ఆంధ్ర ప్రదేశ్
Visakha: ఆపరేషన్ విశాఖ, వైసీపీ అధినేత జగన్‌కు బిగ్ షాక్, టీడీపీలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు, జనసేనలోకి మరికొంతమంది కార్పొరేటర్లు!
Arun Charagondaఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఓ వైపు నేతలపై దాడులు, మరోవైపు పోలీస్ కేసులు వెరసీ వైసీపీ నేతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Nagababu On Nominated Posts: నామినేటెడ్ పోస్టులపై మెగాబ్రదర్ నాగబాబు ఆసక్తికర కామెంట్స్, ఓపిక ఉన్నంత వరకు పవన్‌తోనే
Arun Charagondaఏపీ అసెంబ్లీ సమావేశాలు 22(రేపటి) నుండి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు నడుస్తుండగానే మరోవైపు నామినేటెడ్ పదవుల భర్తి జరిగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీతో జనసేన, బీజేపీ నేతలు నామినేటెడ్ పోస్టులపై దృష్టి సారించారు.
Andhra pradesh Shocker: అక్రమ సంబంధం అనుమానం, కిరాతకంగా భార్యను చంపిన భర్త, నిడదవోలులో విషాదం
Arun Charagondaవేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఓ తాపీ మేస్త్రీ దారుణానికి తెగబడ్డాడు. కట్టుకున్న భార్యను దారుణంగా చంపేశాడు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం శెట్టిపేట గ్రామానికి చెందిన కరుసాల చిరంజీవివి పెరవలి మండలం అన్నవరపాడు గ్రామానికి చెందిన నవ్యతో 11 సంవత్సరాల క్రితం వివాహమైంది.వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
Guru Purnima: తెలుగు రాష్ట్రాల్లో గురుపౌర్ణమి వేడుకలు.. సాయిబాబా ఆలయాల్లో భక్తుల రద్దీ
Rudraతెలుగు రాష్ట్రాల్లో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే పలువురు ఆలయాలకు క్యూకట్టారు. దీంతో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
AP IAS Transfers: ఏపీలో ఏకంగా 62 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ, కీలక శాఖల కమిషనర్ల మార్పు, బదిలీ అయిన వారి పూర్తి లిస్ట్ ఇదుగో...
VNSఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ (IAS Transfers) అయ్యారు. ఏపీలో మొత్తం 62 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ప్రసాద్ (Neerab kumar prasad) ఉత్తర్వులను జారీ చేశారు.
Amaravathi: అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే వినూత్న నిరసన, రోడ్లపై గుంతలు పూడ్చలేదని బురదలో నిలబడి ఎమ్మెల్యే కొలికపూడి ఆందోళన
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌ని వరదలు ముంచెత్తాయి. ఎడతెరపిలేని వర్షాలతో వాగులు,వంకలు పొంగిపొర్లుతుండగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రోడ్లపై గుంతలను పూడ్చలేదని వినూత్న నిరసన తెలిపారు.
Tirumala Update: తిరుమల పవిత్రతను పెంపొందిస్తాం, సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామన్న ఈవో శ్యామలరావు
Arun Charagondaప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. ప్రపంచం నలుమూలల నుండి తిరుమలకు భక్తులు వస్తున్న నేపథ్యంలో టీటీడీ ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు.
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర, కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక,ఆందోళనలో జనసైనికులు
Arun Charagondaఏపీలో టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక టీడీపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్
Andhra Pradesh Shocker: ఏపీలో మరో వ్యక్తి దారుణ హత్య, ధర్మవరంలో సూర్యనారాయణ అనే వ్యక్తిని నరికి చంపిన దుండగులు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Arun Charagondaపీలో మరో వ్యక్తిని దారుణంగా నరికి చంపారు. ధర్మవరం మండలం కొత్తకోట సమీపంలో వెల్దుర్తి గ్రామానికి చెందిన చాకలి సూర్యనారాయణ అనే వ్యక్తిని దారుణంగా నరికి హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు.
AP Nominated Posts: తెలుగు తమ్ముళ్లకు గుడ్ న్యూస్, నామినేటెడ్ పదవుల జాతర, ఈ నెలాఖరులోపే కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకం,జాబితాలో ఉన్న నేతలు వీరే!
Arun Charagondaఓ వైపు వికసిత్ ఆంధ్రప్రదేశ్ పై ఫోకస్ చేస్తూనే మరోవైపు నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టి సారించారు సీఎం చంద్రబాబు. కేంద్ర బడ్జెట్, అసెంబ్లీ సమావేశాల తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉండనుందనే సంకేతాలను ఇచ్చారు.
YS Jagan Calls For Dharna: ఏపీలో టీడీపీ దాడులపై వైఎస్ జగన్ సంచలన నిర్ణయం, ఢిల్లీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి ధర్నా
VNSదాడులకు నిరసనగా 24న ఢిల్లీలో ధర్నా. 45 రోజుల కూటమి పాలనలో 36 రాజకీయ హత్యలు జరిగాయి. 300 పైగా హత్యాయత్నాలు జరిగాయి. టీడీపీ వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 560 చోట్ల ప్రైవేటు ఆస్తులను, 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, ఏపీలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించండి, ప్రధాని మోదీని డిమాండ్ చేస్తామని తెలిపిన జగన్, అరాచక పాలనకు నిరసనగా ఢిల్లీలో ధర్నా
Hazarath Reddyఏపీలో జరుగుతున్న దాడులపై ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తాం. ఏపీ పరిస్థితులపై బుధవారం నాడు ఢిల్లీలో ధర్నా చేస్తాం. అరాచక పాలనకు నిరసనగాఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిని నేను ధర్నాకు దిగుతా.. రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తామని జగన్ అన్నారు.
