ఆంధ్ర ప్రదేశ్
Changes in Vande Bharat Express: సీట్ల పుష్ బ్యాక్ పెంపు, ఫుట్‌ రెస్ట్‌ కు మెరుగులు, ఏసీ సమర్థవంతంగా పనిచేసేలా మార్పులు.. ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేసేందుకు వందేభారత్‌ రైళ్లలో రైల్వేశాఖ 25 కీలక మార్పులు
Rudraఅత్యాధునిక వందేభారత్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లలో ప్రయాణం ఇకపై మరింత సౌకర్యవంతంగా మారనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న వందేభారత్‌ రైళ్లల్లో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం కోసం మొత్తం 25 మార్పులు చేసినట్టు రైల్వే శాఖ పేర్కొంది.
Skill Development Scam: చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై తీర్పు రేపటికి వాయిదా, హైకోర్టులో టీడీపీ అధినేత క్వాష్‌ పిటిషన్‌ గురించి అడిగిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి
Hazarath Reddyఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై తీర్పును విజయవాడ ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.శుక్రవారం ఉదయం 10.30గంటలకు నిర్ణయం వెలువరించనున్నట్టు న్యాయమూర్తి తెలిపారు.హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటిషన్‌ గురించి అడిగిన ACB కోర్టు న్యాయమూర్తి అడిగారు.
AP Assembly Session 2023: నేను అసెంబ్లీలో మీసం మెలేయలేదు, తొడ కొట్టి మీసం మెలేసింది వైసీపీ వాళ్లే, కేసులకు భయపడేది లేదని తేల్చి చెప్పిన బాలయ్య
Hazarath Reddyఅసెంబ్లీలో తెలుగు సినిమా కళాకారులను వైసీపీ ఎమ్మెల్యేలు ఘోరంగా అవమానించారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ధ్వజమెత్తారు. సినీ రంగం నుంచే ఎన్టీఆర్ అసెంబ్లీకి వెళ్లి ఎందరికో రాజకీయ భిక్ష పెట్టారని ఆయన గుర్తుచేశారు.
Roja on Balakrishna: వీడియో ఇదిగో, బావ కళ్లలో ఆనందం కోసమే బాలయ్య మీసాలు మెలేస్తున్నాడు,మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు
Hazarath Reddyఏపీ అసెంబ్లీ సమావేశాల వాయిదా అనంతరం సెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద రోజా మాట్లాడుతూ.. పబ్లిసిటీ కోసమే టీడీపీ నేతల హడావిడి చేస్తున్నారు. సభాపతిపై టీడీపీ నేతలు ఫైల్స్‌ విసిరేసి, బాటిల్స్‌ పగలగొట్టి నానా హంగామా సృష్టించారు. సభా మర్యాదను అగౌరవ పరిచేలా బాలకృష్ణ ప్రవర్తన ఉంది
Nara Lokesh on Chandrababu Arrest: దోమలతో కుట్టించి చంద్రబాబును చంపాలన్నదే జగన్ ప్లాన్, సంచలన ట్వీట్ చేసిన నారా లోకేష్
Hazarath Reddyరాజమండ్రి జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏం జరిగినా సీఎం జగన్‌దే బాధ్యతని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నారు. జైలులో అంతం చేసేందుకే చంద్రబాబును అరెస్టు చేశారనే అనుమానం ఉందన్నారు. ఈ మేరకు లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.
Video: దారుణమైన వీడియో ఇదిగో, బతికుండగానే మంత్రి రోజా గుండెపోటుతో చనిపోయారంటూ నివాళులర్పించిన తెలుగు మహిళలు
Hazarath Reddyవిశాఖపట్నం - చంద్రబాబు అరెస్ట్ వార్త విన్న తెలుగు మహిళా మాజీ అధ్యక్షురాలు రోజా గుండెపోటుతో హఠాన్మరణం చెందారంటూ.. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి టీడీపీ తెలుగు మహిళలు నివాళి అర్పించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. బతికుండగానే ఇలా చేయడం ఏంటీ అని వారిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
Weather Forecast: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, ఏపీకి రెండు రోజుల పాటు వర్ష సూచన, విజయవాడలో అకస్మాత్తుగా భారీ వర్షం
Hazarath Reddyరానున్న రెండు రోజు­లు ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రల్లో అనేక చోట్ల, రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
Amaravati Inner Ring Road Case: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 26కి వాయిదా
Hazarath Reddyఅమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ పై ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 26కి వాయిదా వేసింది. ఇరుపక్షాల వాదనలను 26న వింటామని హైకోర్టు తెలిపింది. రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని గత టీడీపీ ప్రభుత్వం చేపట్టింది.
