రాష్ట్రీయం

Andhra Pradesh Elections 2024: ఏపీలో మహిళా ఓటర్లే ఎక్కువ బాసూ, ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసిన ఈసీ, మొత్తం 4,01,53,292 మంది ఓటర్లు

Hazarath Reddy

ఏపీలో ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇదే సమయంలో ముసా​యిదా ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలుంటే డిసెంబర్‌ తొమ్మిదో తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్టు ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసింది

Andhra Pradesh Formation Day: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం, ఆనాటి ప్రధాని నెహ్రూ పెట్టిన కండిషన్ ఏమిటీ ? నవంబర్ 1 నుంచి నేటి వరకు ఏం జరిగింది..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం 2023 (Andhra Pradesh Formation Day) నవంబర్ 1 న జరుపుకుంటారు, ఆంధ్ర ప్రదేశ్ భారతదేశంలోని దక్షిణ తీర ప్రాంతంలో ఉన్న ఒక రాష్ట్రం. దీనిని తరచుగా "దక్షిణ ఆహార గిన్నె" అని పిలుస్తారు. ఇది భారతదేశంలోని ఏడవ-అతిపెద్ద రాష్ట్రం. పదవ-అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం.

Telangana Assembly Elections 2023: మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆయనతో పాటు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఏనుగు రవీందర్ రెడ్డి

Hazarath Reddy

ఎన్నికలు సమీపించే కొద్ది తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు సంతోష్‌ కుమార్, నేతి విద్యాసాగర్, ఆకుల లలిత, కపిలవాయి దిలీప్ కుమార్, మోత్కుపల్లి నర్సింహులు, నీలం మధు ముదిరాజ్.. ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు.

Telangana Assembly Elections 2023: ఒకే ఒక్క అభ్యర్థితో రెండో జాబితా విడుదల చేసిన బీజేపీ, మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా ఏపీ మిథున్ రెడ్డి

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం రెండో జాబితాను విడుదల చేసింది బీజేపీ. అయితే శుక్రవారం విడుదల చేసిన జాబితాలో ఒకే ఒక్క అభ్యర్థి పేరు ఉండడం గమనార్హం. మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్‌ను ఏపీ మిథున్ రెడ్డికి కేటాయించించింది కమలం పార్టీ.

Advertisement

Gorantla Madhav on Chandrababu: వీడియో ఇదిగో, చంద్రబాబు 2024లో చస్తారంటూ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వివాదాస్పద వ్యాఖ్యలు, టీడీపీ శ్రేణుల్లో కలకలం

Hazarath Reddy

హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2024లో చంద్రబాబు చస్తారని... జగన్ సీఎం అవుతారని చెప్పారు. చంద్రబాబు బస్సు యాత్ర చేసి ఇప్పుడు జైలు యాత్ర చేస్తున్నారని అన్నారు.

Skill Development Case: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు, సీఐడీ కాల్ డేటా పిటిషన్‌పై తీర్పు 31కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు

Hazarath Reddy

సీఐడీ కాల్ డేటా పిటిషన్ పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిసాయి. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ లో పెట్టింది. అక్టోబర్ 31వ తేదీ వరకు వాయిదా వేస్తూ న్యాయమూర్తి తీర్పును ఇచ్చారు.

Skill Development Case: నాట్‌ బిఫోర్‌ మీ, చంద్రబాబు కేసు విచారణ నుంచి తప్పుకున్న హైకోర్టు జడ్జి, నేడు హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందుకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు

Hazarath Reddy

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు సంబంధించి హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌, మధ్యంతర బెయిల్‌ కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌లపై దసరా సెలవుల ప్రత్యేక బెంచ్‌ (వెకేషన్‌ బెంచ్‌) నేడు విచారణ జరపనుంది.

APPSC Good News: దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్.. అధికారికంగా ప్రకటన విడుదల చేసిన ఏపీపీఎస్సీ

Rudra

ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. నియామకాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది.

Advertisement

Board Of Intermediate: తెలంగాణ ఇంటర్‌ పరీక్షల ఫీజు గడువు తేదీల విడుదల.. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 14 వరకూ జరిమానా లేకుండానే ఫీజు చెల్లింపునకు అవకాశం.. ఆ తర్వాత జరిమానా ఎలాగంటే?

Rudra

తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు తాజాగా విడుదల చేసింది. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 14 వరకూ ఎటువంటి జరిమానా లేకుండా ఫీజులు చెల్లించవచ్చని పేర్కొంది.

