ఆంధ్ర ప్రదేశ్

YS Sharmila: వీడియో ఇదిగో, కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయాలని ఇది వరకే నిర్ణయించుకున్నాం, రేపు ఢిల్లీ వెళ్తున్నానని తెలిపిన వైఎస్ షర్మిల

Hazarath Reddy

కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయాలని ఇది వరకే నిర్ణయించుకున్నామని వైఎస్ షర్మిల తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 31 స్థానాల్లో 10వేలలోపు మెజారిటీతో గెలిచిన ప్రాంతాల్లో వైఎస్ఆర్టీపీ పార్టీ ప్రభావం ఎంతో ఉందని అన్నారు. రేపు ఢిల్లీ వెళ్తున్నా..వచ్చాక అన్ని విషయాలు మాట్లాడాతని తెలిపారు. కాగా జనవరి 4వ తేదీన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు షర్మిల ప్రకటించిన సంగతి విదితమే.

Andhra Pradesh Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, రాంగ్ రూట్‌లో వెళ్లి కారును ఢీకొట్టిన మరో కారు, 19 నెలల చిన్నారితో సహా ముగ్గురు మృతి

Hazarath Reddy

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తున్న ఎర్టిగా కారు టైర్ పంచర్ కావడంతో రాంగ్ రూట్‌లో దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న మరో ఎర్టీగా కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 19 నెలల చిన్నారి సహా ముగ్గురు మృత్యువాతపడ్డారు.

Dadi Veerabhadrarao Resigned YSRCP: వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆ పార్టీలోకి వెళతారని వార్తలు

Hazarath Reddy

వైసీపీకి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు. మంగళవారం తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి దాడి పంపించారు. తన అనుచరులతో కలిసి పార్టీని వీడుతున్నట్లు ఏకవాక్యంతో రాజీనామా లేఖ రాశారు

Dadi Veerabhadrarao Resigned YCP: అనకాపల్లిలో వైసీపీకి షాక్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజీనామా, త్వరలో రాజకీయ భవిష్యత్ ప్రకటన

Hazarath Reddy

Advertisement

Andhra Pradesh Shocker: విశాఖలో దారుణం, మైనర్ బాలికపై ప్రియుడితో సహా 9 మంది దారుణంగా అత్యాచారం, ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

ఆంధ్రాలోని విశాఖపట్నంలో 16 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఎనిమిది మందిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.డిసిపి శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిషాకు చెందిన మైనర్ బాలిక తల్లిదండ్రులకు డిసెంబర్ 18న అందిన మిస్సింగ్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు.

YSRTP Merge With Congress: పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించిన వైఎస్ షర్మిల, రేపు సాయంత్రం ఢిల్లీకి వైఎస్సార్టీపీ అధినేత్రి

Hazarath Reddy

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. వెఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రోజు పార్టీ ముఖ్య నేతలతో హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో భేటీ అయ్యారు షర్మిల. అనంతరం కాంగ్రెస్ లో పార్టీ విలీనంపై ప్రకటన చేశారు. ఈ నెల 4న పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. రేపు సాయంత్రం షర్మిల ఢిల్లీకి వెళ్లనున్నారు.

YS Raja Reddy’s Engagement: కుమారుడు వైఎస్‌ రాజారెడ్డి పెళ్లిపై షర్మిల ట్వీట్ ఇదిగో, ఈ నెల 18న నిశ్చితార్థ వేడుక, ఫిబ్రవరి 17న వివాహం

Hazarath Reddy

ఫిబ్రవరి 17న తన కుమారుడు వైఎస్‌ రాజారెడ్డి వివాహం జరగనున్నట్లు వైఎస్‌ షర్మిల (YS Sharmila) వెల్లడించారు. ఈ మేరకు ఆమె Xలో ట్వీట్‌ చేశారు. అట్లూరి ప్రియతో రాజారెడ్డికి వివాహం జరగనున్నట్లు తెలిపారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Andhra Pradesh Elections 2024: కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ షర్మిల ? సాధ్యాసాధ్యాలపై పార్టీ నేతలతో సమావేశం, పార్టీ విలీనంపై కీలక ప్రకటన చేసే అవకాశం

Hazarath Reddy

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఈ నెల 4న కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.

Advertisement

Andhra Pradesh: మంత్రి విడదల రజినీ ఆఫీసుపై దాడి కేసులో 30 మంది అరెస్ట్‌, నిందితులను కోర్టులో ప్రవేశపెట్టిన ఏపీ పోలీసులు

Hazarath Reddy

ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీకి చెందిన గుంటూరు కార్యాలయంపై దాడి కేసులో 30 మందిని పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కార్యాలయంపై దాడి చేసింది టీడీపీ-జనసేన కార్యకర్తలనే పోలీసులు ధృవీకరించారు.

Pension Increased in Andhra Pradesh: ఏపీలో నేటి నుంచి రూ. 3 వేలు పెన్సన్, తాజా పెంపుతో ఏడాదికి రూ.23,556 కోట్లు ప్రభుత్వానికి అదనపు భారం

Hazarath Reddy

ఏపీలో నేటి నుంచి పెరిగిన పెన్సన్ రూ. 3 వేలు అమల్లోకి రానుంది. ఈ నెల నుంచి కొత్తగా 1,17,161 మందికి పెన్షన్ అందించనున్నారు.2019లో పెన్షన్ రూ.2,250 కాగా... 2022 నాటికి అది 2,500 అయింది. 2023లో రూ.2,750 అందించారు. ఇప్పుడు మరో రూ.250 పెంచి రూ.3 వేలు చేశారు.

