ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh Shocker: పెళ్లికి ముందే తొందరపడి.. మురికి కాలువలో నవజాత శిశువును వదిలేసిన తల్లి, చిత్తూరు జిల్లాలో షాకింగ్ ఘటన

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని ఓ షాకింగ్ ఘటనలో, చిత్తూరులోని ఓ ఆసుపత్రి సమీపంలో అప్పుడే పుట్టిన ఆడశిశువును వదిలేసి పారిపోయారు. చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సమీపంలోని ఇరుకైన ఓపెన్ డ్రెయిన్‌లో నవజాత శిశువును వదిలివేయడం జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు.

Chandrababu on Capital: అమరావతి కాదు మన రాజధాని పోలవరం, చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యల వీడియో ఇదిగో, అది నిర్మించే బాధ్యత మనది అని అన్ని గ్రామాల్లో చెప్పాలని పిలుపు

Hazarath Reddy

చంద్ర‌బాబు నాయుడు(Chandrababu Naidu) మ‌న రాజ‌ధాని పోల‌వ‌రం అని, అది నిర్మించే బాధ్య‌త మనందరిది. ఈ విష‌యాన్ని అన్ని గ్రామాల్లో చెప్పాలంటూ చెప్పారు.గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా చంద్ర‌బాబు ఇలా వ్యాఖ్యానించ‌డం క‌ల‌క‌లం రేపింది.

Andhra Pradesh: మల్టిపుల్ డిజబిలిటీతో బాధపడుతున్న చిన్నారి వద్దకు సీఎం జగన్, వైద్య సేవల కోసం ఆర్ధిక సహాయం అందించాలని అధికారులకు ఆదేశాలు

Hazarath Reddy

డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు కుమారుని వివాహానికి హాజరై తిరిగి వెళ్లే సమయంలో మల్టిపుల్ డిజబిలిటీతో బాధపడుతున్న రెండున్నర సంవత్సరాల నారాయణ నిఖిల్ ను పరామర్శించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వైద్య సేవల కోసం ఆర్ధిక సహాయం అందించాలని అధికారులకు ఆదేశం.

Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఊపందుకున్న వర్షాలు, మరో రెండు మూడు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఐఎండీ హెచ్చరిక ఇదిగో..

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు ఊపందుకున్నాయి. ఈశాన్య బంగాళాఖాతంలో ఆవర్తన ప్రభావంతో.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆవర్తనం రేపటి కల్లా బలపడి అల్పపీడనంగా మారనుంది. ఈ క్రమంలో.. మరో రెండు మూడు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవొచ్చని హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణ శాఖ.

Advertisement

Heart Attack Kills MBBS Student: వణికిస్తున్న హార్ట్ ఎటాక్ మరణాలు, తాజాగా గుండెపోటుతో ఇద్దరు విద్యార్థులు మృతి, జార్జియాలో ఏపీ MBBS విద్యార్థి మృతి

Hazarath Reddy

జార్జియాలోని టిబిలిసిలో మెడిసిన్ చదువుతున్న ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన రావూరి గిరీష్ అనే విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు.

Rains in Hyderabad: హైదరాబాద్ ను ముంచెత్తుతున్న భారీ వర్షం.. నీటమునిగిన పలు ప్రాంతాలు.. మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం

Rudra

ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. భారీ వర్షం కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Onion Price: టమాటో తర్వాత కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. ధరలకు రెక్కలు.. కిలో రూ. 40కి చేరిక

Rudra

మొన్నటివరకూ టమాటో ధరలతో కుదేలైన సామాన్యులకు ఇప్పుడు ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తున్నది. ఏపీలో ఉల్లి ధరలు పెరుగుతున్నాయి.

Trains cancelled: విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో 11వ తేదీ వరకు పలు రైళ్ల రద్దు.. నిజమాబాద్నుంచి వెళ్లే మరో మూడు సర్వీసులు కూడా క్యాన్సల్

Rudra

విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో నిర్వహణ పనుల నిమిత్తం పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Hyderabad Shocker: బ్రో.. కాస్త జాగ్రత్తగా ఉండండి!! హైదరాబాద్ లో బోర్డు తిప్పేసిన సాఫ్ట్‌ వేర్‌ కంపెనీ.. దాదాపు మూడు కోట్ల రూపాయలతో ఉడాయింపు.. ఉద్యోగులు లబోదిబో.. అసలేం జరిగిందంటే??

Rudra

నిరుద్యోగులకు ఉద్యోగం పేరిట వల వేయడం.. ట్రైనింగ్ పేరిట లక్షల్లో సొమ్ము గుంజేయడం.. అనంతరం డబ్బుతో ఉడాయించడం.. నేరస్తుల పంథా మారట్లేదు.

Vangaveeti Radha Engagement: ఆడంబరంగా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ఎంగేజ్‌మెంట్, అక్టోబర్ 22న మ్యారేజ్ డేట్ ఫిక్స్, ఇంతకీ వంగవీటి రాధా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా?

