రాష్ట్రీయం

Suman on AP Politics: ఏపీని అభివృద్ధి చేసింది చంద్రబాబే, హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు, చిరంజీవి అన్నదాంట్లో తప్పేముంది.. మీరే బజ్జీగాళ్లు అంటూ ఫైర్

Hazarath Reddy

సినిమాలతో రాజకీయ నాయకులకు ఏం పని అని సినీ నటుడు సుమన్ ప్రశ్నించారు. సినీ నటుల రెమ్యునరేషన్లపై మాట్లాడటాన్ని రాజకీయ నాయకులు మానేయాలని సూచించారు. మా పారితోషికాలతో రాజకీయాలకు ఏం సంబంధమని ప్రశ్నించారు. గురువారం తిరుపతిలో మీడియాతో ఆయన మాట్లాడారు.

Raidurgam SBI Manager Arrest: కోటి రూపాయల కస్టమర్ల సొమ్ము నొక్కేసిన రాయదుర్గం ఎస్‌బీఐ సీనియర్ మేనేజర్ అరెస్ట్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

రాయదుర్గం స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ సీనియర్ మేనేజర్ ఫణికుమార్ బ్యాంకు ఖాతాదారులకు చెందిన రూ.1,07,30,023 నగదును తన తల్లి, సొంత కుటుంబ సభ్యుల ఖాతాలోకి జమ చేయడంతో ఉన్నతాధికారులు అతనిని సస్పెండు చేశారు.

Telangana: సభ్య సమాజం సిగ్గు పడే ఘటన, రోడ్డుపైనే ప్రసవించిన ఆదివాసీ మహిళ, నాలుగు గంటలు రోడ్డుపైనే నరకయాతన అనుభవించిన మహిళ

Hazarath Reddy

స్థానిక ప్రజల సహకారంతో దొత్తి వాగు దాటించి వచ్చినప్పటికీ డీజిల్ లేక అంబులెన్స్ రాకపోవడంతో రోడ్డు పై మగ శిశువు ప్రసవం. నాలుగు గంటలు రోడ్డుపైనే నరకయాతన అనుభవించిన మహిళ.

Andhra Pradesh: మాకు తాగు నీరు ఇవ్వండి అంటూ రోడ్డు పై ధర్నాకు దిగిన మహిళలు, మడకశిర మండలం చౌటుపల్లి గ్రామంలో నీటి కష్టాలు

Hazarath Reddy

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం చౌటుపల్లి గ్రామంలో చాలా రోజుల నుంచి నీటి కోసం ఇబ్బంది పడుతున్న ఊరి ప్రజలు.పలుమార్లు నీరు మరియు విద్యుత్ దీపాల సౌకర్యం సరిగా లేదని చౌటిపల్లి వాసులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఏమాత్రం అధికారులు పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన మహిళలు

Advertisement

Talasani Srinivas Yadav: సారీ అనుకోకుండా జరిగింది, రాజేష్ బాబును చెంప దెబ్బ కొట్టడంపై మంత్రి తలసాని వివరణ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు(Rajesh Babu)పై తలసాని చేయి చేసుకున్న సంగతి విదితమే. ఈ నెల 19వ తేదీన హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్(Hyderabad Flyover) ప్రారంభోత్సవంలో తలసాని.. మంత్రి కేటీఆర్ వెనకాల రాజేష్ బాబు వెళ్తుండగా అడ్డుకుని చెంపపై కొట్టారు.

Earthquake in Manuguru: మణుగూరులో ఒక్కసారిగా కంపించిన భూమి.. భయభ్రాంతులకు గురైన ప్రజలు.. వీడియోతో

Rudra

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు పట్టణం లో ఒక్కసారి గా భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. శుక్రవారం తెల్లవారు జామున 4-40 గంటలకు భూమి‌ స్వల్పంగా కంపించడంతో నిద్రలో ఉన్న ప్రజలు ఉలికిపడి బయటకు పరుగులు తీశారు.

Bhadrakali Temple: శ్రావణ శుక్రవారం సందర్భంగా.. భద్రకాళి అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

Rudra

రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు శ్రావణ శుక్రవారం (Sravana Sukravaram) కళను సంతరించుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూకట్టారు.

Secretariat: సచివాలయంలో నేడు ప్రార్థనామందిరాలు ప్రారంభం.. హాజరుకానున్న సీఎం కేసీఆర్‌

Rudra

సర్వమత సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో నిర్మించిన వివిధ మతాల ప్రార్థనామందిరాలు ఆలయం, మసీదు, చర్చిని శుక్రవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రారంభ ఏర్పాట్లను గురువారం పరిశీలించారు.

Advertisement

Siddipet Horror: భార్యతో గొడవ.. కౌన్సెలింగ్‌ కు రమ్మంటూ పోలీసుల పిలుపు.. భయంతో రంగనాయక రిజర్వాయర్‌ లో దూకి టెకీ ఆత్మహత్య.. సిద్దిపేటలో ఘోరం

Rudra

సిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్ జలాశయంలో దూకి ఓ టెకీ బలవన్మరణానికి పాల్పడ్డారు. జిల్లాలోని సంజీవయ్యనగర్‌కు చెందిన పుట్ల కిరణ్‌ కుమార్ హైదరాబాద్‌ లో సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు.