Andhra Pradesh: ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని జగన్ డిమాండ్, హత్యకు గురైన రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన వైసీపీ అధినేత, వీడియో ఇదిగో..
Hazarath Reddyబుధవారం రాత్రి వినుకొండలో నడిరోడ్డుపై దారుణంగా హత్యకు గురైన వైయస్ఆర్‌సీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. రషీద్ చిత్రపటానికి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.
Telugu States Weather Update: వాయుగుండంగా బలపడిన అల్పపీడనం, 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Hazarath Reddyబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది.ప్రస్తుతం ఒడిశాలోని పూరీకి ఆగ్నేయంగా 70 కిలో మీటర్లు, ఏపీలోని కళింగపట్నం తూర్పు-ఈశాన్యంగా 240 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. రాగల 24 గంటల్లో ఒడిశాలో తీరం దాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని హైదరాబాద్‌లోని వాతారణ కేంద్రం తెలిపింది
Sonu Sood: పేద అమ్మాయిపై సోనూ సూద్ పెద్ద మనసు, కాలేజ్‌కు వెళ్లేందుకు రెడీగా ఉండు. నీ చదువు ఆగదు అంటూ హామీ
Hazarath Reddyఆమె కుటుంబ ఆర్థికస్థితి అందుకు సహకరించడం లేదు. నా చదువుకు హెల్ప్ చేయండి సార్ అని వేడుకుంటోన్న వీడియోను ఓ నెటిజన్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఇది చూసిన సోనూ సూద్ వెంటనే స్పందించాడు. నీ చదువును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దు. కాలేజీకి వెళ్లడానికి సిద్ధంగా ఉండు. అంటూ రిప్లై ఇచ్చారు.
Andhra Pradesh Rains: కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్, భారీ వరదలకు ఉత్తరాంధ్ర విలవిల, స్కూళ్లకు సెలవులు, ఏజెన్సీ గ్రామాలతో తెగిపోయిన సంబంధాలు
Hazarath Reddyబంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీని ధాటికి ఉత్తర కోస్తాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది.
Andhra Pradesh: యూనిఫాం వేసుకున్నందుకే సైకోలా మారి దాడి, గూడూరులో కానిస్టేబుల్‌పై దుండగుడు కర్రతో దాడి చేసిన ఘటనపై అధికారులు వివరణ
Hazarath Reddyతిరుపతి జిల్లా గూడూరులోని సాధుపేట సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్‌పై వెనుక నుండి ఓ యువకుడు కర్రతో దాడి చేయడం కలకలం రేపింది.దీనిపై పోలీసుల ప్రాధమిక విచారణలో యూనిఫాంను చూసి కానిస్టేబుల్‌పై కర్రతో దాడి చేశాడని తేలింది. నిందితుడిని పశ్చిమ బెంగాల్‌కు చెందిన లల్తూ కలిండిగా గుర్తించారు
Road Accident Video: వీడియో ఇదిగో, ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, 12 మందికి తీవ్ర గాయాలు, క్షత గాత్రులను శ్రీకాకుళం హాస్పిటల్‌కి తరలింపు
Hazarath Reddyశ్రీకాకుళం జిల్లా ,లావేరు మండలం అదపాక జాతీయ రహదారి వద్ద విశాఖపట్నం వైపు నుండి శ్రీకాకుళం వెలుతున్న ఆర్‌టీసి బస్సు జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని డీ కొట్టింది. ఈ ప్రమాదంలో 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Tirupati Woman Murder Case: తిరుపతి వృద్ధురాలు దారుణ హత్య కేసులో ఊహించని మలుపు, నగలను దోచుకోవడానికి దాడి జరగలేదని తెలిపిన ఎస్పీ సుబ్బారాయుడు, వీడియో ఇదిగో..
Hazarath Reddyతిరుపతిలోని రాయల్‌నగర్‌లో ప్రముఖ వ్యాపారి ఇంట్లో దుండగులు దారుణ హత్యకు పాల్పడ్డారు. ముసుగు వేసుకొని ఇంట్లో చొరబడి...వృద్ధురాలు, అడొచ్చిన మహిళ మనువరాలు, మరో యువతిని కత్తితో పొడిచి పరారయ్యారు. ఈ ఘటనలో వృద్ధురాలు భాగ్యలక్ష్మి అక్కడిక్కడే మృతి చెందారు.
Vizag Horror: కరెన్సీ నోట్లను చించేసిన పిల్లలపై తండ్రి కోపం.. అల్లరి మాన్పించే ప్రయత్నంలో వింత నిర్ణయం.. ఉరేసుకుంటానని హెచ్చరిక.. పొరపాటున ఉరి బిగుసుకుని మృతి.. విశాఖలో వెలుగు చూసిన ఘటన
Rudraభయపెట్టాలని మనం చేసే పనులు కొన్నిసార్లు ప్రాణాలమీదకే వస్తాయి. పిల్లల అల్లరి మాన్పించేందుకు సూసైడ్ చేసుకుంటా అంటూ ఓ తండ్రి చేసిన ప్రయత్నం దారుణంగా వికటించింది.