ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh: విజయవాడలో గాఢంగా ప్రేమించుకున్న ఇద్దరు మగ టీచర్స్, నన్ను మోసం చేశాడంటూ పోలీస్ స్టేషన్ గడప తొక్కిన ప్రేమికురాలు
Hazarath Reddyపవన్, నాగేశ్వరరావు అనే ఇద్దరు ఒకే స్కూల్లో కలిసి పని చేసే వాళ్ళు, ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. నాగేశ్వరరావు కోసం పవన్ ఢిల్లీ వెళ్లి లింగ మార్పిడి గురించి తెలుసుకుని ట్రాన్స్ జెండర్‌గా మారి భ్రమరాంభగా పేరు మార్చుకున్నాడు. ఐతే లింగమార్పిడి తర్వాత పవన్ (భ్రమరాంబ)ను తన ప్రియుడు నాగేశ్వరరావు మోసం చేశాడంటూ విజయవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.
Nara Lokesh: స్కూలులో, కాలేజీలో చేయాల్సిన వెధవ పనులన్నీ చేశా, మీ ఫస్ట్ క్రష్ ఎవరని విద్యార్థిని అడిగిన ప్రశ్నకు నారా లోకేష్ సమాధానం చెప్పిన వీడియో ఇదిగో..
Hazarath Reddyహలో లోకేశ్ కార్యక్రమంలో ఓ విద్యార్థిని మీ ఫస్ట్ క్రష్ ఎవరు? అని అడగగా.. తనకు కూడా చాలా మంది క్రష్‌లు ఉండేవి. కానీ పేర్లు చెబితే ఐదు రూపాయల పేటీఎం బ్యాచ్ అనవసరంగా ట్రోల్ చేస్తుంది. నాది కాలేజీ లైఫ్ అయితే జగన్ ది జైల్ లైఫ్ - లోకేశ్
Andhra Pradesh: బైక్ మీద ముగ్గురం వెళ్తే రూ. 1000 ఫైన్ వేశారన్నా, నారా లోకేష్ వద్ద గోడు వెళ్లబోసుకున్న టీడీపీ కార్యకర్త, తగ్గేదేలే అంటూ పుష్ప డైలాగ్ వదిలిన టీడీపీ యువకెరటం
Hazarath Reddyబైక్ మీద ట్రిపుల్ రైడింగ్ వెళ్తే 1000 రూపాయలు ఫైన్ వేస్తున్నారని నారా లోకేష్‌కు గోడు వెళ్లబోసుకున్న టీడీపీ కార్యకర్త. అలాగే తగ్గేదేలే లేదు అంటూ నారా లోకేష్ పుష్ప డైలాగ్ వీడియోలు ఇవిగో..
Times Now ETG Survey: ఎవరికెన్ని సీట్లు, టైమ్స్‌ నౌ సర్వే పూర్తి వివరాలు ఇవిగో, మళ్లీ అధికారం మోదీ సర్కారుదే, ఏపీలో జగన్ సర్కారుకు, తెలంగాణలో కేసీఆర్‌కే మళ్లీ పట్టం
Hazarath Reddyదేశంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే మోదీ నేతృత్వంలోని అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని ప్రఖ్యాత ‘టైమ్స్‌ నౌ’సర్వే (Times Now ETG Survey) తేల్చి చెప్పింది.
Times Now ETG Survey: సర్వే మళ్లీ జగన్ వైపే, 2024లో టీడీపీ, జనసేన గల్లంతేనంటున్న టైమ్స్ నౌ సర్వే, 23 నుంచి 25 లోక్‌సభ స్థానాల్లో జగన్ సర్కారు గెలుస్తుందని సర్వేలో వెల్లడి
Hazarath Reddyఎన్నికలు సమీపిస్తున్న వేళ టైమ్స్‌ నౌ సర్వే బయటకు వచ్చింది. తాజా సర్వేలో ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 24 నుంచి 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయభేరి మోగిస్తుందని తెలిపింది.
Video: వీడియో ఇదిగో, సెల్ ఫోన్లో టార్చ్ లైట్ టెక్నాలజీ నేనే పరిచయం చేశాను, చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
Hazarath Reddyచంద్రబాబు నాయుడు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే చాలా కనిపెట్టానని తెలిపిన టీడీపీ అధినేత తాజాగా సెల్ ఫోన్లో టార్చ్ లైట్ టెక్నాలజీ కూడా నేను పరిచయం చేసిందేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీడియో ఇదిగో..
