ఆంధ్ర ప్రదేశ్
Mahesh Chandra Laddha: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా మహేశ్ చంద్ర లడ్హా, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం, మాజీ విశాఖ నగర పోలీస్ కమిషనర్ బయోడేటా ఇదే..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్‌గా మహేష్ చంద్ర లడ్డాను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ప్రసాద్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు
ASI Committed Suicide: వీడియో ఇదిగో, రైలు కిందపడి కమలాపురం ఏఎస్సై ఆత్మహత్య, యూనిఫామ్ తీసి పక్కనపెట్టి మరీ సూసైడ్
Hazarath Reddyవైఎస్సార్ జిల్లాలో కమలాపురం పోలీస్ స్టేషన్ లో ఏఎస్సై గా పనిచేస్తున్న నాగార్జున రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. యూనిఫామ్ తీసి పక్కనపెట్టి రైలు పట్టాల కిందపడి ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. వల్లూరు మండలం తప్పెట్ల బ్రిడ్జి వద్ద రైలుపట్టాలపై ఆయన మృతదేహం లభ్యమైంది
Monsoon 2024: ఐఎండీ గుడ్ న్యూస్, ఆరు రోజుల ముందుగానే దేశవ్యాప్తంగా విస్తరించిన రుతుపవనాలు, ఆంధ్రప్రదేశ్ సహా తొమ్మిది రాష్ట్రాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ
Hazarath Reddyనైరుతి రుతుపవనాలు జూన్ మధ్యలో మందగించిన పురోగతిని సాధించినప్పటికీ, సాధారణ తేదీ కంటే ఆరు రోజుల ముందుగానే దేశం మొత్తాన్ని కవర్ చేశాయని భారత వాతావరణ శాఖ (IMD) మంగళవారం తెలిపింది. "నైరుతి రుతుపవనాలు ఈ రోజు రాజస్థాన్, హర్యానా, పంజాబ్‌లోని మిగిలిన ప్రాంతాలకు మరింతగా పురోగమించాయి.
Andhra Pradesh: వీడియో ఇదిగో, ఏపీకి వచ్చేసిన బుల్డోజర్ సంస్కృతి, తిరువూరులో వైసీపీ భవనాన్ని కూల్చేందుకు కార్యకర్తలతో కలిసి బుల్డోజర్‌ను వెంటపెట్టుకుని వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్
Hazarath Reddyసినిమాల్లో విలన్ సీన్లను తలపించేలా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారం సాగింది. ఎ.కొండూరు మండలం కంభపాడులో నిర్మాణంలో ఉన్న వైయస్సార్‌సీపీ ఎంపీపీ భవనం కూల్చివేతకు బుల్డోజర్‌ను వెంటపెట్టుకుని టీడీపీ కార్యకర్తలతో ఎమ్మెల్యేర్యాలీగా వెళ్లారు.
Electricity Bills Payment: కరెంట్ బిల్లుల చెల్లింపులపై కీలక అప్‌డేట్, ఇకపై మీరు పేమెంట్లు అధికారిక వెబ్‌సైట్, యాప్‌లలో మాత్రమే చెల్లించాలి, జులై 1 నుంచి అన్నిగేట్‌వేలు, బ్యాంకుల ద్వారా చెల్లింపుల నిలిపివేత
Hazarath Reddyఇకపై ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్‌ను ఉపయోగించి విద్యుత్ బిల్లులు చెల్లించడం సాధ్యపడదు. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల తరహాలోనే ఆయా యాప్స్ ఈ సేవలను నిలిపివేస్తున్నాయి. తాజాగా తెలంగాణ విద్యుత్ వినియోగ సంస్థలు టీజీఎస్‌పీడీసీఎల్, టీజీఎన్‌పీడీసీఎల్ కీలక ప్రకటన చేశాయి
Andhra Pradesh Horror: గాజువాకలో దారుణం, కోడలి నోట్లో మామ పురుగుమందు పోస్తే ఆ మందు కక్కకుండా నోటికీ చేతిని అడ్డుపెట్టిన భర్త, చికిత్సపొందుతూ బాధితురాలు మృతి
Hazarath Reddyవిశాఖపట్నం గాజువాకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న మొగుడే కాల యముడయ్యడు. భార్యను చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా పురుగుల మందు తాగించి చంపేశాడు. అనంతరం హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశాడు. విశాఖలోని గాజువాకలో భార్యా భర్తలు పద్మిని నివాసం ఉంటున్నారు.
School Bus Accident: ఘోర ప్రమాదం వీడియో ఇదిగో, కావలి జాతీయ రహదారిపై స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ, 15 మంది విద్యార్థులకు గాయాలు
Hazarath Reddyనెల్లూరు జిల్లా కావలి జాతీయ రహదారిపై ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్ బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సు క్లీనర్ మృతి చెందగా పలువురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. గాయపడిన విద్యార్థులను హుటాహుటిన కావలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు
Andhra Pradesh: వీడియో ఇదిగో, కేసు పక్కన పెట్టి మందు బాబులతో కలిసి చిందేసిన ఒంగోలు ఏఎస్ఐ, సస్పెండ్ చేసి రిజర్వ్ కు పంపిన ఉన్నతాధికారులు
Hazarath Reddyగ్రామంలో గొడవలు జరగకుండా కాపలా కోసం నియమించిన ఓ పోలీసు అధికారి విధినిర్వహణ పక్కన పెట్టి మందేసి చిందేసిన వీడియో వైరల్ అవుతోంది. గ్రామ శివార్లలో మందుబాబులతో కలిసి సదరు పోలీస్ ఎంజాయ్ చేస్తుండగా గ్రామస్థులు వీడియో తీసి ఉన్నతాధికారులకు పంపించారు.
CM Revanth Reddy: అలాగే, చర్చించుకుందాం రండి.. ఏపీ సీఎం చంద్రబాబు లేఖకు రేవంత్ స్పందన.. అధికారికంగా లేఖ రాయనున్న తెలంగాణ సీఎం
Rudraవిభజన సమస్యలు పరిష్కరించుకుందామని, ఈ మేరకు కలిసి మాట్లాడుదామంటూ ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.
Chandrababu Writes to Revanth Reddy: కలుద్దామంటూ రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ, జూలై ఆరో తేదీన ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య భేటీ..
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి త్వరలోనే భేటీ కానున్నారు. జులై ఆరో తేదీన ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య భేటీ జరగనుంది. ఈ మేరకు సమావేశం కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు
Ladakh Tank Accident: లడఖ్ విషాదం, విజయవాడకు చేరుకున్న ఏపీ జవాన్ల మృతదేహాలు, అమరులైన జవాన్ల కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వానికి జగన్ విజ్ఞప్తి
Hazarath Reddyలద్దాఖ్ ప్రమాదంలో చనిపోయిన జవాన్ల భౌతికకాయాలు విజయవాడ చేరుకున్నాయి. గ్వాలియర్ నుంచి ఎయిర్ ఫోర్స్ విమానంలో జవాన్ల భౌతికకాయాలను తీసుకువచ్చారు. జవాన్ల భౌతికకాయాలను బాపట్ల, పెడన, గిద్దలూరుకు అధికారులు తరలించనున్నారు.
‘NTR Bharosa’ Pension Scheme: రూ.7000కు బదులు రూ.6,500 పెన్షన్, రూ. 500 నొక్కేస్తున్నారని మహిళ చెబుతున్న వీడియో వైరల్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పింఛన్ల పంపిణీని సోమవారం ఉదయం ప్రారంభించారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారు ఇంటికి వెళ్లి స్వయంగా తన చేతుల మీదుగా అందజేశారు.
Nellore Fire Video: నెల్లూరులో శ్రీరామ్ చిట్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం, ఒక్కసారిగా ఎగసిన మంటలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఏపీలోని నెల్లూరు జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు నగరంలోని న్యూ హాల్ సెంటర్‌లోని శ్రీరామ్ చిట్స్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున కొత్తహాలు వెనుక ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి.
Andhra Pradesh Horror: వీడియో ఇదిగో, ఏపీ హోం మంత్రి ఇలాకాలో ఇద్దరు మహిళలపై పాశవిక దాడి, లో దుస్తులు చించివేసి మరీ దౌర్జన్యానికి పాల్పడి..
Hazarath Reddyఅనకాపల్లి జిల్లా కోటవురట్లలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన ఇంటి ముందు దౌర్జన్యంగా పాక నిర్మాణంపై నిలదీసిన ఇద్దరి మహిళలపై పాశవికంగా దాడి చేశారు కొందరు వ్యక్తులు. మహిళల దుస్తులు చించివేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు.
Pawan Kalyan on Pension Distribution: గోదావరి జిల్లాల్లో తాగునీటి కొరతపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, మంత్రిగా జీతం తీసుకోవడానికి మనస్కరించలేదని వెల్లడి
Hazarath Reddyపిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో నిర్వహించిన పింఛన్ల (AP Pension) పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పవన్ పింఛన్లను పంపిణీ చేశారు.
Pension Distribution in AP: వీడియో ఇదిగో, వృద్ధురాలి కాళ్లను పాలతో కడిగి రూ.7,000 పెన్షన్ అందించిన బుద్ధా వెంకన్న
Hazarath Reddyటీడీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న వృద్ధురాలి కాళ్లను పాలతో కడిగి రూ.7,000 పెన్షన్ అందించారు. ఇక పాలకొల్లులో దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు పెరిగిన పెన్షన్ ను ఇంటికి వెళ్లి కాళ్లు కడిగి మరీ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పంపిణీ చేశారు.
Pension Distribution in AP: వీడియోలు ఇవిగో, కాళ్లు కడిగి మరీ పెన్షన్లు ఇచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు, ఏపీలో ప్రారంభమైన పెన్షన్ల పంపిణీ
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది.మొత్తం 65.18 లక్షల మంది లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. పెన్షన్ రూ.4 వేలతో పాటు, ఏప్రిల్ నుంచి మూడు నెలల పెంపు రూ.3 వేలతో కలిపి మొత్తం రూ.7 వేలు నగదును అందజేస్తున్నారు.
Pension Distribution in AP: వీడియో ఇదిగో, లబ్దిదారు ఇంటికి వెళ్లి రూ. 7 వేలు ఫించన్ అందజేసిన సీఎం చంద్రబాబు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పెన్షన్ల పంపిణీ
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పింఛన్ల పంపిణీని సోమవారం ఉదయం ప్రారంభించారు.
Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు.. జూన్ లో సాధారణం కన్నా అధికంగా వర్షపాతం
Rudraతెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
Andhra Pradesh: ఇదేమి త్యాగం బాబోయ్, రెండో సంతానం కోసం భర్తకు దగ్గరుండి మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలు, పెళ్లి పత్రికను చూశారా..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లాలో విచిత్రకర ఘటన చోటు చేసుకుంది. భర్తకు దగ్గరుండి ఇద్దరు భార్యలు మూడో పెళ్లి చేశారు. అల్లూరి జిల్లా పెదబయలు మండలంలో పండన్న అనే వ్యక్తికి పార్వతమ్మతో మొదటి వివాహం కాగా పిల్లలు పుట్టలేదని అప్పలమ్మను రెండో వివాహం చేసుకున్నాడు