Varalakshmi Vratham 2023 Wishes: నేడు శ్రావణ శుక్రవారం.. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మీ బంధువులకు లేటెస్ట్ లీ ద్వారా WhatsApp Greetings, HD Images, Messages చేస్తూ శుభాకాంక్షలు తెలియజేయండి..

Rudra

నేడు వరలక్ష్మీ వ్రతం పర్వదినం, శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పండుగను జరుపుకుంటారు.

Tirumala: శ్రావణ శుక్రవారం ఎఫెక్ట్.. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం వేచిచూడాలంటే??

Rudra

తిరుమలలో భక్తుల రద్దీ నేడు (శుక్రవారం) బాగా పెరిగింది. శ్రావణ శుక్రవారం.. వరలక్ష్మీ వ్రతం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చారు. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 18 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

Chandrayaan-3: జాబిలి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 ల్యాండర్ దిగడానికి ముందు వీడియో... చూడటానికి ఎంత బాగుందో.. మీరూ చూడండి!

Rudra

చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ అడుగుపెడుతున్న సమయంలో తీసిన వీడియోను ఇస్రో తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. బుధవారం సాయంత్రం గం.6.04 నిమిషాలకు చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగిడి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

Advertisement

MLC Patnam Mahender Reddy Sworn: మంత్రిగా ప్రమాణాస్వీకారం చేసిన పట్నం మహేందర్‌రెడ్డి, ఈటల రాజేందర్‌ బర్తరఫ్‌తో ఖాళీ అయిన స్థానంలో అవకాశం

Hazarath Reddy

Telangana HC on Gadwal MLA: గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డిపై అనర్హత వేటు వేసిన తెలంగాణ హైకోర్టు,రూ. 3 లక్షల జరిమానా

Hazarath Reddy

గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు నుంచి భారీ షాక్‌ తలిగింది. తప్పుడు అఫిడవిట్‌ సమర్పించారంటూ గురువారం ఎమ్మెల్యేగా ఆయన్ని అనర్హుడిగా ప్రకటించింది తెలంగాణ హైకోర్టు. అదే సమయంలో.. ఎన్నికల్లో తర్వాతి మెజార్టీతో ఉన్న డీకే అరుణను(ప్రస్తుతం బీజేపీ) ఎమ్మెల్యేగా ప్రకటించింది.

Telangana Horror: సిద్దిపేట జిల్లాలో దారుణం, మహిళ గొంతు కోసి, కాళ్లను శరీరం నుంచి వేరు చేసి దారుణ హత్య

Hazarath Reddy

ఇటీవల కాలంలో మానవ మృగాల చేతుల్లో మహిళల ప్రాణాలు బలైపోతున్నాయి. సిద్దిపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.సిద్దిపేట జిల్లాలో ఓ మహిళను ఆమె ఇంట్లోనే దుండగులు గొంతు కోసి కాళ్లను శరీరం నుంచి వేరు చేశారు. ములుగు మండలం బండమైలారంలో ఈ ఘటన జరిగింది.

Video: వీడియో ఇదిగో, బైక్‌ను ఓవర్‌టేక్ చేయబోయి బోల్తా పడిన ఆటో, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘటన, ముగ్గురికి గాయాలు

Hazarath Reddy

హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద బైక్‌ను ఓవర్‌టేక్ చేస్తున్న సమయంలో వేగంగా వెళ్తున్న ఆటో రిక్షా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో సహా 3 మందికి గాయాలయ్యాయి. వీడియో ఇదిగో..

Advertisement

TS DSC 2023:నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 6,500 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్న తెలంగాణ ప్రభుత్వం, కీలక వివరాలు ఇవిగో..

Hazarath Reddy

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.పాఠశాల విద్యకు సంబంధించి టీచర్‌ పోస్టుల భర్తీకి త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. 6,500 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఆమె తెలిపారు.

Andhra Pradesh: సంక్షేమ పథకాల కోసం మరో రూ.216.34 కోట్లు విడుదల, కులం​, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా పథకాలు అందజేస్తున్నామని తెలిపిన సీఎం జగన్

Hazarath Reddy

ఏపీ రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాల ఫలాలను సంతృప్త స్థాయిలో అందిస్తున్నారు. ఈ క్రమంలో ఏదైనా కారణం చేతనైనా వివిధ సంక్షేమ పథకాలను అందుకోలేక మిగిలిపోయిన అర్హులకు కూడా లబ్ధి చేకూర్చారు. ఈ క్రమంలో వారి ఖాతాల్లోకి డబ్బు జమ చేశారు.

TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్, నవంబర్ నెల ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల చేసిన టీటీడీ, శ్రీవారి బ్రహ్మోత్సవాల తేదీలు ఇవిగో, అధికమాసం కారణంగా రెండు బ్రహ్మోత్సవాలు

Hazarath Reddy

నవంబర్ నెల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు నేటి(గురువార) ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేసింది. నవంబర్‌ నెలకు సంబంధించిన ఆన్‌లైన్‌ వసతి కోటాను రేపు విడుదల చేయనుంది. ఇక తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది

Weather Forecast: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, వచ్చే 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు, రెండు రాష్ట్రాల్లో ఈ జిల్లాలకు గ్రీన్ అలర్ట్

Hazarath Reddy

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని పలు ప్రాంతాలకు ఎల్లో, గ్రీన్ అలర్ట్ జారీ చేసింది.

Advertisement
Advertisement