AP Assembly Session 2023 Live Updates: ఐదు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు, తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు రచ్చ రచ్చ, టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్, లైవ్ అప్ డేట్స్ ఇవిగో..
Hazarath Reddyఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన కాసేపటికే సభలో టీడీపీ నేతలు..చంద్రబాబు అరెస్ట్‌పై చర్చించాలని నినాదాలు చేస్తూ స్పీకర్‌ తమ్మినేని సీతారాం వద్దకు దూసుకెళ్లారు. ఈ క్రమంలో స్పీకర్‌ను చుట్టుముట్టి ఆయనపై పేపర్లు విసిరారు.
AP Assembly Session 2023: వీడియో ఇదిగో, అసెంబ్లీలో మీసం తిప్పిన బాలకృష్ణ, తొడగొట్టిన మధుసూదన్ రెడ్డి, సినిమాలో తిప్పుకో అంటూ కౌంటర్ విసిరిన అంబటి రాంబాబు
Hazarath Reddyఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజే గందరగోళం నెలకొంది. టీడీపీ వైసీపీ, నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అంతకుముందు అసెంబ్లీలో బాలకృష్ణ మీసం తిప్పారు. మీసం తిప్పుతూ చేతితో బాలకృష్ణ సైగలు చేశారు. బాలకృష్ణ మీసం తిప్పడంపై మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు.
AP Assembly Session 2023: అసెంబ్లీలో మీసం తిప్పినందుకు బాలకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన స్పీకర్ తమ్మినేని సీతారాం, అసెంబ్లీ సెషన్ నుండి టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్
Hazarath Reddyఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన కాసేపటికే సభలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చించాలని నినాదాలు చేస్తూ స్పీకర్‌ తమ్మినేని సీతారాం వద్దకు దూసుకెళ్లారు. ఈ క్రమంలో స్పీకర్‌ను చుట్టుముట్టి ఆయనపై పేపర్లు విసిరారు.
AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం, స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నిరసన చేపట్టిన టీడీపీ, చంద్రబాబు అరెస్టుపై చర్చించాల్సిందే అంటూ పట్టుబట్టిన టీడీపీ నేతలు
VNSఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Sessions) రసాభాసగా మారాయి. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ (CBN Arrest) కు వ్యతిరేకంగా టీడీపీ (TDP Protest) ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. చంద్రబాబు అరెస్టుపై చర్చ జరపాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చారు. వెంటనే చర్చ ప్రారంభించాలంటూ టీడీపీ నేతలు నినాదాలు చేపట్టారు.
Heavy Rain in Vijayawada: బెజవాడలో కుండపోత వర్షం, ఉక్కపోత నుంచి రిలాక్స్‌ అయిన నగరవాసులు, ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా దంచికొట్టిన వాన
VNSబెజవాడలో భారీ వర్షం (Rain in Vijayawada) పడింది. కుండపోత వాన దంచికొట్టింది. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి వర్షం కురిసింది. భారీ వానతో ఒక్కసారిగా బెజవాడలో వెదర్ (Bejawada Weather) మారిపోయింది. వాతావరణం చల్లబడింది. కొన్నాళ్లుగా వాతావరణం ఎండాకాలాన్ని తలపించింది. మండుటెండలతో, తీవ్రమైన ఉక్కపోతతో జనం విలవిలలాడిపోయారు.
