రాష్ట్రీయం
Disco Shanti: తాళి తప్ప ఇంకేమీ మిగల్లేదు.. శ్రీహరి భార్య డిస్కో శాంతి భావోద్వేగం.. తమ ఆర్థిక స్థితి తలకిందులైందని ఆవేదన
Rudraదివంగత టాలీవుడ్ నటుడు, రియల్ స్టార్ శ్రీహరి.. నటి శాంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శ్రీహరి సినిమాల్లో అన్ని తరహా పాత్రలు చేసి మెప్పించారు. అయితే ఆయన 2013లో మరణించడం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు.
Brahmanandam: అంగరంగ వైభవంగా బ్రహ్మానందం చిన్న కుమారుడి వివాహం.. నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం కేసీఆర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. వేడుకకు హాజరైన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు
Rudraప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్థ వివాహం శుక్రవారం హైదరాబాద్‌ లో అంగరంగ వైభవంగా జరిగింది. నగరానికి చెందిన డా. పద్మజ వినయ్‌ల కుమార్తె ఐశ్వర్యతో కలిసి సిద్ధార్థ వైవాహిక బంధంలో అడుగుపెట్టారు.
Steel Bridge: లోయర్ ట్యాంక్‌ బండ్ వద్ద రూ. 450 కోట్లతో స్టీల్‌ బ్రిడ్జ్ నిర్మాణం.. నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్.. హైదరాబాద్‌ లో ఇవాళ ఈ రూట్‌ లో వెళ్లొద్దు
Rudraహైదరాబాద్‌ లోని లోయర్ ట్యాంక్‌ బండ్ వద్ద స్టీల్‌ బ్రిడ్జ్ ప్రారంభం సందర్భంగా నేటి మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
AP Digital Certificates: వాహనదారులకు అలర్ట్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై డిజిటల్ సర్టిఫికేట్లనే జారీ చేసేందుకు నిర్ణయించిన ఏపీ రవాణా శాఖ
Rudraఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్సు, ఆర్‌ సీలను ఇకపై డిజిటల్ రూపంలోనే జారీ చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ ప్రకటించింది. ప్లాస్టిక్ కార్డుల జారీకి స్వస్థి పలికినట్టు వెల్లడించింది.
Telangana Rains: హైదరాబాద్ కు పట్టిన ముసురు.. నేడు, రేపు తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు
Rudraనిన్న సాయంత్రం నుంచి హైదరాబాద్ లో ముసురు పట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో జల్లులు, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తుంది. అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.
Govt Jobs in Andhra Pradesh: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్, త్వరలో 1,199 పోస్టుల భర్తీకి గ్రూప్‌–1, గ్రూప్‌–2 నోటిఫికేషన్లు, వివరాలను వెల్లడించిన ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌
Hazarath Reddyఏపీలో త్వరలో గ్రూప్‌–1, గ్రూప్‌–2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్‌–1, గ్రూప్‌–2 నోటిఫికేషన్లకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు.
Video: రాత్రి వేళ ట్రాఫిక్ లేదని సిగ్నల్ క్రాస్ చేస్తుండగా గుద్దేసిన కారు, ట్రాఫిక్ సిగ్నల్ ను ఎల్లప్పుడూ పాటించాలని వీడియోషేర్ చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
Hazarath Reddyఏ సమయంలోనైనా ట్రాఫిక్ నియమనిబంధనలు పాటించాల్సిందేనని లేకుంటే ఇలా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని వీడియో ద్వారా అవగాహన కల్పించారు. ట్రాఫిక్ సిగ్నల్ ను ఎల్లప్పుడూ పాటించాలని సూచించారు. ఆ వీడియో ఇదిగో...
Female Thieves in Hyderabad: ఆడ దొంగలు వచ్చేశారు హైదరాబాదీలు జాగ్రత్త, ఇంట్లో చొరబడి ల్యాప్‌టాప్, సెల్ ఫోన్ ఎత్తుకెళ్లిన సీసీటీవీ పుటేజీ ఇదిగో..
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో దొంగలు అందినకాడికి దోచుకెళుతున్నారు. ఇప్పటివరకు మగాళ్లే దొంగతనాలు చేస్తుండగా తాజాగా ఆడవాళ్లు కూడా రాత్రుళ్లు దొంగతనాలకు బయలుదేరారు. దీనికి సంబంధించిన పుటేజీ వైరల్ అవుతోంది. హైదరాబాద్ నగరంలోని శాస్త్రి నగర్లో మహిళా దొంగలు పడ్డారు.ఓ ఇంట్లో చొరబడి ల్యాప్‌టాప్, సెల్ ఫోన్ చోరీ చేసి ఎత్తుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..
Chandrababu on Telangana: తెలంగాణ తలసరి ఆదాయంలో నంబర్ 1 స్థానంలో ఉందంటే కారణం నేనే, చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యల వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు తెలంగాణ తలసరి ఆదాయంలో నంబర్ 1 స్థానంలో ఉంది.. దానికి కారణం కూడా నేనేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అలాగే ఆరోజు నేను వేసిన ఫౌండేషన్ వల్ల భారతదేశంలో హైదరాబాద్ నంబర్ 1 సిటీ అయిందని తెలిపారు. వీడియో ఇదిగో..
