‌లో అందుబాటులోకి..

Hazarath Reddy

తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు గమనిక. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ రేపు (నవంబరు 24) విడుదల చేయనుంది. ఫిబ్రవరి కోటాకు సంబంధించిన ఈ టికెట్లను రేపు 10 గంటలకు ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఫిబ్రవరి కోటాకు సంబంధించి వసతి గదుల కోటా టికెట్లను కూడా రేపు విడుదల చేయనున్నారు.

Andhra Pradesh: రాజధాని తరలింపులో కీలక పరిణామం, విశాఖ రిషికొండ మిలీనియం టవర్స్‌లో ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌ జవహర్‌ రెడ్డి

Hazarath Reddy

ఏపీలో విశాఖపట్నం నుంచే పరిపాలన అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విశాఖ రిషికొండ మిలీనియం టవర్స్‌లో మంత్రులు, అధికారుల క్యాంప్‌ కార్యాలయాలను కమిటీ గుర్తించింది.

Advertisement
Advertisement