రాష్ట్రీయం
Video: వీడియో ఇదిగో, దహన సంస్కారాలు చేయాలంటే పొంగి పొర్లుతున్న వాగును దాటాల్సిందే, బ్రిడ్జి ఏర్పాటు చేసేందుకు అధికారులు ససేమిరా
Hazarath Reddyఆ గ్రామంలో దహన సంస్కరాలు చేయాలంటే పొంగిపోతున్న వాగు సైతాన్ని దాటిపోవాల్సిందే. ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామంలో గుండ్లకమ్మ వాగుపై బ్రిడ్జి ఏర్పాటు చేసేందుకు అధికారులు ససేమిరా అంటున్నారు. అధికార పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్‌కే ఈ దుస్థితి రావటం ఆ గ్రామ ప్రజలను కలచివేస్తుంది.
Stray Dog Attack: నిజామాబాద్‌లో బాలుడి మీద దాడి చేసిన వీధి కుక్క, వీడియో ఇదిగో..
Hazarath Reddyనిజామాబాద్ జిల్లాలో ఓ వీధి కుక్క బాలుడిపై దాడికి యత్నించింది. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 8వ డివిజన్‌లో ఓ బాలుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. కిరాణా షాపుకు వెళ్లి ఏదో తినే పదార్థాన్ని కొనుగోలు చేసిన బాలుడు దాన్ని చేతిలో పట్టుకొని ఇంటికి వెళ్తున్నాడు.
Rat in Godavari Express: 20 నిమిషాల పాటు గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలును ఆపేసిన ఎలుక, క్యాబిన్ కంట్రోల్ పానెల్‌లోకి దూరడంతో పొగలు
Hazarath Reddyగోదావరి ఎక్స్‌ప్రెస్ రైల్లో ఎలుక కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి వైజాగ్ వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు థర్డ్ ఏసీ కోచ్ క్యాబిన్ కంట్రోల్ పానెల్ లోకి ఎలుక దూరడంతో పొగలు వచ్చాయి. వెంటనే రైలు ఆపేశారు. సుమారు 20 నిమిషాల పాటు రైల్వే సిబ్బంది, ప్రయాణికుల్లో టెన్షన్.. ఎలుకను బయటకు తీసిన తర్వాత రైలు తిరిగి బయలుదేరింది.
Video: వీడియో ఇదిగో, దొంగతనానికి వచ్చిన దొంగను తరిమి తరిమి కొట్టిన మహిళ, వేములవాడలో సీసీటీవీ పుటేజీ బయటకు
Hazarath Reddyభగవంతరావు నగర్లో పిల్లి శ్రీలత అనే మహిళ భర్త గల్ఫ్‌లో ఉంటున్నాడు. ఆమె మొదటి కూతురుకు వివాహం కాగా, రెండో కూతురు అమెరికాలో ఉంటుంది. ఒంటరిగా ఉంటున్న ఆమెపై ఓ దుండగుడు దాడి చేసి దొంగతనానికి యత్నించాడు.శ్రీలత తప్పించుకోవడానికి ప్రయత్నించగా.. సదరు దొంగ ఆమె మెడలో నుంచి బంగారం అపహరించేందుకు యత్నించాడు.
Independence Day Celebrations: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జెండా ఎగురవేసిన ఇద్దరు సీఎంలు (వీడియో)
Rudraతెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. విజయవాడలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. మరోవైపు గోల్కొండ కోటలో తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జాతీయ జెండా ఎగరేసిన సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
Independence Day 2023 Google Doodle: భారత స్వాత్రంత్ర దినోత్సవ సంబురాన గూగుల్ ప్రత్యేక డూడుల్.. మీరూ చూడండి!
Rudraమంగళవారం 77వ భారత స్వాతంత్ర్య దినోత్సవ సంబురాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గూగుల్.. ప్రత్యేక డూడుల్ ను రూపొందించి ప్రత్యేక శుభాకాంక్షలను తెలియజేసింది.
Independence Day Celebrations: దేశవ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ సంబురాలు.. జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ 10వ ప్రసంగం.. అమృత కాలంలో నవయవ్వన భారతమే లక్ష్యమని ప్రకటన (వీడియోతో)
Rudraయావత్తు 140 కోట్లమంది భారతదేశ ప్రజల మనసులు గర్వంతో ఉప్పొంగిపోయాయి. మంగళవారం 77వ భారత స్వాతంత్ర్య దినోత్సవ సంబురాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం 7.30 గంటలకు రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు.
Tirupati Leopard: తిరుపతి ఎస్వీ యూనివర్సిటి ఇంజనీరింగ్ కాలేజీలో చిరుత సంచారం కలకలం
kanhaతిరుపతి ఎస్వీ యూనివర్సిటి ఇంజనీరింగ్ కాలేజీలో చిరుత సంచారం కలకలం రేపింది. భయంతో గ్రౌండ్ నుంచి విద్యార్థులు పరుగులు తీశారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. మొన్న చిరుత దాడిలో చిన్నారి లక్షిత మృతి చెందిన విషయం తెలిసిందే.
Telangana Farm Loan Waiver: లక్ష రూపాయలలోపు రుణమాఫీ పూర్తి చేసిన తెలంగాణ ప్రభుత్వం
kanhaతెలంగాణ ప్రభుత్వం రూ. లక్షలోపు రుణమాఫీని పూర్తి చేసింది. ఇవాళ ఒక్కరోజే 10,79,721 మంది రైతులకు రూ. 6,546.05 కోట్ల రుణాలను మాఫీ చేసింది. వెంటనే బకాయిలు చెల్లించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
Tirumala Bear: తిరుమలలో శ్రీవారి నడక మార్గంలో ఎలుగు బంటి హల్‌చల్, 2000వ మెట్టు దగ్గర భక్తులకు ఎలుగు బంటి కనిపించడంతో పరుగో పరుగు..
kanhaతిరుమలలో శ్రీవారి మెట్టు నడక మార్గంలో ఎలుగు బంటి హల్‌చల్ చేసింది. ఈ రోజు ఉదయం 2000వ మెట్టు దగ్గర భక్తులకు ఎలుగు బంటి కనిపించింది. దీంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.
AP Police: వీడియో వైరల్, సముద్రంలో మునిగిపోతున్న ఇద్దరు వ్యక్తులను కాపాడిన ఏపీ పోలీసు, వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..
kanhaఒక్కసారిగా వచ్చిన పెద్ద అలలకు వారు సముద్రంలో మునిగిపోతుండగా అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు గమనించి వారిని రక్షించి ప్రథమ చికిత్స అందించారు.
Alert To TTD Devotees: టీటీడీ భక్తులకు అలర్ట్ ఒక చిరుత కాదు... నడక మార్గంలో మరో 3 చిరుతలు ఉన్నాయి - టీటీడీ ఈవో
kanhaటీటీడీ ఈవో తిరుమల నడకదారిలో చిన్నారిని చంపిన చిరుతను అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. నడకదారి సమీపంలో మరో 3 చిరుతలు సంచరిస్తున్నట్లు గుర్తించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
Leopard In Tirumala: తిరుమల నడక దారిలో మరో చిరుత పులి, వైరల్ వీడియో చూస్తే గుండె ఆగిపోతుంది, భక్తులు పరుగో పరుగు..
kanhaతిరుమలలో మరో చిరుత.. భక్తుల పరుగులు, తిరుమల నడకదారిలో ఈరోజు సోమవారం ఉదయం తిరుమలలో మరో చిరుత సంచారం కలకలం రేపింది. నడకదారిలో ఈ ఉదయం కొందరు భక్తులు వెళ్తుండగా చిరుత కనిపించింది.
Telangana Congress Leaders Fight: వీడియో వైరల్, కాంగ్రెస్ బీసీ ఐక్య వేదికలో వీహెచ్ ముందే తన్నుకున్న నేతలు
kanhaకాంగ్రెస్ బీసీ ఐక్య వేదికలో వీహెచ్ ముందే తన్నుకున్న నేతలు ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి.
Annavaram: అన్నవరంలో రేపటి నుండి కొత్త నిబంధన.. రేపటి నుంచి కొండపై దుకాణాల్లో ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నట్టు ఆలయ ఈవో ప్రకటన.. గాజు, మొక్కజొన్న గింజలతో చేసిన సీసాల్లో నీరు విక్రయించేందుకు మాత్రమే అనుమతి
Rudraపర్యావరణ పరిరక్షణ కోసం కాకినాడ జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానం కొత్త నిబంధన అమలు చేయనుంది. రేపటి (మంగళవారం) నుంచి కొండపై ప్లాస్టిక్‌ ను నిషేధిస్తున్నట్టు ఆలయ ఈవో ఆజాద్ తెలిపారు. కొండపై ఉన్న దుకాణాల్లో కేవలం గాజు సీసాలు, మొక్కజొన్న గింజలతో చేసిన సీసాల్లో మాత్రమే నీటిని విక్రయిస్తారని చెప్పారు.
Leopard at Tirumala: తిరుమలలో ఆరేళ్ల బాలికను పొట్టనపెట్టుకున్న చిరుత ఆటకట్టు.. ఎట్టకేలకు బోనులోకి.. వీడియోతో..
Rudraతిరుమల నడకమార్గంలో వెళుతున్న ఆరేళ్ల బాలికను ఇటీవల పొట్టన పెట్టుకున్న చిరుతను బంధించేందుకు అధికారుల ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. సోమవారం తెల్లవారుజామున ఈ చిరుత బోనులో చిక్కింది. చిరుతను పట్టుకునేందుకు సిబ్బంది ఘటనాస్థలితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మూడు బోన్లు, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
TSRTC Special Offer: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ బంపర్‌ ఆఫర్, పల్లెవెలుగులో 50 శాతం డిస్కౌంట్, హైదరాబాద్‌లో టీ-24 టికెట్ రేటు తగ్గింపు
VNSరాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లో తిరిగే పల్లె వెలుగు సర్వీసుల్లో వెళ్లే సీనియర్‌ సిటీజన్లకు టికెట్‌లో 50 శాతం రాయితీని ఇస్తున్నట్లు (Special Offer) వెల్లడించింది. హైదరాబాద్‌ నగరంలో 24 గంటల పాటు అపరిమిత ప్రయాణానికి సంబంధించిన టీ-24 టికెట్‌ను కేవలం రూ.75కే ఇవ్వాలని నిర్ణయించింది.
TSPSC New schedule Group-2 Exam: గ్రూప్-2 పరీక్ష వాయిదా వేస్తూ కొత్త షెడ్యూల్ విడుదల చేసిన TSPSC
kanhaతెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షల రీషెడ్యూల్ తేదీలను TSPSC ప్రకటించింది. నవంబర్ 2,3 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రాగా.. ఈ మేరకు TSPSC కొత్త తేదీలు ప్రకటించింది.
TTD On Minors: టీటీడీ కీలక నిర్ణయం, తిరుమల నడక దారుల్లో 15 ఏళ్లలోపు పిల్లలకు అనుమతిపై ఆంక్షలు
kanhaటీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల నడక దారుల్లో 15 ఏళ్లలోపు పిల్లలకు అనుమతిపై ఆంక్షలు విధించింది. చిరుతల సంచారం దృష్ట్యా పిల్లలకు అనుమతిపై ఆంక్షలు విధిస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. మధ్యాహ్నం 2 తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలకు అనుమతిని నిలిపివేసినట్లు తెలిపింది.
Pawan Kalyan: పవన్ దమ్ముంటే 175 సీట్లలో పోటీ చేయాలి, పవన్‌ ఓ పిరికిపంద, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు
kanhaపవన్ కల్యాణ్ ఆరోపణలకు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే పవన్ 175 సీట్లలో పోటీ చేయాలని సవాలు విసిరారు. పాతిక సీట్లలో పోటీ చేసి ఎలా సీఎం అవుతావని ప్రశ్నించారు.