ఆంధ్ర ప్రదేశ్

NTR’s 100th Anniversary: పవన్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, వెంకటేశ్, కల్యాణ్ రాం.. ఎన్టీఆర్ శత జయంతి సభకు కదిలిరానున్న తారాలోకం.. రాజకీయ అతిరథులు కూడా.. హైదరాబాద్ లో రేపే సభ

Rudra

హైదరాబాద్‌లో రేపు జరగనున్న ఎన్టీఆర్ శత జయంతి సభకు అగ్రశ్రేణి సినీతారలు, వామపక్ష, బీజేపీ పార్టీ ప్రముఖులు హాజరుకానున్నారని శత జయంతి కమిటీ కన్వీనర్ మీడియాకు తెలిపారు.

Rains In Telangana: తెలంగాణవాసులకు శుభవార్త.. నేడూ, రేపు వర్షాలు.. ఏపీవాసులకు అలర్ట్.. ఎండలతో జాగ్రత్త అంటూ వాతావరణ శాఖ హెచ్చరిక.. నెల్లూరు జిల్లా కసుమూరులో గరిష్ఠంగా 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు

Rudra

ఎండలతో సతమతమవుతున్న తెలంగాణ వాసులకు ఓ గుడ్‌న్యూస్. నేడూ, రేపు రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.

BRS Office In AP: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో బీఆర్ఎస్ కార్యాలయం.. ఎల్లుండే ప్రారంభం.. విజయవాడలో ఎందుకు ఆఫీస్ పెట్టలేదంటే??

Rudra

దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించాలన్న కారణంతో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ ఆ పనులను మరింతగా ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయం ఏపీలోనూ ఏర్పాటు కాబోతోంది.

Summer Rush at Tirumala: తిరుమల వెళ్లే వారికి అలర్ట్, దర్శనానికి 36 గంటల సమయం, మూడు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు

Hazarath Reddy

వేసవి సెలవుల కారణంగా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో తిరుమల ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో అన్నీ కంపార్ట్‌మెంట్లు,షెడ్లు కిక్కిరిసిపోయాయి

Advertisement

Rain in Tirupati: తిరుమలలో భారీ వర్షం, ఆలయం చుట్టు పక్కల రోడ్లన్నీ జలమయం, క్యూ లైన్‌లోకి చేరిన నీరు

Hazarath Reddy

తిరుమలలో ఇవాళ వాతావరణం ఒక్కసారిగా మారింది. తిరుమలలో ఇవాళ(గురువారం) ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా.. ఆలయం చుట్టు పక్కల రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మరోవైపు మూడు కిలోమీటర్ల మేర భక్తుల క్యూ ఉండగా.. క్యూ లైన్‌లోకి నీరు చేరడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

Weather Update: ఎండలతో అల్లాడిపోతున్న ఏపీ ప్రజలకు శుభవార్త, రాగల ఐదు రోజుల పాటు తేలికపాటి వర్షాలు, జూన్‌ 15వ తేదీ నాటికి రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ఆగమనం

Hazarath Reddy

ఎండలతో అల్లాడిపోతున్న ఏపీ ప్రజలకు భారత వాతావరణ శాఖ శుభవార్తను తెలిపింది. కోస్తా నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోందని.. దీని ప్రభావంతో రాగల ఐదు రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Kodali Nani vs Sunil Deodhar: సునీల్ దియోధర్ లాంటి పకోడీల వల్లే బీజేపీ కర్ణాటకలో సంకనాకిపోయింది, ఏపీ బీజేపీ ఇంచార్జ్ వ్యాఖ్యలకు కొడాలి నాని కౌంటర్

Hazarath Reddy

ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్ గుడివాడలో తనపై చేసిన వ్యాఖ్యలపై కొడాలి నాని సెటైర్ వేశారు. సునీల్ పకోడీ లాంటి వాళ్లు ఇక్కడకు వచ్చి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. మసీదులు కూలగొడతాం అంటూ కర్నాటకనే కాకుండా తెలంగాణలో కూడా బీజేపీ పార్టీని సంక నాకిస్తారని తెలిపారు.

EC Allotted Symbols: తెలంగాణలో నాలుగు, ఏపీలో రెండు పార్టీలకే గుర్తింపు, కారును పోలిన పలు సింబల్స్ తొలగించిన ఎన్నికల సంఘం, తెలంగాణ షర్మిల పార్టీకి, ఏపీలో బీఆర్‌ఎస్‌కు దక్కని గుర్తింపు

VNS

ఎన్నికల్లో అభ్యర్థులకు కేటాయించే గుర్తుల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) విడుదల చేసింది. ఈ మేరకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో జరిగిన పలు ఎన్నికల్లో కారును పోలిన గుర్తులతో (Car Symbol) జరిగిన నష్టాన్ని బీఆర్‌ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. ఎన్నికల్లో అభ్యర్థులకు కేటాయించే గుర్తుల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.