Andhra Pradesh Road Accident: కొత్త సంవత్సరం వేళ ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, బైక్‌ను ఢీకొట్టిన బొలెరో వాహనం, ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

కొత్త సంవత్సరం ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Andhra Pradesh Road Accident) జరిగింది. బైక్‌, బొలెరో వాహనం ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ ఘటన బేస్తవారపేట మండలం శెట్టిచెర్ల అడ్డరోడ్డు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగింది.

Andhra Pradesh Politics: వీడియోలు ఇవిగో, మంత్రి విడదల రజిని కార్యాలయంపై టీడీపీ,జనసేన కార్యకర్తలు దాడి, ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఇలా చేస్తున్నారని మంత్రి మండిపాటు

Hazarath Reddy

కొత్త సంవత్సర వేడుకల సమయంలో గుంటూరు వెస్ట్‌ నియోజకవర్గంలో మంత్రి విడదల రజిని కార్యాలయంపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడులు చేశారు. కొత్తగా నిర్మించిన ఆఫీసుపై రాళ్ల దాడికి తెగబడ్డారు. ఫ్లెక్సీలను చించేసి, అద్దాలు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి విడదల రజిని సోమవారం ఉదయం పార్టీ ఆఫీసు వద్దకు చేరుకుని పరిశీలించారు.

Advertisement

PSLV-C58: కొత్త సంవత్సరాన్ని విజయోత్సాహంతో ప్రారంభించిన ఇస్రో.. నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ58

Rudra

నూతన సంవత్సరాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) విజయోత్సాహంతో ప్రారంభించింది.

Police New Year Rules: ఇవాళ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే 6 నెల‌లు జైలు శిక్ష‌, క‌ఠినంగా రూల్స్ పెట్టిన పోలీసులు, ఏపీలోనూ క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు

VNS

న్యూఇయర్ (New Year) నేపథ్యంలో రాత్రి 8గంటల నుంచే పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ (Drunk And Drive), డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేయనున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు. వారి బండిని సీజ్ చేస్తారు. అంతేకాదు 10వేలు ఫైన్ విధిస్తారు. అలాగే 6 నెలలు జైలు శిక్ష పడుతుంది.

Ayodhya Ram Mandhir Akshat: రేపటి నుంచి ఇంటింటికీ రాముడి అక్షింతలు.. చిత్రపటం, మందిరం నమూనా కరపత్రం కూడా.. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడి

Rudra

బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ దేశవ్యాప్తంగా జన సంపర్క అభియాన్ కార్యక్రమం చేపట్టింది.

New Year celebrations in Telangana: తెలంగాణలో న్యూఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్నవారికి అలర్ట్.. రాత్రి 8 గంటల నుంచే రాష్ట్రవ్యాప్తంగా డ్రంకెన్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు.. మద్యం సేవించి పట్టుబడితే భారీ జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం.. న్యూఇయర్ వేడుకల వేళ హైదరాబాద్‌లో ప్రత్యేక ఆంక్షలు.. అర్ధరాత్రి 12.15 గంటల వరకు నడవనున్న మెట్రో రైళ్లు

Rudra

మరికొన్ని గంటల్లోనే నూతన ఏడాది 2024 మొదలుకానుంది. 2023 చరిత్రలో కలిసిపోనుంది. కొత్త ఏడాదికి గ్రాండ్‌ గా వెల్‌కమ్ చెప్పేందుకు తెలంగాణ యువత ఇప్పటికే సిద్దమైంది.

Advertisement

Leopard at Tirumala: తిరుమల నడకదారిలో మరోసారి చిరుత కలకలం.. ఎలుగు కదలికలు కూడా

Rudra

తిరుమల మెట్లమార్గంలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపింది. నడకదారిలో ఉన్న శ్రీ నరసింహ స్వామివారి ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన ట్రాప్‌ కెమెరాల్లో చిరుత, ఎలుగుబంటి కదలికలు రికార్డయ్యాయి.

Srisailam Temple: శ్రీశైలం మల్లన్న భక్తులకు అలెర్ట్‌.. రెండు రోజులు ఆర్జిత అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు.. ఎందుకంటే??

Rudra

శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవస్థానానికి వెళ్లాలనుకున్నా భక్తులకు ముఖ్య గమనిక. డిసెంబర్‌ 31, జనవరి 1న శ్రీశైలం మల్లన్నకు ఆర్జిత అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు చేసినట్టు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు.

Union Minister Mansukh Mandaviya Meet CM Jagan: ఏపీలో వైద్య రంగం అద్భుతం, సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపిన కేంద్ర మంత్రి మన్సుఖ్‌ మాండవీయ, సీఎం జగన్‌తో భేటీ

Hazarath Reddy

ఏపీ వైద్య ఆరోగ్య శాఖ పనితీరు భేష్ అంటూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీ సీఎం జగన్, రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి విడదల రజనిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్టు తెలిపారు. ఆరోగ్య రంగంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

Jagananna Vidya Deevena: 27,61,000 మంది పిల్లలకు మేనమామగా రూ.11,900 కోట్లు ఇచ్చాం, జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో సీఎం జగన్

Hazarath Reddy

జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో భాగంగా 2023–24 విద్యా సంవత్సరంలో జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన 8,09,039 మంది విద్యార్థులకు రూ.584 కోట్లు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.

Advertisement
Advertisement