TS Police Seized: తెలంగాణలో ఎన్నికల తనిఖీలు.. పెద్దయెత్తున నగదు, బంగారు, వెండి ఆభరణాలు, మద్యం స్వాధీనం.. ఇప్పటివరకు రూ.347 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం

Rudra

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్టోబర్ 9 నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.347.16 కోట్ల సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad Blasts Conspiracy Case: హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర కేసు, 11 మంది నిందితులకు పదేళ్ల జైలు శిక్ష విధించిన ఢిల్లీ ఎన్‌ఐఏ కోర్టు

Hazarath Reddy

హైదరాబాద్‌ పేలుళ్ల కుట్ర కేసులో పదకొండు మంది నిందితులకు పదేళ్ల జైలు శిక్ష విధించింది ఢిల్లీ ఎన్‌ఐఏ(National Investigation Agency)కోర్టు. ఈ కేసులో కీలక సూత్రధారి ఒబెద్‌ ఉర్‌ రెహమాన్‌తో పాటు 10 మందికి జైలు శిక్ష ఖరారు చేసింది ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం.

YSR Telangana Party Symbol: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, వైఎస్సార్‌టీపీకి బైనాక్యులర్‌ గుర్తు కేటాయించిన కేంద్ర ఎన్నికల సంఘం

Hazarath Reddy

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది. ఆ పార్టీకి బైనాక్యులర్‌ గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో, రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో వైఎస్సార్‌టీపీ బైనాక్యులర్‌ గుర్తుతో ఎన్నికల బరిలోకి దిగనుంది. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని వైఎస్‌ షర్మిల ప్రకటించారు.

Advertisement

Chikballapur Road Accident: కర్ణాటక రోడ్డు ప్రమాద ఘటనపై సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి, బాధిత కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని హామీ

Hazarath Reddy

కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్యసాయి జిల్లాకు చెందిన ప్రయాణికులు దుర్మరణం చెందడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Skill Development Scam Case: ఏపీ హైకోర్టులో చంద్రబాబు లాయర్లు హౌస్ మోషన్ పిటిషన్, టీడీపీ అధినేత కుడి కంటికి ఆపరేషన్ చేయాలని పిటిషన్‌లో వివరణ

Hazarath Reddy

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్న సంగతి విదితమే. తాజాగా ఆయన బెయిల్‌ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలంటూ హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలైంది. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

KCR Election Campaign: నేటి నుంచి సీఎం కేసీఆర్ వరుస సభలు, రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు సభపై సర్వత్రా ఆసక్తి, వచ్చే 9 వరకు కేసీఆర్ షెడ్యూల్ ఇదీ!

VNS

Skill Development Scam Case: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసు, రేపు హైకోర్టు ముందుకు చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌

Hazarath Reddy

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు సంబంధించి హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌, మధ్యంతర బెయిల్‌ కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌లపై దసరా సెలవుల ప్రత్యేక బెంచ్‌ (వెకేషన్‌ బెంచ్‌) శుక్రవారం (27న) విచారణ జరపనుంది.

Advertisement

Chikkaballapur Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్నకారును ఢీకొట్టిన కారు, 12 మంది మృతి, చనిపోయినవారంతా ఏపీకి చెందినవారే!

VNS

కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌ (Chikkaballapur) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం చిక్‌ బళ్లాపూర్‌ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 12 మంది మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Viral Video: చొక్కా పట్టుకొని టీవీ లైవ్‌లో స్టేజీ మీదనే కొట్టుకున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకా, బీజేపీ నేత శ్రీశైలం గౌడ్..వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..

ahana

కుత్బుల్లా పూర్ లో ఓ ప్రైవేటు న్యూస్ చానెల్ నిర్వహించిన డిబేట్ లో ప్రస్తుత ఎమ్మెల్యే కేపీ వివేకానంద, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ చొక్కాలు పట్టుకొని మరీ కొట్టుకున్నారు. దీంతో డిబేట్ నిర్వాహకులు మధ్యలో జోక్యం చేసుకొని గొడవను సర్దుబాటు చేసే యత్నం చేశారు.

Secunderabad Fire Accident: సికింద్రాబాద్ క్లాక్ టవర్ సమీపంలోని నవకేతన్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం, ఎగిసి పడుతున్న మంటలు..

ahana

సికింద్రాబాద్ క్లాక్ టవర్ సమీపంలోని నవకేతన్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాంప్లెక్స్ లోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగగా, నిప్పు కీలలు ఎగిసి 5వ అంతస్తు వరకూ మంటలు వేగంగా వ్యాపించాయి.

Telangana Assembly Elections 2023: నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, మెదక్ ఎంపీ సీటు హామీతో వెనక్కి తగ్గిన సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి

Hazarath Reddy

నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ఆమెకు బుధవారం బీఫామ్ అందించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి బీఫామ్‌ను అందించారు.

Advertisement
Advertisement