YS Sharmila: గజ్వేల్ పర్యటనకు వెళ్తున్న షర్మిలను అడ్డుకున్న పోలీసులు.. హౌస్ అరెస్ట్.. పర్యటనకు అనుమతి లేదని వెల్లడి.. పోలీసులతో వాగ్వాదానికి దిగిన షర్మిల.. లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్త వాతావరణం
Rudraసిద్దిపేట జిల్లాలోని సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ లో పర్యటించేందుకు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల సిధ్ధమయ్యారు. ఈ క్రమంలో లోటస్ పాండ్ నుంచి బయటకు వస్తున్న ఆమెను పోలీసులు అడ్డుకున్నారు.
Tomato Price Drop: సామాన్యులకు గుడ్ న్యూస్.. రూ.60కి దిగొచ్చిన టమాటా ధర... కిలో రూ.30కే లభించే తరుణం రాబోతుంది!!
Rudraనిత్యావసరాల ధరల మంటతో కుదేలైన సామాన్యులకు శుభవార్త. దేశంలో ఇప్పటికే చాలా చోట్ల కిలో రూ.60-రూ.80 చొప్పున టమాటా కొనుగోలు చేస్తున్న ప్రజలకు మరింత ఉపశమనం లభించనుంది.
Tirumala Update: శ్రీవారి భక్తులకు కర్రల పంపిణీ.. చిన్నారులపై చిరుతల దాడుల కారణంగా నడక దారిలో తగ్గిన భక్తులు (వీడియోతో)
Rudraచిన్నారులపై చిరుతల దాడుల కారణంగా 15 ఏళ్ల లోపు పిల్లలను మధ్యాహ్నం 2 గంటల తర్వాత నడకదారిలోకి అనుమతించడం లేదు. దీంతో చాలా మంది పిల్లలతో బస్సుల్లో వెళ్తున్నారు. దీంతో తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తుల సంఖ్య తగ్గింది.
Rains in Telugu States: బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేటి నుంచి మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వానలు.. పూర్తి వివరాలు ఇదిగో..
Rudraతూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన నేడు అల్పపీడనంగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంలోఆంద్రప్రదేశ్ లోని కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాలతో పాటు తెలంగాణలోని మరికొన్ని జిల్లాల్లో నేటి నుంచి 21వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Weather Forecast: రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్, బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం, రేపు అల్పపీడనంగా బలపడే అవకాశం
Hazarath Reddyఆగ్నేయ బంగాళాఖాతం దాని అనుకొని తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం ఆవరించి ఉంది. ఇది రేపు అల్పపీడనంగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంలో కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Hyderabad: హైటెక్ సిటీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, ఫ్లైఓవర్‌ పైనుంచి కిందపడిన యువతి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
Hazarath Reddyమాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో హైటెక్ సిటీ ప్లై ఓవర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైటెక్‌ సిటీ ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడి యువతి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
TDP MLA Jaleel Khan: తెలుగు ప్రజల కోసం ప్రధాని పదవిని వదిలేసుకున్న త్యాగమూర్తి చంద్రబాబు, ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన టీడీపీ సీనియర్ నాయకులు జలీల్ ఖాన్
Hazarath Reddyవిజయవాడ పశ్చిమ టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ చంద్రబాబు మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడుకు ప్రధాని పదవి ఇస్తానంటే నాకు నా తెలుగు రాష్ట్ర ప్రజలే కావాలని ప్రధాని పదవి వదులుకున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు.
TSRTC Gamyam APP: టీఎస్ఆర్టీసీ గమ్యం యాప్ ద్వారా మీరు వెళ్లే బస్సు ఎక్కడుందో సులువుగా తెలుసుకోవచ్చు, డౌన్ లోడ్ లింక్ ఇదిగో..
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) అత్యాధునిక ఫీచర్లతో బస్ ట్రాకింగ్ యాప్ ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చింది. ఈ బస్ ట్రాకింగ్ యాప్‌నకు ‘గమ్యం’గా నామకరణం చేసింది.
Protest in Adani Gangavaram Port: కనీస వేతనం రూ.36వేలు చెల్లించాలంటూ గంగవరం పోర్టు ముట్టడించిన కార్మికులు, పలువురు కార్మికులు, పోలీసులకు తీవ్ర గాయాలు
Hazarath Reddyవిశాఖపట్నంలోని గంగవరం పోర్టు వద్ద కార్మికులు చేపట్టిన ‘పోర్టు బంద్‌’ ఉద్రిక్తతకు దారి తీసింది. కార్మికులు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి.తొలగించిన పోర్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు కనీస వేతనం రూ.36వేలు చెల్లించాలనే డిమాండ్లతో కార్మిక సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి.
Student Dies of Heart Attack: గుండెపోటుతో క్లాసులోనే కుప్పకూలిన 9వ తరగతి విద్యార్థి, ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి
Hazarath Reddyఖమ్మం ఎన్ఎస్‌పీ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న రాజేష్ ఉదయం స్కూలుకు వెళ్లిన తర్వాత గుండెలో నొప్పిగా ఉన్నట్టు పాఠశాల ఉపాధ్యాయులకు తెలిపారు. వెంటనే వారు రాజేష్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.
Telangana Horror: దారుణం, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లో బాలికపై తెగబడిన నలుగురు కామాంధులు, తీవ్ర గాయాలతో మృతి చెందిన మైనర్
Hazarath Reddyతెలంగాణలోని పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన మైనర్‌ బాలికపై నలుగురు యువకులు సామూహిక హత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం తర్వాత తీవ్ర గాయాలైన బాలికను.. చికిత్స కోసం ప్రైవేటు వాహనంలో మధ్యప్రదేశ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది.