రాష్ట్రీయం
Kaushik Reddy Vs Sanjay: కరీంనగర్ జిల్లా సమావేశం రసాభాస, సంజయ్‌పై కౌశిక్ రెడ్డి దౌర్జన్యం, ఒరేయ్ అంటూ ఎమ్మెల్యేను సంబోంధించిన కౌశిక్.. వీడియో
Arun Charagondaఎమ్మెల్యే సంజయ్‌పై పాడి కౌశిక్ రెడ్డి బండబూతులతో రెచ్చిపోయాడు. కరీంనగర్ జిల్లా సమావేశంలో సంజయ్‌ను 'ఒరేయ్' అంటూ సంబోధించారు కౌశిక్ రెడ్డి.
Talasani Srinivas Yadav: కొండ పోచమ్మ సాగర్ ఘటనపై తలసాని దిగ్బ్రాంతి... యువకులమృతి కలచివేసింది...ప్రభుత్వం ఆదుకోవాలని తలసాని డిమాండ్
Arun Charagondaకొండ పోచమ్మ సాగర్‌ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కొండపోచమ్మ రిజర్వాయర్ లో ఈతకు వెళ్ళి
Telangana: మద్దికుంటలో నక్క వీరంగం... నలుగురు వ్యక్తులపై దాడి, నక్కను కొట్టి చంపిన గ్రామస్తులు..వీడియో ఇదిగో
Arun Charagondaరాజన్న సిరిసిల్ల జిల్లా మద్దికుంట గ్రామంలో నక్క వీరంగం సృష్టించింది. నలుగురు వ్యక్తులపై నక్క దాడి చేయగా రాధమ్మ అనే మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి.
Andhra Pradesh: అమలాపురంలో భారీ చోరీ..యజమాని నిద్రిస్తుండగా రూ.20 లక్షల విలువ చేసే బంగారం చోరీ, పోలీసుల దర్యాప్తు
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురంలో భారీ చోరీ జరిగింది. సుమారు రూ.20 లక్షలు విలువ చేసే 35 కాసుల బంగారం, రూ. లక్షన్నర నగదు చోరీ చేశారు.
Daggubati Family: దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టులో భారీ షాక్..వెంకటేష్ సహా పలువురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు, దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేతలో కోర్టు తీర్పు
Arun Charagondaదగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టులో భారీ షాక్ తగిలింది. వెంకటేశ్, రానా, అభిరామ్, సురశ్ బాబుపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా ఫిలింనగర్ లోని దక్కన్ కిచెన్
Daaku Maharaaj Movie Review: డాకు మహారాజ్ రివ్యూ..బాలయ్య అభిమానులకు పండగలాంటి సినిమా
Arun Charagondaసంక్రాంతి రేసులో వచ్చిన మరో చిత్రం డాకు మహారాజ్. బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Minister Ponnam Prabhakar: ఈ నెల 26 నుండి కొత్త రేషన్ కార్డులు, ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు, వివరాలు వెల్లడించిన మంత్రి పొన్నం ప్రభాకర్
Arun Charagondaఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు జరుగుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ రిలీజ్, 17 నుండి 23 వరకు పలు దేశాల్లో పర్యటించనున్న సీఎం రేవంత్... వివరాలివే
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ఖరారైంది. జనవరి 17 - విదేశాలకు ప్రయాణం చేయనుంది సీఎం టీమ్. జనవరి 18న సింగపూర్ చేరుకోనుంది.
Medak: మెదక్‌లో దారుణం..మతిస్థిమితం లేని మహిళపై గ్యాంగ్ రేప్, ఆలస్యంగా వెలుగలోకి వచ్చిన ఘటన, ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Arun Charagondaమెదక్ జిల్లా మసాయి పేట మండలం రామంతాపూర్లో మతిస్థిమితం లేని మహిళపై అంబేద్కర్ విగ్రహ వెనుక గద్దె పై గ్యాంగ్ రేప్ చేశారు దుండగులు.
Karimnagar: కెనాల్‌కు గండి.. జలమయమైన గ్రామం, ఇండ్లలోకి నీళ్లు రావడంతో కొట్టుకుపోయిన నిత్యావసర సరుకులు...వీడియో ఇదిగో
Arun Charagondaకరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మన్నెంపల్లి గ్రామంలోని కెనాల్‌కు గండి పడడంతో జలమయమైంది గ్రామం. తోటపల్లి రిజర్వాయర్ లింకు
JC Prabhakar Reddy: మాజీ మంత్రి రోజాకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్...తిరుమల టికెట్లు అమ్ముకుని రోజా బెంజ్ కారు కొన్నది నిజాం కాదా? అని సంచలన ఆరోపణ
Arun Charagondaమాజీ మంత్రి రోజాపై సంచలన కామెంట్ చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తిరుమల టికెట్లు అమ్ముకుని రోజా బెంజ్ కారు కొన్నది నిజం కాదా..? చెప్పాలన్నారు.
Rythu Bharosa Guidelines: రైతు భరోసా గైడ్‌లైన్స్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.. భూభారతి పోర్టల్‌లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమికి సాయం అందించనున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడి
Arun Charagondaరైతు భరోసా పథకిం కింద రైతులకు ఈనెల 26 వ తేదీ నుంచి పంట పెట్టుబడి సహాయం అందించడానికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.
CM Revanth Reddy: విద్యుత్ నష్టాలను అరికట్టేందుకు అండర్ గ్రౌండ్ కేబుల్ విధానం.. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
Arun Charagondaగ్రేటర్ హైదరాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
Sankranti Rush: పల్లెకు తరలిపోయిన పట్నం.. హైదరాబాద్ – విజయవాడ రహదారిపై కొనసాగుతోన్న రద్దీ.. రెండు రోజుల్లో ఏపీకి తరలివెళ్లిన 1,43,000 వాహనాలు
Rudraపట్నంలో, పల్లెల్లో సంక్రాంతి పండుగ శోభ కనిపిస్తున్నది. పెద్ద పండుగ నేపథ్యంలో పట్టణవాసులందరూ పల్లెబాట పట్టారు. దీంతో హైదరాబాద్ నగరం నుంచి విజయవాడ, కర్నూల్, తమిళనాడు వెళ్లే రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి.
Daaku Maharaaj: డాకు మహారాజ్ సందడి.. బాలయ్య కటౌట్ కు మద్యంతో ఫ్యాన్స్ అభిషేకం (వీడియో)
Rudraబాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. సంక్రాంతి కానుకగా 'డాకు మహారాజ్' విడుదలైంది. వాల్తేరు వీరయ్యతో చిరంజీవికి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన బాబీ దర్శకత్వం వహించిన చిత్రం డాకు మహారాజ్.
ATM Thieves: పిట్లంలో ఏటీఎం చోరీ.. సీసీ కెమెరాపై స్ప్రే చేసి గ్యాస్ కట్టర్ తో ఏటీఎం మెషిన్ ను ధ్వంసం చేసి చోరీ చేసిన దుండగులు (వీడియో)
Rudraకామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. ఏటీఎంలోని సీసీ కెమెరాపై స్ప్రే చేసి గ్యాస్ కట్టర్ తో ఏటీఎం మెషిన్ ను ధ్వంసం చేసిన దుండగులు రూ.17 లక్షలు దోచుకెళ్ళారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Daaku Maharaaj: డాకు మహారాజ్ థియేటర్ల వద్ద బాలయ్య ఫ్యాన్స్ అరాచకం... గొర్రె పొట్టేలును బలిచ్చి వేడుకలు (వీడియో)
Rudraబాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. సంక్రాంతి కానుకగా 'డాకు మహారాజ్' విడుదలైంది. వాల్తేరు వీరయ్యతో చిరంజీవికి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన బాబీ దర్శకత్వం వహించిన చిత్రం డాకు మహారాజ్ .
Good News For Sankranti: సంక్రాంతి వేళ రైల్వే శాఖ శుభవార్త.. విశాఖ-హైదరాబాద్ వందేభారత్ రైలుకు అదనంగా 8 బోగీలు.. అందుబాటులోకి మొత్తంగా 16 కోచ్ లు
Rudraసంక్రాంతి రద్దీ వేళ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖపట్నం-హైదరాబాద్ మధ్య ప్రయాణించే వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు (20707/20708) బోగీలను పెంచుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
CM Revanth Reddy Review On Excise Department: తెలంగాణలో త్వరలో కొత్త బ్రాండ్ బీర్లు, విస్కీ, నూతన కంపెనీలు అప్లై చేసుకునేందుకు నోటిఫికేషన్ విడుదల
VNSటీజీబీసీఎల్‌కు (TGBCL) ఇప్పటికే మద్యం సరఫరా చేస్తున్న కంపెనీలు కొత్త బ్రాండ్లు సరఫరా చేసేందుకు సులభతర వాణిజ్య విధానాన్ని అనుసరించాలని చెప్పారు. కొత్త కంపెనీలను అనుమతించే విషయంలో కట్టుదిట్టంగా ఉండాలన్నారు. కొత్త కంపెనీల నుంచి అప్లికేషన్లకు తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసి, కనీసం నెల రోజులు నిర్ణీత గడువు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Allu Arjun: నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్‌కు రిలీఫ్..ప్రతి ఆదివారం హాజరుకావాలన్న నిబంధనను మినహాయించిన కోర్టు, విదేశాలకు వెళ్లేందుకు అనుమతి
Arun Charagondaనాంపల్లి కోర్టులో హీరో అల్లు అర్జున్ కు ఊరట దక్కింది. ప్రతి ఆదివారం హాజరు కావాలన్నా నిబంధనను మినహాయించింది కోర్టు.