Advertisement

AP Govt Employees Transfers: ప్రస్తుతం ఉన్న చోట రెండేళ్లకు పైబడి పనిచేసిన ఉద్యోగులకు బదిలీ అవకాశం, ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు జగన్ సర్కారు గ్రీన్ సిగ్నల్

Hazarath Reddy

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో, పలువురు ఉద్యోగులు బదిలీ కానున్నారు. ఉద్యోగుల బదిలీలపై (employee transfers) నిషేధాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

AV Subba Reddy Attacking Case: కర్నూలు జైలుకు భూమా అఖిల ప్రియ, 14 రోజుల రిమాండ్ విధించిన నంద్యాల కోర్టు, ఆమెతో పాటు మరో ముగ్గురికి రిమాండ్

Hazarath Reddy

టిడిపి నేత మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు కోర్టులో చుక్కెదురయింది. ఆమె బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ రిమాండ్ కు ఆదేశించింది నంద్యాల కోర్టు. అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవ్రామ్‌కు 14 రోజుల రిమాండ్ విధించారు. వీరిద్దరితో పాటు మరో ఇద్దరికి కూడా 14 రోజుల రిమాండ్ విధించారు.

Andhra Pradesh Politics: కొడాలి నాని లాంటి ఎమ్మెల్యేలను జైలుకు పంపుతాం, ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

గుడివాడ నియోజకవర్గ సమస్యలపై బిజెపి చార్జిషీట్ కార్యక్రమంలో మాట్లాడుతూ జగన్ యూజ్ లెస్ గవర్నమెంట్ నడుపుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గాడిదలా, కుక్కలా బూతులు మాట్లాడుతూ ఫేమస్ అయ్యాడు.

Construction of 3 Reservoirs Row: మూడు రిజర్వాయర్ల నిర్మాణాలపై NGT విధించిన స్టే ఎత్తివేతకు నిరాకరించిన సుప్రీంకోర్టు, రూ. 25 కోట్లు కృష్ణా బోర్డుకు చెల్లించాలని ఆదేశాలు

Hazarath Reddy

మూడు రిజర్వాయర్ల నిర్మాణాలపై నేషనల్ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (NGT) విధించిన స్టే ఎత్తివేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది.

Advertisement

Andhra Pradesh: అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపులకు సుప్రీం కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌, ఆర్‌5 జోన్‌లో వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఉందని తీర్పు

Hazarath Reddy

అమరావతిలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాల కేటాయింపులకు సుప్రీం కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆర్‌5 జోన్‌లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఉందని బుధవారం తీర్పు వెలువరించింది.

Janasena Lost Glass Symbol: తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల జాబితా లిస్ట్ ఇదే, జనసేనకు మళ్లీ షాకిచ్చిన ఈసీ, గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చిన ఎన్నికల కమిషన్

Hazarath Reddy

దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను ఈసీ తాజాగా వెల్లడించింది. ఇందులో జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఆ పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, టీడీపీ గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో నిలిచాయి.

Soaring Temperatures: అత్యవసరమైతేనే బయటకు రండి, పగలు బయటకు రావద్దని హెచ్చరించిన వాతావరణ శాఖ, తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగలు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగమంటున్నాడు. రెండు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత రెండు మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం (ఐఎండీ) ప్రకటించింది.

Andhra Pradesh: సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మహాయజ్ఞం

Hazarath Reddy

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో 'సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం' కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. సీఎంకు పూర్ణకుంభంతో వేద పండితులు స్వాగతం పలికారు.

Advertisement

Andhra Pradesh: ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేసిన వీడియో ఇదిగో, లోకేష్ పాదయాత్రలో ఏవీపై పిడిగుద్దులతో విరుచుకుపడిన భూమా అఖిల ప్రియ అనుచరులు

Hazarath Reddy

మంగళవారం రాత్రి టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై.. అఖిల ప్రియ వర్గీయులు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. కిందపడిన ఆయనపై పిడిగుద్దులు కురింపించారు.ఆయన ప్రస్తుతం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Bhuma Akhila Priya Arrest: భూమా కుటుంబం-ఏవీ కుటుంబాల మధ్య గొడవేంటి, నంద్యాలలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌, అఖిలతో పాటు 11 మందిపై పోలీసులు కేసు నమోదు

Hazarath Reddy

ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. భూమా అఖిలప్రియ దంపతులను ప్రత్యేక వాహనంలో పోలీస్ స్టేషన్‌కు తరలించారు.వీరితో పాటు ఆమె అనుచరులను నంద్యాల పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Accident In Palnadu: పల్నాడులో ఘోరరోడ్డు ప్రమాదం, ఐదుగురు కూలీలు మృతి, ఏడుగురికి తీవ్రగాయాలు, ఆటోలో వెళ్తుండగా ఎదురుగా వచ్చి ఢీకొట్టిన లారీ

VNS

ఏపీలోని పల్నాడు (Palnadu) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ (Road Accident) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు మరణించారు. మరో పది మందికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన దాచేపల్లి మండలం పొందుగల వద్ద చోటు చేసుకుంది. ఆటోను లారీ ఢీకొట్టడంతో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే (Five Laborers Died) మరణించారు.

Supreme Court: ఏపీ హైకోర్టు జడ్జి ప్రశాంత్ కుమార్ మిశ్రాకు సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి, సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్‌లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.

Advertisement
Advertisement