VNS

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ (రాధా) (Vangaveeti Radha) నిశ్చితార్థ వేడుక నిరాడంబరంగా జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్‌ మాజీ ఛైర్‌ పర్సన్‌ జక్కం అమ్మానీ, బాబ్జీ దంపతుల ద్వితీయ కుమార్తె పుష్పవల్లితో (Pushavalli) రాధా నిశ్చితార్థ వేడుక ఆదివారం నరసాపురంలో జరిగింది.

One Nation - One Election: కేంద్రం జమిలీ ఎన్నికల దిశగా అడుగులు వేస్తుంది.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేం రెడీ - వైవీ సుబ్బారెడ్డి

ahana

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు తిరిగి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూడాలనుకుంటున్నారు.. ఎన్నికల్లో పోటీ విషయంలో సీఎం జగన్ ఎలా నిర్ణయిస్తే అలా చేస్తాం -వైవీ సుబ్బారెడ్డి

Mancherial District: మంచిర్యాలలో ఘోరం.. మేకను ఎత్తుకుపోయాడని ఆరోపిస్తూ కుర్రాడిని తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలు

Rudra

తాము పనిలోపెట్టుకున్న కుర్రాడు మేకను ఎత్తుకుపోయాడనే అనుమానంతో అతడిని, అతడి స్నేహితుడిని ఓ కుటుంబం తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలకు గురిచేసిన ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో వెలుగు చూసింది.

Advertisement

Pawan Kalyan: న్యూయార్క్ టైం స్క్వేర్ వద్ద పవన్ బర్త్ డే వేడుకలు.. ప్రత్యేక చిత్రమాలిక ప్రదర్శన.. వీడియోతో

Rudra

నిన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఆయన అభిమానులకు పండగ రోజు. ఈ సందర్భంగా అమెరికాలోని ఆయన అభిమానులు కూడా వినూత్నంగా పవన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Rains in Telugu States: వేడితో అల్లాడుతున్న ప్రజలకు చల్లని వార్త.. వచ్చే మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు, ఏపీలో కూడా..

Rudra

వర్షాకాలమైనా వానలు పడక, ఎండల తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ చల్లని వార్త చెప్పింది. వచ్చే మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది.

Naresh Goyal Arrest: జెట్ ఎయిర్‌ వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ అరెస్ట్.. కెనరా బ్యాంకును మోసగించినందుకు మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అదుపులోకి

Rudra

జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్‌ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తాజాగా అరెస్ట్ చేసింది. కెనరా బ్యాంకుకు చెందిన రూ.538 కోట్ల నిధులు స్వలాభానికి పక్కదారి పట్టించినట్టు గోయల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Aditya L1 Launch Today: చంద్రయాన్‌-3 సూపర్ సక్సెస్ తర్వాత ఆదిత్య-ఎల్‌1 ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. ఉ.11.50 గంటలకు ప్రయోగం.. సూర్యుడిపై అధ్యయనం చేయడమే లక్ష్యం

Rudra

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. చంద్రయాన్‌-3తో జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంపై విజయవంతంగా అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన ఇస్రో.. ఇక భానుడిపై దృష్టిసారించింది.

Advertisement

Andhra Pradesh Fire:విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో మంటలు, ఎటువంటి ప్రాణనష్టం నమోదు కాలేదని తెలిపిన పోలీసులు

Hazarath Reddy

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లోని స్టీల్ మెల్టింగ్ షాపులో గురువారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారి తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదు.

Andhra Pradesh: విదేశాలకు వెళ్లేందుకు సీఎం జగన్, వైసీపీ ఎంపీకి సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్, కోర్టుకు వచ్చి పాస్ పోర్ట్ తీసుకువెళ్లిన విజయసాయిరెడ్డి

Hazarath Reddy

సెప్టెంబర్‌ 2 నుంచి 12వ తేదీ వరకు జగన్‌ విదేశాలకు వెళ్లేందుకు అనుమతినిచ్చారు. అదే మాదిరిగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి కూడా విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.

MLA Kondeti Chittibabu Health Update: వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు బ్రెయిన్ స్ట్రోక్, కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పి.గన్నవరం ఎమ్మెల్యే, ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం

Hazarath Reddy

ఏపీలో కోనసీమ జిల్లా పి.గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి అస్వస్థతకు గురైన ఆయనను రాజమండ్రిలోని బొల్లినేని ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆయనకు వైద్యులు ఎంఆర్ఐ స్కాన్ చేశారు

YSR Rythu Bharosa: రైతుల అకౌంట్లోకి నేరుగా రూ. 7,500, బటన్ నొక్కి కౌలు అన్నదాతలకు పెట్టుబడి సాయాన్ని విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ ఏమన్నారంటే..

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద కౌలు రైతులకు నిధులను విడుదల చేశారు.వారి ఖాతాల్లోకి 7,500 రూపాయల చొప్పున నగదు మొత్తాన్ని తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ ఈ కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి జమ చేశారు.

Advertisement
Advertisement