AP Assembly Sessions: ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు, చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో హట్‌ హాట్‌గా సాగనున్న సెషన్స్, కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న ఏపీ అసెంబ్లీ
VNSఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Sesions) ఐదు రోజులపాటు సమావేశాలు జరుగనున్నాయి. మరోవైపు ఇవాళ శాసన సభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశమై శాసన సభ, శాసన మండలి సమావేశాలు నిర్వహించాలి, ఏ ఏ అంశాలపై చర్చించాలన్న విషయాన్ని ఖరారు చేయనుంది. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
Viral Video: వీడియో ఇదిగో, వినాయకుని మండపం వద్ద శివుని మెడ మీదకి ఎక్కి నాట్యం చేసిన నాగు పాము
Hazarath Reddyవిజయనగరం - వైయస్సార్ నగర్ కాలనీవాసులు అద్భుతమైన గణేష్ మండపాన్ని ఏర్పాటు చేయగా మండపంలో శివపార్వతుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఓ నాగుపాము శివుడి మెడలో ప్రత్యక్షమై మెడకు చుట్టుకొని బుసలు కొట్టడం ప్రారంభించింది.
AP Cabinet Key Decisions: ఏపీలో ముందస్తు, జమిలి ఎన్నికలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు, విజయదశమి నుంచి విశాఖ నుంచే పాలన అని తెలిపిన ముఖ్యమంత్రి
Hazarath Reddyసీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఏపీ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో మరో కొత్త పథకానికి ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జగనన్న సివిల్స్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం పేరిట ఈ పథకాన్ని తీసుకురానున్నారు.
AP Cabinet Meeting Highlights: ముగిసిన ఏపీ కేబినెట్‌ భేటీ, పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిన మంత్రి వర్గం, కేబినెట్‌ సమావేశం హైలెట్స్ ఇవిగో..
Hazarath Reddyసీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఏపీ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో మరో కొత్త పథకానికి ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జగనన్న సివిల్స్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం పేరిట ఈ పథకాన్ని తీసుకురానున్నారు.
Bus Driver Dies of Heart Attack: స్కూలు బస్సు నడుపుతుండగా గుండెపోటుతో డ్రైవర్ మృతి, 40 మంది విద్యార్థులను కాపాడి మృత్యు ఒడిలోకి..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాలో బుధవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ స్కూల్ బస్సు నడుపుతుండగా డ్రైవర్ కు గుండెపోటు రావడంతో స్టీరింగ్ పైనే కుప్పకూలాడు. ప్రాణం పోయే ముందు బ్రేక్ వేసి బస్సును రోడ్డు పక్కన ఆపాడు. గుండెపోటుతో డ్రైవర్ చనిపోయాడు..
Andhra Pradesh: స్కూల్ బస్సు నడుపుతుండగా గుండెపోటు, సమయస్ఫూర్తితో బస్సును పక్కకు ఆపి కుప్పకూలి మృతి చెందిన డ్రైవర్, బస్సులో 40 మంది విద్యార్థులు
Hazarath Reddyబాపట్ల జిల్లాలో గల ఉప్పలపాడు వద్ద మంగళవారం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్ విద్యార్థులను ఎక్కించుకొని వెళ్తుండగా గుండెపోటు వచ్చింది. దీంతో అతను బస్సును పక్కకు ఆపి కుప్పకూలి మృతి చెందాడు. బస్సును ఆపడంతో విద్యార్థుల ప్రాణాలు దక్కాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులున్నట్లు తెలుస్తోంది.
Leopard Trapped: బ్రహ్మోత్సవాల టైంలో తిరుమలలో చిరుత కలకలం, అలిపిరి కాలినడక మార్గంలో చిక్కిన మరో చిరుత, చిన్నారి లక్షితను పొట్టనబెట్టుకున్న ప్రాంతంలోనే బంధించిన అధికారులు
VNSఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున చిరుత బోనులో (Leopard Trapped In Cage)పడింది. దీంతో ఇప్పటివరకు ఆరు చిరుతలను బంధించినట్లు అధికారులు వెల్లడించారు. చిన్నారి లక్షితపై దాడి చేసిన ప్రాంతంలోనే తాజాగా చిరుత దొరకడం గమనార్హం.