Vande Bharat Express Cancelled: వందేభారత్ ట్రైన్‌ రద్దు, సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన విశాఖ- సికింద్రాబాద్ వందేభారత్ సర్వీస్, ప్రత్యామ్నాయంగా మరో రైలు నడిపిస్తున్న అధికారులు
VNSవిశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ రావాల్సిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bharat Express) రద్దయింది. సాంకేతిక కారణాలతో రైలును రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 5.45కి విశాఖపట్నం (Visakhapatnam) నుంచి బయల్దేరాల్సి ఉంది.
Leopard Trapped In Tirumala: బోనులో చిక్కిన మరో చిరుత, తిరుమల మెట్లమార్గంలో చిరుతను బంధించిన అటవీ సిబ్బంది, ఇంతకీ తిరుమలలో ఎన్ని పులులున్నాయంటే?
VNSతిరుమలలో (Tirumala) మరో చిరుతపులి (Leopard) చిక్కింది. తిరుమల నడకదారిలోని లక్ష్మీ నరసింహస్వామి (Lakshmi Narasimhaswamy) ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 14న తెల్లవారుజామున అదే ప్రాంతంలో ఓ చిరుత చిక్కిన విషయం తెలిసిందే.
Chandrababu Vision 2047: చంద్రబాబు విజన్ 2047 డాక్యుమెంట్ పూర్తి సారాంశం ఇదిగో, ఈ ఐదు కీలక అంశాలతో భారత్ నంబర్ వన్ అవుతుందని తెలిపిన టీడీపీ అధినేత
Hazarath Reddyవిశాఖ వేదికగా చంద్రబాబు విజన్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కరించారు. ఇందులో అయిదు కీలక అంశాలను ఆయన ప్రజెంట్ చేశారు. భారతదేశం 2047 నాటికి ప్రపంచ నెంబర్ వన్‌ ఆర్థిక శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రస్తుతం డ్రాఫ్ట్ విజన్ ను ప్రజల ముందుకు తెస్తున్నాననీ దీనిపై మేథావులు, నిపుణులు స్పందించి సూచనలు సలహాలు ఇవ్వాలన్నారు.
Andhra Pradesh: ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు జగన్ సర్కారు శుభవార్త, జీతాలను 37 శాతం పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Hazarath Reddyఏపీ ప్రభుత్వం విద్యుత్‌ శాఖలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యుత్‌ శాఖ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలను భారీగా పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Andhra Pradesh: సీఎం జగన్‌ను కలిసిన శ్రీ స్వామినారాయణ్‌ గురుకుల్‌ ట్రస్ట్‌ సభ్యులు, మూడు చోట్ల ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేసేందుకు రెడీ
Hazarath Reddyసీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన శ్రీ స్వామినారాయణ్‌ గురుకుల్‌ ట్రస్ట్‌ సభ్యులు, ప్రతినిధులు. ఏపీలో విశాఖపట్నం, తిరుపతి, పులివెందులలో ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే సంసిద్దత వ్యక్తం చేసిన శ్రీ స్వామినారాయణ్‌ గురుకుల్‌ ట్రస్ట్‌.
Andhra Pradesh: కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త, ఉద్యోగులందరినీ రెగ్యులర్‌ చేయనున్న జగన్ సర్కారు, కొద్దిరోజుల్లో ఉత్తర్వులు జారీ
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది! కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేసేందుకు ఐదేళ్ల సర్వీసు నిబంధనను సడలిస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో 2014 జూన్ 2కు ముందు నియమించబడి ఇప్పటి వరకు కొనసాగుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తారు.
Pawan Kalyan: వీడియో ఇదిగో, ఓ అభిమాని తన బిడ్డను చేతుల్లోకి తీసుకోమని ఇస్తుంటే అతడిని నెట్టేసిన పవన్ కళ్యాణ్
Hazarath Reddyజనసేనాధి నేత పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఎయిర్ పోర్టు లోపల నుంచి వస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు నమస్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇంతలో ఓ అభిమాని తన బిడ్డను పవన్ కళ్యాణ్ దగ్గరకు తీసుకువచ్చాడు.
Vangaveeti Radha's Wedding: వచ్చే నెల 6వ తేదీన వంగవీటి రాధాతో పుష్ప వల్లీ పెళ్లి, ఈనెల 19వ తేదీన నిశ్చితార్థం
Hazarath Reddyవంగవీటి రాధ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈనెల 19వ తేదీన వంగవీటి రాధాకు జక్కం పుష్ప వల్లీకి ఎంగేజ్మెంట్ జరగనుంది. వచ్చే నెల 6వ తేదీన వంగవీటి రాధా పెళ్లి జరగనుంది. నరసాపురం మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ జక్కం ఆమ్మాణి, బాబ్జిల చిన్నకుమార్తె జక్కం పుష్ప వల్లీని వంగవీటి రాధా మనువాడబోతున్నారు.
Techie Dies by Suicide: విశాఖలో ప్రేమ విఫలం కావడంతో టెకీ ఉరివేసుకుని ఆత్మహత్య, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Hazarath Reddyవిశాఖలో ప్రేమ విఫలమయిందనే బాధతో సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పి.రాంప్రసాద్ (30) అనే వ్యక్తి కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రాంతానికి చెందినవాడు. విశాఖలోని శంకరమఠంలో ఉన్న ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
Chandrababu on Hyderabad: నా పోరాటం వల్లే ఈరోజు హైదరాబాద్ ఇలా ఉంది, చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యల వీడియో ఇదిగో..
Hazarath Reddyహైదరాబాద్ 1995లో ప్రారంభమైంది..నా పోరాటం వల్లే హైదరాబాద్‌ ఇలా ఉంది. తెలంగాణ ప్రజలందరూ నేడు లబ్ధిపొందుతున్నారు. అది ఆరోజు ఇచ్చిన భిక్ష’’ అంటూ చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై తెలంగాణ వాసుల నుండి వ్యతిరేకత ఎదురవుతోంది. ట్విట్టర్లో నెటిజన్లు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
Andhra Pradesh: బీజేపీ ఆఫీసులో జాతీయ జెండాకు అవమానం, తలకిందులుగా ఎగరేసిన జెండాకే వందనం చేసిన నేతలు, మండిపడుతున్న దేశభక్తులు
Hazarath Reddyకాకినాడలో రాజాం పట్టణంలోని బీజేపీ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని నేడు ఆవిష్కరించారు. అయితే.. తలకిందులుగా ఎగరేసిన జెండాకే వందనం చేసి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. బీజేపీ నాయకుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.
Chandrababu on Study: వీడియో ఇదిగో, ఇంటర్మీడియట్‌లో ఇంజనీరింగ్ చేయాలంటే బైపీసీ చేయాలని తెలిపిన చంద్రబాబు, వైరల్ అవుతున్న క్లిప్
Hazarath Reddyఇంటర్మీడియట్‌లో ఇంజినీరింగ్ చేయాలంటే బైపీసీ చేయాలి.. అంటూ ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఆగస్టు 15 సందర్భంగా విశాఖపట్నంలో "ఇండియా విజన్ 2047" డాక్యుమెంట్ విడుదల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Chandrababu: విశాఖలో 2047 విజన్ డాక్యుమెంట్‌ విడుదల, ఏపీని మరలా గాడిలో పెడతానని ప్రకటన..
kanhaతెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం చేరుకుని ‘విజన్ 2047’ డాక్యుమెంట్ విడుదల చేశారు.
Andhra Pradesh:వీడియో ఇదిగో, పోలీస్ శాల్యూట్ చేస్తుండగా కింద పడిన మెడల్, స్వయంగా కిందకు వంగి దాన్ని తీసి మళ్లీ ప్రదానం చేసిన సీఎం జగన్
Hazarath Reddyగ్రేహౌండ్స్ కు చెందిన గౌరునాయుడికి జగన్ మెడల్ ప్రదానం చేశారు. అనంతరం గౌరునాయుడు శాల్యూట్ చేస్తుండగా మెడల్ కిందపడింది. దీన్ని గుర్తించిన జగన్ మెడల్ తీసి మళ్లీ గౌరునాయుడికి ప్రదానం చేశారు. మరోవైపు, ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తాము అందిస్తున్న నవరత్నాల పాలన ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థమని అన్నారు.